Saturday, April 20, 2024
Home Search

అరెస్టు - search results

If you're not happy with the results, please do another search
NIA detains 1 in Rameshwaram Cafe blast case

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఎ

బెంగుళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో సంబంధమున్న ఓ వ్యక్తిని జాతీయ దర్సాప్తు సంస్థ అరెస్టు చేసింది. కర్నాటకలోని బళ్లారిలో బుధవారం షబ్బీర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి...
Fake police arrest in hyderabad

నకిలీ పోలీసు అరెస్టు

మనతెలంగాణ, సిటిబ్యూరోః బ్యూటీ పార్లర్ల యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10,000 నగదు, మొబైల్ ఫోన్,...
Kollywood Movie producer arrested in Drugs Case

డగ్స్ దందా.. సినిమా నిర్మాత అరెస్టు

డగ్స్ ..సినిమా. రాజకీయాలు తమిళ సినిమా నిర్మాత అరెస్టు రూ 2000 కోట్ల విలువైన సరుకు రవాణా మూడు దేశాలలో భారీ స్థాయి రాకెట్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కదిలిన డొంక ఏజెంట్ల పట్టివేతతో తీగలాగిన...

డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్టు

తమిళనాడు డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత జాఫర్‌ సాదిక్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్ సిబి) అరెస్టు చేసింది. నాలుగు నెలల క్రితం తమిళనాడులో రూ.180 కోట్ల విలువైన డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు....
Visakhapatnam Pendurthi

బంగారాన్ని ఎత్తుకెళ్లిన నటి… అరెస్టు

అమరావతి: బంగారం దొంగతనం కేసులో యువ నటిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం పెందుర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొండపర్తిలో ప్రసాద్ తన భార్య,...

మద్యం మత్తులో భార్యను చంపిన కసాయి అరెస్టు

జక్రాన్‌పల్లి : మద్యం మత్తులో భార్యను చంపిన కసాయిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మండలంలోని నూర్‌సింగ్ తండాలో చోటుచేసుకున్న ఘటనపై   డిచ్‌పల్లి సిఐ మల్లేష్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. నూర్‌సింగ్ తండాకు చెందిన ...
RSS leader murder case: Accused Niazi arrested in South Africa

ఆర్‌ఎస్‌ఎస్ నేత హత్యకేసు: దక్షిణాఫ్రికాలో నిందితుడు నియాజీ అరెస్టు

న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మొహమ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది. నియాజీ తలపై రూ.5 లక్షల రివార్డును ఎన్‌ఐఎ గతంలో ప్రకటించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్...
Shahjahan Sheikh to arrested by CBI or ED: Calcutta High Court

షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఇడి కూడా అరెస్టు చేయవచ్చు: కలకత్తా హైకోర్టు

కోల్‌కతా: సందేశ్‌ఖలిలో మహిళలపై లైంగిక అత్యాచారాలు, భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లేదా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు...

బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్టు

సిటిబ్యూరోః బాలిక ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...నగరానికి...

ఎసిబి డిజి నకిలీ ఫ్రొఫైల్ సృష్టించిన యువకుడి అరెస్టు

సిటీబ్యూరో: ఎసిబి డిజి సివి ఆనంద్ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురిని డబ్బులు అడుగుతున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు మొబైల్...

బైక్‌ల దొంగ అరెస్టు

హైదరాబాద్: బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. యువకుల వద్ద నుంచి నాలుగు బుల్లెట్ బైక్‌లు, హీరో డీలక్స్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న...

సోషల్ మీడియాలో మోసం చేస్తున్న యువకుడి అరెస్టు

సిటిబ్యూరోః సోషల్ మీడియాలో యువతిగా ఇన్‌ఫ్లూయేన్సర్ ఫొటో పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఐడిలతో ఖాతాలు ఓపెన్ చేసి...

7 రోజుల్లో షాజహాన్ అరెస్టు: టిఎంసి

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకుడు షాజహాన్ షేక్‌ను ఏడు రోజుల్లోగా అరెస్టు చేస్తామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి) సీనియర్...

త్వరలో కేజ్రీవాల్ అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరి కొన్ని రోజుల్లో అరెస్టు చేయాలని సిబిఐ యోచిస్తోందని, ఇందు కోసం మరి కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్‌కు నోటీసులు ఇవ్వనున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం...
Arrest of Chanda Kochhar

చందా కొచ్చర్ అరెస్టు ‘అధికార దుర్వినియోగం’

సిబిఐపై బాంబే హైకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ : వీడియోకాన్ రుణం మోసం కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల అరెస్టు విషయంలో సిబిఐ అధికార దుర్వినియోగానికి...

కారులో డబ్బులు చోరీ చేసిన డ్రైవర్ అరెస్టు

హైదరాబాద్: కారులో ఉన్న డబ్బులు చోరీ చేసిన డ్రైవర్‌ను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంఓని శ్రీపురం కాలనీకి చెందిన రాజ్‌కుమార్ ఖేడియా వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల...

న్యూడ్ కాల్స్‌తో వేధిస్తున్న యువకుడి అరెస్టు

హైదరాబాద్: యువతులకు న్యూడ్ కాల్స్ చేసి బ్లాక్‌మేయిల్ చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం...

జూవెల్లరీ షాపు రాబరీ నిందితుల అరెస్టు

సిటిబ్యూరోః జూవెల్లరీ షాపు రాబరీ కేసును పోలీసులు 16 గంటల్లో చేధించారు. బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 330.84గ్రాముల బంగారు ఆభరణాలు, 124.19 గ్రాముల...

భువనతేజ ఇన్‌ఫ్రా డైరెక్టర్ అరెస్టు

సిటిబ్యూరోః ప్రీ లాంచ్ పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఫ్లాట్‌ను ఇవ్వకుండా మోసం చేసిన భువన తేజ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు....
Three arrested for selling ganja

ఒంటె మాంసం షాపు నిర్వహిస్తున్న నలుగురి అరెస్టు

సిటిబ్యూరోః ఎలాంటి అనుమతి లేకుండా ఒంటె మాంసం షాపు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను ఆసిఫ్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్, ఆసిఫ్‌నగర్, సయిద్ ఆలీగూడకు చెందిన మహ్మద్ అల్తాఫ్,...

Latest News