Saturday, April 20, 2024
Home Search

తలసాని - search results

If you're not happy with the results, please do another search
Kanti velugu

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు

గ్రేటర్ పరిధిలోని 91 వార్డులో 115 శిబిరాలు ఏర్పాటు కమిటీహాల్స్, మల్టిపర్పస్‌పంక్షన్‌హాల్స్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: మంత్రి తలసాని మన తెలంగాణ,సిటీబ్యూరో: అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స,...
Fish market with Rs.50 crores

రూ.50కోట్లతో చేపల మార్కెట్

మన తెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక వసతులతో కోహెడలో హోల్‌సేల్ చేపల మార్కెట్ ని ర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
Talasani Srinivas yadav inaugurates Vijay dairy stall

విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరణ

హైదరాబాద్: ప్రజల్లో విజయ డెయిరీ ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ను మరింతగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

ఊరూరా కంటి పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ఈనెల 18 నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...

పొరుగుపై ఫోకస్

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని...
CM KCR visit to Karimnagar district tomorrow

ప్రధాని తల్లి మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబసభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ...
Chiranjeevi Speech At Chitrapuri Colony

సినీ కార్మికులకు అండగా నేనున్నాను: మెగాస్టార్ చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి...

ఆత్మీయ స్వాగతం

హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...

కైకాల కన్నుమూత

హైదరాబాద్: హైదరాబాద్ టాలీవుడ్ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ సీనియర్ నటుడు ఇహలోకాన్ని...
Komuravelli Mallanna Kalyanotsavam 2022

కన్నుల పండువగా మల్లన్న కల్యాణోత్సవం

కోరిన వారి కోర్కేలు తీర్చే కోర మీసాల మల్లన్న కల్యాణం అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు.. శరణు.. అంటూ జయజయ ద్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. మల్లన్న కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు...
Golden crown for Komuravelli Mallanna

కోర మీసాల మల్లన్నకు స్వర్ణ కిరీటం

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా స్వామి కల్యాణం ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం అందజేసిన మంత్రి హరీశ్ వేదమంత్రాల సాక్షిగా గొల్ల కేతమ్మ, బిలిజే మేడలమ్మలకు తాళికట్టిన మల్లన్న ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన...

కన్నుల పండువగా మల్లన్న కల్యాణం

కొమురవెళ్లి  :కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో...

ఢిల్లీలో ఎగిరింది గులాబీ జెండా

హైదరాబాద్ : దేశంలో గు ణాత్మక మార్పు కోసం నడుంకట్టిన రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. సరిగ్గా...

హస్తినలో బిఆర్‌ఎస్

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుం చి ఆమోదం లభించిన తరువాత ౠమొ ట్ట మొదటిసారిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు...

వాంగ్మూలం నమోదు

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితపై సిబిఐ విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో వచ్చిన సిబిఐ...

ఎపి లోనూ బిఆర్‌ఎస్ ఆఫీస్ !!

విజయవాడ సమీపంలో 800 గజాల్లో పార్టీ కార్యాలయం !! ఈ నెల 18,19న స్థల పరిశీలనకు మంత్రి తలసాని ఓకే అనుకుంటే.. సిఎం కెసిఆర్ చేతనే శంకుస్థాపన ?? హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ అలా బిఆర్‌ఎస్‌గా...

మార్పు కోసమే బిఆర్ఎస్

ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్‌ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ దాటవచ్చు ఎన్ని...

ఔటర్ చుట్టూ మెట్రో

కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మార్గం మెట్రోకు ఉంది హైదరాబాద్‌లో దానిని ఇంకా విస్తరించాలి నేడు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ చాలా గొప్పగా జనాభా పెరుగుదలకు అవసరమైన మౌలిక...
Bansilalpet metla bavi Inaugurated by KTR

వారసత్వ సంపదకు ‘భాగ్య’నగరం

మన తెలంగాణ/హైదరాబాద్: వారసత్వ కట్టడాలను పునర్ నిర్మాణం ద్వారా వాటిని పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మున్సిపల్ పరిపాలన, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్ చరిత్రకు సా...
KTR Meeting Officers over Metro Phase II Carridor

ప్రజా రవాణా పటిష్టం

నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ కీలకం నగర ప్రజల జీవితాల్లో ఇది భాగం కానుంది... మెట్రో రైల్ రెండో దశ విస్తరణ నేపథ్యంలో నగర మంత్రులు,...

Latest News