Friday, March 29, 2024
Home Search

ఐరోపా - search results

If you're not happy with the results, please do another search

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం

ఇజ్రాయెల్ మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ భూమార్గంలో, సముద్ర మార్గం నుండి ఎయిర్ గ్లేయిడెర్స్ ద్వారా మారణాయుధాలతో చేసిన ఆకస్మిక హింసాయుత దాడిని చూసి ప్రపంచ దేశాలు నెవ్వరపోయాయి. ఇప్పుడు హమాస్...
Roger sought separation of kingdom and religion

రాజ్య, మత వేర్పాటును కోరిన రోజర్

మతం నుండి రాజ్యాన్ని వేరు చేయాలన్న ఆయన తాత్విక న్యాయశాస్త్ర భావన మత సంస్థల నుండి పాలన వ్యవస్థను దూరం చేస్తుంది. లౌకిక భావాలకు, పాలనకు దారితీస్తుంది. మతరాజ్య వేర్పాటుకు రోజర్ తీవ్రంగా...

ఆసియాడ్‌లో పతకాల పతాక

చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107...

పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి

వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...

ఉన్నత విద్యావంతులలో దక్షిణ కొరియా టాప్: 43వ స్థానంలో భారత్

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాలలో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. భారత్ 43వ స్థానంలో నిలిచింది. అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాలలో యూరపు ముందువరుసగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే...

భవిష్యత్ ఇంధనం గ్రీన్‌హైడ్రొజన్

భవిష్యత్ ఇంధనం గ్రీన్‌హైడ్రొజన్ (హరిత ఉదజని). ప్రత్యా మ్నాయ ఇంధన వనరుల్లో భాగంగా గ్రీన్ హైడ్రొజన్ భ విష్యత్ ఇంధనంగా గుర్తింపు పొందింది. ఎలాంటి కాలుష్యా నికి తావు లేకుండా పునరుత్పాదక ఇంధన...

మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...
India's Exports decreased from April 2023

మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు

ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
Elon Musk's daughter is a communist

కమ్యూనిస్టుగా ఎలన్ మస్క్ కుమార్తె

కమ్యూనిజం విస్తరణకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్ఛన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చోపెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్, కంపూచియా,...
G20 Summit 2023

జి20 నిష్క్రియాత్మకం

వాతావరణం రుణ సంక్షోభాలపై జి20 నిష్క్రియాత్మకం అత్యంత ఘనమైన పలు బహుళ దేశాలతో కూడిన అంతర్జాతీయ వేదికలు, ఆర్థిక సంస్థలు అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయ వ్యూహాలతో భాగంగా ఏర్పడినవే గాని అర్థవంతమైన...
Central Govt Thinking on Jamili Elections in 2024

జమిలి వల్ల జరిగేదేమిటి?

స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...

గ్రీస్‌లో కార్చిచ్చు బీభత్సం..

ఏథెన్స్ : ఈశాన్య గ్రీస్‌తోపాటు ఏథెన్స్, అలెగ్జాండ్ర పొలిస్‌లోనూ గత తొమ్మిదిరోజులుగా కొనసాగుతున్న కార్చిచ్చు బీభత్సాన్ని నివారించడానికి అనేక ఐరోపా దేశాల నుంచి దాదాపు 600ఫైర్‌ఫైటర్స్ తరలివచ్చాయి. నీళ్లు గుమ్మరించే విమానాలు ,...

ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...

నైగర్‌లో తిరుగుబాటు అల్లర్లు..

న్యూఢిల్లీ : ఆఫ్రికా దేశం నైగర్‌లో హింసాకాండ పెరుగుతోంది. తిరుగుబాటుతో దేశమంతా సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు అక్కడ ఉండడం మంచిది కాదని, వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని భారత విదేశీ...
Indigo Rebellion

ఇండిగో తిరుగుబాటు

1859లో ప్రారంభమైన నీలి తిరుగుబాటు లేదా బెంగాలీ నీల్ బిద్రోహో 1860 వరకు ఒక సంవత్సరం పాటు బెంగాల్‌లో జరిగింది. వాణిజ్యం పేరుతో భారత్‌లోకి అడుగిడి ఆ తరువాత రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న...
Vivek agnihotri manipur files

వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింపచేసి వారి మద్దతు పొందిన వివేక్ రంజన్ అగ్నిహోత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహోత్రావధానులయ్యారు. అగ్నిహోత్రి సంఘ్ పరివార్ సభ్యుడా...
China Communist Party tries to rewrite Bible

చైనా బైబిల్‌ను తిరగరాయిస్తున్నదా?

మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ(సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై...
PM Modi

అమరవీరుల కోసం “మేరీ మాటి మేరా దేశ్‌”

న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ “మన్‌కీ బాత్ ” కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుతుంటారు. ఈ వారం 103 ఎపిసోడ్‌లో మోడీ కీలక ప్రకటన చేశారు. మేరీ...
Micro-schooling

మైక్రో స్కూళ్లు వస్తున్నాయి

‘Micro-schooling is a learner-focussed educational model that focuses on providing personalized and tailored learning experie nces for small groups of students. The customised approach...
Manipur violence 2023

మానని గాయం మణి‘పూర్’

ఇద్దరు మహిళల్ని నగ్నంగా చేసి, బలవంతంగా పొలాల్లోకి లాక్కెళుతున్న దృశ్యం. రక్తమోడుతున్న మహిళపై సామూహిక అత్యాచారం. దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌లో మారణకాండ ఇలా సాగుతూనే ఉంది. మైనారిటీ కుకీ గిరిజన జాతి...

Latest News