Saturday, April 27, 2024
Home Search

కాంగ్రెస్ పార్టీ - search results

If you're not happy with the results, please do another search

కెటిఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..?

కెటిఆర్ తప్పు చేయకపోతే గుమ్మడికాయ దొంగలాగ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ షాడో సిఎంగా పని చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని ఆయన...
Peddapalli parliament constituency

పెద్దపల్లిలో త్రిముఖ పోరు

పెద్దపల్లి పార్లమెంట్‌లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరిధీమా వారు వ్యకం చేసు కుంటూ ప్రచారంలో దూసుకెళ్తు న్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ...

దేశానికి దశ..దిశ తుక్కుగూడ

మనతెలంగాణ/హైదరాబాద్ : తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమా ర్క తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని ఆయ న...

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ కుటుంబం: కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు...

నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ

పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు....
Krishan rao comments on Revanth reddy

మల్కాజ్‌గిరికి రేవంత్ ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా?: కృష్ణారావు

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహకారంతో 90 శాతం అభివృద్ధి చేశామని ఎంఎల్‌ఎ కృష్ణారావు తెలిపారు. కూకట్‌పల్లి ఫతేనగర్‌లో బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణారావు మాట్లాడారు. కన్నతల్లి లాంటి...

నల్లగొండ నవాబ్ ఎవరు?

పాగా వేసేందుకు ప్రధాన పార్టీల ఫోకస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు పట్టుదలతో అధికార పార్టీ సత్తా చాటేందుకు గులాబీ, కమలం పార్టీల ఎత్తుకు పైఎత్తులు అంతర్గత సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న అభ్యర్థులు తండు నాగార్జున సాగర్...
Parliament security breach

ఫోన్ ట్యాపింగ్‌కు నియంత్రణ ఎక్కడ!

రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రత్యర్థులను, విపక్షాలను కట్టడి చేయడానికి అధికార పార్టీలు ఫోన్ ట్యాపింగ్‌ను బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఫోన్ ట్యాపింగ్‌కు కూలిపోయిన రాజ్యాలు, రాజ్యాధినేతలున్నారు....
India Kutami vs BJP

అవసరమెంతో అనుమానమంత

బిజెపికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదిక అవసరం ఈ రోజున దేశానికి ఎంతున్నదో, అటువంటి వేదిక అంటూ ఏర్పడిన ‘ఇండియా’ కూటమి పట్ల అనుమానాలు కూడా అంతున్నాయి. ఈ కూటమి అధికారానికి రాగలిగినన్ని...

నాకు సంబంధం లేదు: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చే స్తే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయి నా న్యాయపరంగా ఎదుర్కొంటామని బి ఆర్‌ఎస్ వర్కింగ్...

మంత్రి కొండా సురేఖ కు కెటిఆర్ లీగల్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో తనపై అవాస్తవాలు ఆరోపిస్తున్నారని పేర్కొంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దేవాదాయశాఖా మంత్రి మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు...
Rahul Gandhi Files Nomination in Wayanad

వయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్‌

లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కేరళలోని వయనాడ్‌ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వయోనాడ్...
Former Union Minister Killi Kriparani resigned to YCP

వైసీపీకి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై

వైసీపీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుడ్ బై చెప్పారు. ఆమె 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరారు. అప్పుడు ఆమెకు టికెట్ దక్కలేదు...

నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచుతారా?: బండి సంజయ్

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిందుకు రైతులను నట్టేట ముంచుతారా అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని...
Amit Shah Slams Rahul Gandhi

సెలవు పెట్టని మోడీ.. విహార యాత్రల్లో రాహుల్: అమిత్ షా

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమికి 400కు పైగా సీట్లు దక్కుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డిఎ కూటమికి, ప్రతిపక్ష...
Food quality control system in India

‘కచ్చతీవు’లో ఓట్ల వేట

ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ...

సాగునీటి రంగం సర్వనాశనం

మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...

రైతులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్య చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నల్లగొండ...
Raghunandan Rao fires on CM Revanth reddy

కెసిఆర్‌కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్‌రావు

రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...
BJP Complaint EC Against Rahul Gandhi

రాహుల్‌పై ఇసికి బిజెపి ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం ‘ఇండియా’ కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు, ఇతర వ్యాఖ్యలకు గాను ఆయనపై ‘కఠిన చర్య’ తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్ (ఇసి)కి భారతీయ...

Latest News