Home Search
అగ్నిప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
లోకమాన్య తిలక్ స్టేషన్లో అగ్నిప్రమాదం
ముంబై: ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) స్టేషన్ క్యాంటీన్లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు స్టేషన్‌లోని బుకింగ్, వెయిటింగ్ హాళ్లను చుట్టుముట్టాయి. స్టేషన్ నుండి ప్రయాణికులను ఖాళీ చేయించి, మంటలను ఆర్పేందుకు...
కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి
పూణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో శుక్రవారం ఒక కొవ్వొత్తుల తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు వ్యక్తులు మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 2.45...
పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అటవీశాఖ కీలక ఫైళ్లు...
వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ తీర ప్రాంతంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో కోస్ట్ గార్డ్ రెస్య్కూ సిబ్బంది...
శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం గగన్ పహాడ్ లో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మకోల్ తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంతో పొగ దట్టంగా కమ్ముకుంది. దీంతో సిబ్బంది...
నాంపల్లి అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
మనతెలంగాణ/హైదరాబాద్ : నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్...
మహారాష్ట్ర ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
ముంబై : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా మహద్ ఎంఐడిసిలోని ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికి తీయగలిగారు. మరికొందరి...
బెంగళూరు ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం
వెబ్ డెస్క్: బెంగళూరులోని ప్రైవేట్ బస్సులు నిలిపి ఉంచే వీరభద్రనగర్‌లోని బస్సు డిపోలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. భారీగా వ్యాపించిన మంటల్లో కొన్ని ప్రైవేట్ బస్సులు...
పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… రెండు కోచ్‌లు దగ్ధం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలో పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం అగ్నిప్రమాదం వల్ల రెండుకోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ లోని సోనీకి ఈ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా ఈ...
భవనంలో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి
కండివాలి : ముంబైలోని కండివాలి వెస్ట్‌లోని మహావీర్ నగర్‌లోని పవన్ ధామ్ వీణా సంతూర్ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం...
బాణసంచా గోదామ్ లో అగ్నిప్రమాదం: 13 మంది మృతి
బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో బాణసంచా గోదామ్‌లో శనివారం రాత్రి అగ్ని ప్రమదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాణసంచాలను లారీ,...
ముంబయిలో అగ్నిప్రమాదం: ఆరుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని గోర్కోన్ ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను...
పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. వధూవరులతో పాటు 100మందికి పైగా మృతి
ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇరాక్ - అల్-హమదనియాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పెళ్లి వేడుకల్లో మంటలు అలుముకుని వేగంగా వ్యాపించడంతో వధూవరులతో పాటు...
పాఠశాలలో అగ్నిప్రమాదం..
సిటిబ్యూరోః పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట గురుకుల పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. షేక్‌పేటలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు...
సౌదీలో ఘోర అగ్నిప్రమాదం…
హైదరాబాద్ : సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. వీరిలో తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలానికి చెందిన 39యేళ్ల మహమ్మద్...
హనోయిలో భారీ అగ్నిప్రమాదం.. 56మంది మృతి
వియత్నాం: హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న(బుధవారం) రాత్రి 11 గంటల సమయంలో నైరుతి హనోయిలోని 10 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 56మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ...
రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ డైరీఫామ్ చౌరస్తా వద్ద ఆపార్ట్మెంట్ సెల్లార్లో మంటలు అంటుకున్నాయి. దీంతో కార్లు, బైకులు మంటలు అంటుకోవడంతో నిమిషాల వ్యవధిలో పూర్తిగా తగలబడ్డాయి....
బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
బెంగళూరు : కర్ణాటక లోని హవేరీ జిల్లాలోని అలదకట్టి గ్రామంలో బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి , పోలీస్‌లు ఆ...
ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం షాహిబాగ్ ప్రాంతంలోని రాజస్థాన్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పది అంతస్తులున్న ఈ ఆస్పత్రి...
నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్ : నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 3 వేల కార్లతో నార్త్ సీ ( అట్లాంటిక్ సముద్రంలో భాగం )...