Wednesday, May 8, 2024
Home Search

పరువు - search results

If you're not happy with the results, please do another search

రైతు ఉద్యమ ఉధృతి

  ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...

కక్ష సాధింపు!

  కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం...
nagarjuna sagar assembly by election

‘దడ’ పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నిక

పరువు కోసం ప్రధాన పార్టీల పాకులాట   మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ‘దడ’ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. గెలిస్తే ఊపిరి పీల్చుకోగలం. అదే ఓటమి...
Life consequences of Occupational Castes

వృత్తి కులాల జీవన పరిణామాలు

  బీడువారిన నేలను రెక్కలు ముక్కలు చేసుకొని సారవంతమైన క్షేత్రముగా తీర్చిదిద్దడమే కాకుండా కృషీవలుడు తీరుతీరుల పంటల్నిపండిస్తాడు. అట్లే సాహితీ క్షేత్రంలోప్రతిభావంతులైన వారు ఏక కాలంలో భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి సాహిత్యాన్ని సుసంపన్నం...

సుప్రీం వృథా చొరవ!

  గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి...
Priya Ramani failed to show evidence: MJ Akbar

రుజువులు చూపించడంలో ప్రియా రమణి విఫలం

  ఢిల్లీ కోర్టులో ఎంజె అక్బర్ వాదన న్యూఢిల్లీ: తాను 20 సంవత్సరాల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన జర్నలిస్టు ప్రియా రమణి తన ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యారని మాజీ కేంద్ర మంత్రి...

దా‘రుణ’ యాప్‌లు!

  ఇంతకంటే దారిగాచి హత్యలు చేసి దోపిడీలకు పాల్పడడం నయమనిపిస్తూ రుణ యాప్‌ల ద్వారా అంతర్జాతీయ మోసకారి దోపిడీ ముఠాలు సాగిస్తున్న దారుణాలను అరికట్టడానికి నడుం బిగించిన హైదరాబాద్ పోలీసులను అభినం దించకుండా ఉండలేము....
Arrest of online Loan Accused

దా’రుణాల’ కేసులో అరెస్టులు..

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ల అరెస్టు ధనా ధన్, క్యాష్ మామా, లోన్ జోన్ యాప్‌ల ద్వారా లోన్లు 70వేల మంది బాధితులు రూ.1.52కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు ఏడు రోజుల్లో తిరిగి...
Sehwag satires on Team India

టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్లు

  న్యూఢిల్లీ: పింక్‌బాల్ టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో సహా నెటిజన్లు భారత జట్టు ఘోర పరాజయంపై సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు....

సంపాదకీయం: కర్నాటక సభాపర్వం

కోవిడ్ కారణం చూపి కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేయడం, కర్నాటక శాసన మండలిలో అధ్యక్ష పీఠం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల బాహాబాహీ కుర్చీలోంచి ఉపాధ్యక్షుడిని బలవంతంగా బయటకు లాగేసిన...
Ind vs Aus last T20 Today

క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

  పరువు కోసం ఆస్ట్రేలియా నేడు చివరి టి20 సిడ్నీ: వరుస విజయాలతో ఇప్పటికే ట్వంటీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండి యా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను...

క్లీన్‌స్వీప్‌పై ఆస్ట్రేలియా కన్ను

క్లీన్‌స్వీప్‌పై ఆస్ట్రేలియా కన్ను పరువు కోసం భారత్, నేడు మూడో వన్డే కాన్‌బెర్రా: ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా మంగళవారం జరిగే చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో...
Greater Hyderabad Municipal Elections 2020

గ్రేటర్ లో హ్యాండ్సప్!

ఎన్నికల ముందే కాంగ్రెస్ బొక్కబోర్లా! పార్టీని వీడుతున్న ప్రముఖులు సర్వే గుడ్‌బై.. విజయశాంతి రాం రాం...! ఐక్యత ఏది? లోపం ఎక్కడ? ఓటములెన్నయినా గుణపాఠం నేర్వని హస్తం పార్టీ హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందా?...

సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని

 ‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్‌కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...
Kangana Ranaut again slams Uddhav Thackeray

‘మీ కొడుకు వయస్సు అంతటిదాన్ని తిడుతావా’: ఉద్దవ్ థాక్రేపై కంగన ఫైర్

ముంబై: బంధుప్రీతితో కూడిన చెత్త సరుకు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై నటి కంగన రనౌత్ విరుచుకుపడ్డారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు తీరు తెన్నులపై...
Bollywood Drug Case in Mumbai

ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్

 కత్తులు దూసుకున్న బిజెపి, సేన హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు? ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్‌కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని...
Mumbai Police Probe on TV Channels over TRP Fraud

టిఆర్‌పి కుంభకోణం!

టిఆర్‌పి కుంభకోణం! రిపబ్లిక్ సహా మూడు ఛానళ్లపై దర్యాప్తు.. ముంబై పోలీసుల అదుపులో ఇద్దరు తిప్పికొట్టిన రిపబ్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి పరువునష్టం దావా వేస్తామని ప్రకటన ముంబై: నకిలీ టిఆర్‌పి రేటింగ్స్ పొందుతూ...
Saamna slams editorial on Sushant

క్యారెక్టర్ లేని సుశాంత్ కోసం కుక్కలు మొరిగాయి

  శివసేన సామ్నా ఘాటు సంపాదకీయం ముంబై : క్యారెక్టర్ అంటూ ఏమీ లేని నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (ఎస్‌ఎస్‌ఆర్) మృతి విషయంలోరాజకీయ నేతలు, ఛానెల్స్ కుక్కల్లా మొరిగాయని శివసేన వ్యాఖ్యానించింది. పార్టీ అధికారిక...

ట్రంప్ బెదిరింపులు

  త్వరలో (నవంబర్ 3) జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పటికంటే ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా అమిత ఉత్కంఠను రేపుతున్నాయి. అత్యంత వివాదాస్పదుడనిపించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికవుతాడా, ఓడిపోతాడా అనే...
Dismissal of IPS officer for assaulting wife

భార్యపై చేయిచేసుకున్న ఐపిఎస్ అధికారికి ఉద్వాసన

  మధ్యప్రదేశ్ సిఎం ఆదేశాలు భోపాల్: తన భార్యపై దౌర్జన్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐపిఎస్ అధికారి, మధ్యప్రదేశ్ డిజిపి(ప్రాసిక్యూషన్) పురుషోత్తమ్ శర్మను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్...

Latest News