Friday, April 19, 2024
Home Search

రేవంత్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search
BRS leaders will be in control only if I am Home Minister

భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలు గెలిచామని, పార్లమెంటు కూడా గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు....
Congress means fake news leak news

కాంగ్రెస్ అంటేనే ఫేకు వార్తలు, లీకు వార్తలు: జగదీశ్ రెడ్డి

మిర్యాలగూడ: కాంగ్రెస్ పార్టీది పనికిమాలిన ప్రయాస అని సూర్యాపేట బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు టైమ్ పాస్ చేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని,...

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: పొన్నాల లక్ష్మయ్య

రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కెసిఆర్‌కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్...
CM Revanth Reddy Warning to KCR

చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా బిడ్డా: కెసిఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్

పదేళ్ల కేసీఆర్ పాలనలో వందేళ్ల విధ్యంసం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణను నాశనం చేశారని సిఎం మండిపడ్డారు. శనివారం సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సిఎం రేవంత్...

న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ సంతాపం

దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం బాధాకరమన్నారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని...

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ కుటుంబం: కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు...
Krishan rao comments on Revanth reddy

మల్కాజ్‌గిరికి రేవంత్ ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా?: కృష్ణారావు

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహకారంతో 90 శాతం అభివృద్ధి చేశామని ఎంఎల్‌ఎ కృష్ణారావు తెలిపారు. కూకట్‌పల్లి ఫతేనగర్‌లో బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణారావు మాట్లాడారు. కన్నతల్లి లాంటి...
A hundred years of destruction during KCR's 10-year rule

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: కెసిఆర్ పై రేవంత్ ధ్వజం

'అధికారం కోల్పోయాక తెలంగాణలో రైతులున్నారన్న స్పృహ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రావడం సంతోషకరం. ఆయనకు రైతులు గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నా'నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....

సిఎం రేవంత్‌తో భేటీ అయిన బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్ఎ

పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు బిఆర్‌ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎంపిలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నర్సాపూర్ మాజీ...
BJP Manifesto Is Like A Invalid Bank Cheque: CM Revanth Reddy

క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి యేసు క్రీస్తు త్యాగాన్ని ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేశారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు...

కెటిఆర్‌కు దమ్ముంటే కిషన్‌రెడ్డి చేపట్టిన పనులపై చర్చకు రావాలి

రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్న మాజీ మంత్రి కెటిఆర్‌కు దమ్ముంటే చర్చకు రావాలని రాష్ట్ర బిజెపి అధికారి ప్రతినిధి రాణి రుద్రమదేవి సవాల్ విసిరారు. లిక్కర్ దందా...
Kishan reddy comments on KCR

ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి

బిఆర్‌ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్ సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం...
Raghunandan rao comments on Phone tapping

ట్యాపింగ్ తొలి బాధితుడు సిఎం రేవంత్ రెడ్డే: రఘునందన్‌రావు

ఆయన్ను ఇందులోనే అరెస్టు చేశారు 2014 నుండే ఫోన్‌టాపింగ్‌లు జరిగాయ్!! కెటిఆర్ , హరీష్‌రావును ఫోన్ ట్యాంఫింగ్ వ్యవహారంలో చేర్చాలి బిజెపి మెదక్ ఎంపి అభ్యర్థి రఘునందన్‌రావు మన తెలంగాణ / హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్...
CM Revanth reddy join in BJP

లోక్‌సభ ఎన్నికలయ్యాక బిజెపిలోకి రేవంత్‌ : కెటిఆర్

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయం రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ అంటుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..? బిజెపి ప్రభుత్వమా..? అని...
A child of the Movement

రేవంత్, నీ బెదిరింపులకు బెదిరిపోం: కేటీఆర్

ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తప్పు జరిగితే విచారణ చెయ్యి... తప్పు చేసినవారి పేర్లు బయటపెట్టు..వారిపై చర్యలు తీసుకో, అంతే తప్ప...

రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా...
cm revanth reddy visit to delhi today

రేవంత్ ఇంటి సమీపంలో ప్రణీత్ ఆఫీస్

మన తెలంగాణ/ సిటీబ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ వ్య వహారంలో కీలక సూత్రధారి డిఎస్‌పి ప్రణీత్‌రావును సిట్ విచారిస్తున్నది. సిట్ విచారణలో విస్మయకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నా...

కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ మాజీ ఎంఎల్‌ఎ విఠల్‌రెడ్డి

నిర్మల్ జిల్లా, ముథోల్ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ విఠల్ రెడ్డి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ముథోల్ నుంచి ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన టిఆర్‌ఎస్...
CM Revanth Reddy meeting with Malkajgiri leaders

ఆ గొప్పతనం మల్కాజ్ గిరి ప్రజలదే: సిఎం రేవంత్

మల్కాజ్‌గిరి పార్లమెంట్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ స్థాయికి చేరానంటే ఆ గొప్పతనం మల్కాజ్ గిరి ప్రజలదేనని...

రేవంత్ కు రైతులంటే చిన్నచూపు: కెటిఆర్

హైదరాబాద్: రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. తన ఎక్స్ లో కెటిఆర్ ట్వీట్ చేశారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు...

Latest News