Saturday, April 20, 2024
Home Search

తెలంగాణ సర్కార్ - search results

If you're not happy with the results, please do another search

బిజెపి కార్యవర్గంలో నల్లమల ప్రాంతానికి పెద్దపీట

అచ్చంపేట : రాష్ట్రంలో బిజెపి పార్టీ నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గంలో అచ్చంపేట నల్లమల ప్రాంతానికి చెందిన ఇద్దరికి రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించి బిజెపి పార్టీ నల్లమల ప్రాంతానికి పెద్దపీట వేసిందని...
Qualitative change is possible only with a transformed India

పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ...

ఉన్నత విద్య ఉపాధి కేంద్రంగా సిద్దిపేట

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా ఉన్నత విద్య ఉపాధి కేంద్రంగా సిద్దిపేట మారిందని బిఆర్‌ఎస్‌వి పట్టణ అధ్యక్షుడు గరిపల్లి మహిపాల్ గౌడ్, పట్టణ కౌన్సిలర్ భూంపల్లి శ్రీలత శ్రీహరి అన్నారు. ఆదివారం...
Central debt Rs. 164 lakh crores

కేంద్రం అప్పు రూ. 164 లక్షల కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా చేసిన అప్పులు రూ.155.8 లక్షల కోట్లు కాగా, విదేశీ అప్పులు రూ.5.13 లక్షల కోట్లు. వీటికి తోడు మరో రూ.3.12...
BRS party Focus on strengthening in Maharashtra

మహాలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బిఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. దేశంలో భారత్ రాష్ట్ర సమితి విస్తరణ కోసం పెద్ద కసరత్తే చేస్తోంది అందులో మొదటగా మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ తమ సత్తా చాటాలనుకుంటున్నారు....

కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష

మోర్తాడ్ : కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని పేదలు, రైతులు రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం...
SS Rajamouli appointed as ISBC Chairman

ఐఎస్‌బిఎఫ్‌సి చైర్మన్‌గా రాజమౌళి

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరిలో భారత్ వేదికగా స్కూల్స్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌తో సహా మొత్తం 8 దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఇండియన్...

కాళేశ్వరం’పై ఆడిట్ రిప్లై

హైదరాబాద్: కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. గతంలో...

గవర్నర్‌కు మంచి కనిపిస్తలేదా?

మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...

పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల కోసం నూతన పీఆర్సీని నియమించాలి

నాంపల్లి : పెన్షనేర్ల ఆర్థిక ప్రయోజనాల కోసం వెంటనే నూ తన పీఆర్సీని నియమించేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం. మోహన్...
Harish Rao respond on Governor tweet

గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది...
Our's is Bahujan Team

మాది ‘బహుజన’ టీమ్

బిజెపి, కాంగ్రెస్ ఎంత బద్నాం చేసినా బిఆర్‌ఎస్‌ను విస్తరించి తీరుతాం రెండో రోజూ కెసిఆర్‌కు బ్రహ్మరథం మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
Doctor Thota criticizes YCP rule

వైసిపి పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్‌ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట

హైదరాబాద్: ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు....
CM KCR Speech in Sarkoli Public Meeting

మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలిః సిఎం కెసిఆర్

సోలాపూర్‌ః దేశంలో అభివృద్ధి జరగాలంటే మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటలో భాగంగా...

మహా నీరాజనం..

మనతెలంగాణ/హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనను...
Delhi Electricity

ఢిల్లీలో కరెంటు చిచ్చు!

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు ఇప్పట్లో చల్లారే టట్లు లేవు. నిన్న, మొన్నటి వరకూ మద్యం పాలసీ విధాన రూపకల్పనలో కుంభకోణం జరిగిందనే నెపంతో ఢిల్లీ...

అప్పులపై ఆచితూచి..

హైదరాబాద్ ః దేశంలో ద్రవ్యలోటును తగ్గించడానికి, ఆర్ధిక సంక్షోభం బారిన పడకుండా రాష్ట్రాలను కాపాడేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టు సడలించిందని, అందుకే రుణాల కోసం ధరఖాస్తు చేసుకునే రాష్ట్రాల విషయంలో...

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రిని విద్యార్థుల ఘెరావ్

నాంపల్లి: సర్కార్ ఉత్తర్వుల పే రిట ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా సీ ట్లను బ్లాక్ చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఉస్మానియా యునివర్సిటీ తెలంగాణ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర...

రైతు బంధువులు అదనంగా 5 లక్షలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు అందనున్నాయి. నేటి నుండి రైతుల ఖాతాలో ఈ నిధులు జమకానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు...

ప్రతిపక్షాల కూటమి కాదది…ఫోటో సెషన్

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి...

Latest News