Wednesday, April 24, 2024
Home Search

న్యూస్ - search results

If you're not happy with the results, please do another search
Police constable suspended in UP

వైన్ షాపు వద్ద నిందితుడు..కానిస్టేబుల్ సస్పెన్షన్

  న్యూస్ డెస్క్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. మద్యం తాగాలన్న కోరికను బయటపెట్టిన ఒక నిందితుడికి దగ్గరుండి మద్యం షాపులో మద్యం కొనిచ్చారు పోలీసులు. ఇందుకు సంబంధించిన...

ఢిల్లీ మెట్రోలో వ్యక్తి హస్త ప్రయోగం: అరెస్టుకు మహిళా కమిషన్ ఆదేశాలు

న్యూస్ డెస్క్: ఢిల్లీ మెట్రో రైలులో హస్త ప్రయోగానికి పాల్పడిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్లు) తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆ వ్యక్తిని...

ఇంటర్‌లో తక్కువ మార్కులు..ఇల్లు అద్దెకు ఇవ్వనన్న ఓనర్

న్యూస్ డెస్క్: మార్కులు బాగాలేకపోతే ఉద్యోగానికి ఎంపిక కాకపోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే 12వ తరగతి మార్కులు తక్కువగా వచ్చినందుకు ఇల్లు అద్దెకు ఇవ్వనంటూ ఒక ఇంటి యజమాని తిరస్కరించిన సంఘటన ఎక్కడైనా...

ఎటిఎం చోరీలో క్రాష్ కోర్సు: నిరుద్యోగులే టార్గెట్ !

న్యూస్ డెస్క్: కొత్త కొత్త ఐడియాలతో బడా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు యువజనులు స్టార్టప్‌లు చేపడుతున్న కాలమిది. యువత స్వశక్తితో ఎదగాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం కూడా ఆర్థికంగా చేయూతనందిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో అడ్డదారిలో డబ్బు...
Actor Sooraj Pancholi acquitted in Jiah Khan

జియా మృతి కేసు: సూరజ్ పంచోలి నిర్దోషిగా కోర్టు తీర్పు

  న్యూస్ డెస్క్: బాలీవుడ్ నటి, మోడల్ జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని తన...
my daughter made her husband a PM

నా అల్లుడు ప్రధాని… అది నా కుమార్తె ఘనతే: సుధామూర్తి(వైరల్ వీడియో)

  న్యూస్ డెస్క్: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధాన మంత్రిగా మార్చిన ఘనత తన కుమార్తె అక్షతా మూర్తిదేనని రిషి సునాక్ అత్తగారు సుధా మూర్తి వెల్లడించారు. తాను తన భర్త నారాయణ మూర్తిని...
Mammootty dubbed Akhil's agent Movie

అఖిల్ ఏజెంట్‌కు డబ్బింగ్ చెప్పిన మమ్ముట్టి(వీడియో)

  న్యూస్‌డెస్క్: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మమ్ముట్టి సోషల్ మీడియాలో...
Women conductor attack on women

చిల్లర వాపసు అడిగితే చితకబాదిన మహిళా కండక్టర్

  న్యూస్ డెస్క్: సామాన్య పౌరుల పట్ల పోలీసులే కాదు బస్సు కండక్టర్లు కూడా అమానుషంగా ప్రవర్తిస్తారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ, ఆమె పదేళ్ల కుమార్తెపై దౌర్జన్యం చేసిన...
priyanka gandhi cooking dosa video goes viral

దోస పోసిన ప్రియాంక.. హోటల్‌లో సందడి (వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా డోసమాస్టర్ అవతారమెత్తారు. బుధవారం ఉదయం మైసూరులోని సయ్యాజీ రావు రోడ్డులో ఉన్న మైలారీ అగ్రహార రెస్టారెంట్‌లో దోస పోసి ఆమె అందరినీ...
No reels in Delhi Metro

మెట్రోలో రీల్స్ వద్దంటూ ఢిల్లీ మెట్రో చురకలు

  న్యూస్ డెస్క్: మెట్రోలో ప్రయాణిస్తూ డ్యాన్సులు, ఇతర వింత చేష్టలతో రీల్స్ తీస్తున్న కొందరి ప్రవర్తన పట్ల ఢిల్లీ మెట్రో విసిగిపోయినట్లుంది. అలాంటి చేష్టలపై అభ్యంతరం తెలియచేస్తూ వినూత్న రీతిలో ఒక వ్యంగ్య...
Rapper Designer caught masturbating on US flight

విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు

న్యూస్ డెస్క్: టోక్యో నుంచి మిన్నీపోలిస్ వెళుతున్న విమానంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు డిజైనర్ అనే ర్యాపర్‌ను అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో హస్తప్రయోగానికి పాల్పడినట్లు డిజైనర్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలు...
A man of Indian origin will be hanged in Singapore today

సింగపూర్‌లో నేడు భారత సంతతి వ్యక్తికి ఉరి

సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ అధికారులు నేడు ఉరిశిక్ష అమలుచేయనున్నారు. మాదక ద్రవ్యాల రవాణాకు సహకరించాడన్న ఆరోపణలు రుజువు అవడంతో బుధవారం మరణశిక్ష అమలు చేయనున్నట్లు స్థానిక మీడియా మంగళవారం...
Director Karthik Dandu Interview on Virupaksha

మేం వెయిట్‌ చేసినందుకు.. చాలా పెద్ద సక్సెస్‌ వచ్చింది: కార్తీక్‌ దండు

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్...
Ramcharan and Upasana

ఉపాసన,రామ్‌చరణ్‌కు పుట్టబోయేది బాబా, అమ్మాయా?

హైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనకు పుట్టబోయె తొలి బిడ్డ అబ్బాయా, అమ్మాయా? అనేది అనేక మందికి ఉన్న కుతూహలం. కానీ పుట్టబోయేది అమ్మాయేనని తేలిపోయింది. ఈ విషయాన్ని రామ్‌చరణ్...
Virat-Anushka Dance

విరాట్-అనుష్క క్యూట్ డ్యాన్స్(వైరల్ వీడియో)

  న్యూస్ డెస్క్: వరుస ఐపిఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లి జంట ఆటపాటలతో సేదీరుతోంది. ఆదివారం బెంగళూరులో దక్షిణాది భోజనాన్ని ఎంజాయ్ చేసిన ఈ దంపతులు సోమవారం డ్యాన్స్ చేసి...
Nawazuddin and Alia

నోరు విప్పిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా!

ముంబై: కుటుంబ కలహాల కారణంగా నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి అతడి భార్య ఆలియా సిద్ధిఖీ విడిపోయింది. కానీ ఇన్నాళ్లకు ఆమె తన బాధల గురించి నోరు విప్పింది. ఆమె ఒక ఇంటర్వూలో...
Youth murdered in Mailardevpally

జర్నలిస్టును కత్తులతో పొడిచి….

ఢిల్లీ: జర్నలిస్టును కత్తులతో పొడిచి అతడి దగ్గర ఉన్న నగదును ఎత్తుకెళ్లిన సంఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మలయాళం న్యూస్ ఛానెల్‌కు చెందిన ఓ...
US plane emergency landing

అమెరికా విమానంలో మంటలు…ఓహియోలో అత్యవసర ల్యాండింగ్!

ఆకాశంలో పక్షిని ఢీకొట్టడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. ఓహియో: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం ఓహియో విమానాశ్రయంలో పక్షిని ఢీకొట్టిన తర్వాత దాని ఇంజిన్...
Jharkhand minister banna gupta obscene video call goes viral

మహిళతో జార్ఖండ్ మంత్రి అశ్లీల సంభాషణ: బయటపెట్టిన బిజెపి ఎంపి(వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఒక మహిళతో సాగించిన అశ్లీల సంభాషణలకు సంబంధించినట్లు చెబుతున్న వీడియోను బిజెపి ఎంపి నిషికాంత్ దుబే సోమవారం సోషల్ మీడియాలో బయటపెట్టారు....
Drunk Passenger forcibly kissing to attendant in flight

విమాన అటెండెంట్‌కు ముద్దు.. వృద్ధుడిపై కేసు

న్యూస్ డెస్క్: విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికులు అసభకరంగాప్రవర్తిస్తూ సహ ప్రయాణికులనే కాక విమాన సిబ్బందిని సైతం ఇబ్బందిపెడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో తరచు చోటుచేసుకుంటున్నాయి. మద్యం తాగి దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులు...

Latest News