Thursday, April 25, 2024
Home Search

ఇమ్రాన్ ఖాన్ - search results

If you're not happy with the results, please do another search
'Ibtisam Hasan' is Pakistan's hero: Imran Khan

‘ఇబ్తిసామ్ హాసన్’ పాకిస్థాన్ హీరో:ఇమ్రాన్‌ఖాన్

లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగిన దాడినుంచి రక్షించిన ఇబ్తిసామ్ హాసన్‌ను పాక్ హీరోగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభివర్ణించారు. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు నిందితుడు గురువారం తుపాకితో కాల్పులు జరిపాడు. ఘటనలో...
Imran action beyond Shahrukh, Salman:PDM party

ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు సమన్లు

కోర్టు ధిక్కార చర్యలకు కోర్టు సమాయత్తం ఇస్లామాబాద్: ఒక మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు ధిక్కార ప్రక్రియను చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షోకాజ్...
Imran Khan addresses rally

ఎన్నికల ప్రకటనకు 6 రోజుల గడువు పెట్టిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కొనసాగుతున్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాజా ఎన్నికల ప్రకటన చేయడానికి ఆరు రోజుల గడువు పెట్టారు. ప్రాంతీయ అసెంబ్లీలను రద్దు చేసి...
'Nuking Pakistan better than giving power to thieves'

దొంగలకు పగ్గాలివ్వడం కన్నా అణుబాంబు వేయడం ఉత్తమం : ఇమ్రాన్ ఖాన్

  ఇస్లామాబాద్ : అధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా పాకిస్థాన్ మీద అణుబాంబు వేయడం ఉత్తమమని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పిటిఐ ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు....
Imran Khan

అవిశ్వాస ఓటింగ్‌లో ఓడిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ !

342 సభ్యుల పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై  ప్రతిపక్షం 174 ఓట్లను గెలుచుకుంది; అవిశ్వాస తీర్మానంపై  ఓటింగ్ జరిగి పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధాని...
Mariam Nawaz

ఇమ్రాన్ ఖాన్‌కు మర్యమ్ నవాజ్ ఝలక్!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మర్యమ్ నవాజ్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మాటల తూటాలతో ఝలక్ ఇచ్చింది. ఇండియాను అంతగా ప్రేమించేట్టయితే అక్కడికే వెళ్లిపో అంటూ సూచించింది. ఈ మర్యమ్...
FIA Issues Notice to Pakistan Former Pm Imran Khan

ఇమ్రాన్ ఖాన్‌కు ఎన్నికల కమిషన్ షాక్

ఇస్లామాబాద్: మూడు నెలల్లో ఎన్నికలు జరగాలనుకున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది. వివిధ కారణాలను చూపుతూ ఈ ఎన్నికలను నిర్వహించడానికి కనీసం ఆరు నెలలు...
Pak no-confidence motion rejected

పాక్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కృతి

  ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అంటూ పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. https://twitter.com/i/status/1510541379574931457
Sheik Rashid Khan

3న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఏప్రిల్ 3న చేపడతామని అంతరంగిక మంత్రి షేఖ్ రషీద్ మంగళవారం తెలిపారు. ఇస్లామాబాద్‌లో ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా...
Imran Khan

ఏమి జరిగినా రాజీనామా చేయను: ఇమ్రాన్ ఖాన్

నేడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు న్యూఢిల్లీ: క్రికెటర్ నుంచి పాకిస్థాన్ ప్రధానిగా 2018లో బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ నేడు(శుక్రవారం) అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. పాకిస్థాన్ పార్లమెంటు...
Imran Khan claims ‘foreign conspiracy’ to topple govt

భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని విమర్శించే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని మాత్రం మెచ్చుకున్నారు. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి క్రూడాయిల్‌ను ఇండియా...
Pakistan Army asks Imran Khan to resign after OIC conference

ఇమ్రాన్ ఖాన్‌కు హ్యాండిచ్చిన పాక్ ఆర్మీ!

అవిశ్వాసంలో ఓడితే రాజీనామా చేయాలని సలహా ఇస్లామాబాద్: నేషనల్ అసెంబ్లీలో పాక్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సైన్యంపైనే గంపెడన్ని ఆశలు పెట్టుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ కూడా నిరాశే...
Imran Khan reached out to Zardari for reconciliation

అమెరికా-చైనా అంతరాలు తొలగిస్తాం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వార్తలను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. తమ దేశం ఏ రాజకీయ కూటమిలో చేరబోదని, అమెరికా-చైనా మధ్య ఏర్పడుతున్న అంతరాలను తొలగించే పాత్రను పోషించడానికి...
Trade relations with India cannot be restored: Imran Khan

భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించలేం: ఇమ్రాన్‌ఖాన్

  ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడం సాధ్యం కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. దేశ అవసరాల దృష్టా భారత్ నుంచి పంచదార, కాటన్ దిగుమతి చేసుకోవాలని ఆర్థిక...
Pak PM Imran Khan hopes to host SAARC Summit

ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పరీక్షలు

  ఇస్లామాబాద్ : గతవారం తాను కలిసిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అలాగే, కరోనా పరీక్షల కోసం ఆయన నుంచి...

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌పై శిక్ష రద్దు

ఇస్లామాబాద్ : తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య రుషా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఈ శిక్షను సోమవారం...
Imran has the upper hand

ఇమ్రాన్‌దే పైచేయి

ఇస్లామాబాద్/లాహోర్ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం విభజిత ప్రజాతీర్పుతో పాకిస్థాన్‌లో రాజకీయ పరిస్థితి అనిశ్చితికి దారితీసింది. అధికార స్థాపనకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యం అయింది....

ఇమ్రాన్ పార్టీకి దక్కని బ్యాట్ గుర్తు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) తమ ఎన్నికల గుర్తు ‘క్రికెట్ బ్యాట్’ ను కోల్పోయింది. ఈ మేరకు పాక్ సుప్రీం కోర్టు...

ఇమ్రాన్‌కే బ్యాట్ పాకిస్థాన్ హైకోర్టు రూలింగ్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల దశలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ)కి ఊరట దక్కింది. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం క్రికెట్ బ్యాట్‌ను పెషావర్...

ఇమ్రాన్‌కు చుక్కెదురు

లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ అత్యున్నత ఎన్నికల కమిషన్ నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు...

Latest News