Thursday, April 25, 2024
Home Search

ఓటర్ల జాబితా - search results

If you're not happy with the results, please do another search

ప్రణాళికాబద్ధంగా ఓటరు జాబితా రూపకల్పన

భూపాలపల్లి : జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన ప్రణాళికబద్ధంగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్,...

పకడ్బందీగా ఓటరు జాబితా రూపకల్పన

పెద్దపల్లి: జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి ఆయన...

డ్రాప్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా జరగాలి

కరీంనగర్: జిల్లాలో డ్రాప్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రానున్న సాధారణ ఎన్నికలపై...

ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ధృవీకరించాలి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఓట రు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేసి ధృవీకరిం చాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్...

ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి ధృవీకరించాలి

కొల్లాపూర్ : ఓటరు జాబితా ను ంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం కొల్లాపూర్ తహసీల్దార్...

స్పష్టమైన ఓటరు జాబితా రూపోందించాలి

ఆసిఫాబాద్: స్పష్టమైన ఓటరు జాబితా రూపోందించే విధంగా అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన...

స్వచ్ఛ ఓటరు జాబితా లక్షంగా పని చేయాలి

పెద్దపల్లి: స్వచ్ఛ ఓటరు జాబితా తయారు చేయడమే లక్షంగా అధికారులు పని చేయాలని, కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్...

పొరపాటు లేని ఓటరు జాబితాను తయారు చేయాలి

నల్గొండ: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శుద్దీకరించిన ఓటర్ జాబితా తయారు చేయాలని జిల్లా క లెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్‌డీఓలు మండలాల తాసీల్థార్‌లతో ఓటర్ జాబితా...

తప్పులు దొర్లకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి

జగిత్యాల: రానున్న ఎన్నికల దృష్టా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను...

తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలి

సంగారెడ్డి ః ఎలాంటి తప్పులు లేని స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఓటరు జాబితాపై అధికారులతో సమావేశం...

ఓటర్ల సవరణ సర్వే రాజకీయ నాయకులు సహకరించాలి

కామారెడ్డి ప్రతినిధి : ఇంటింటికి బిఎల్వోలు వెళ్లి ఓటర్ల సవరణ సర్వే నిర్వహిస్తున్నారని వారికి రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో...

ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్ బ్యూరో : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా...

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి

భూపాలపల్లి : జిల్లాలో రెండవ విడత ఓటరు నమోదు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన...
New voter registration in 5 states

5 రాష్ట్రాలలో కొత్తగా ఓటర్ల నమోదు

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 1వ తేదీలోపు 18 ఏళ్లకు చేరుకొనే వారందరిని ఓటర్లుగా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ,...
Amendment, Electoral Roll, Armed

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ

పెద్దపల్లి: జిల్లాలో 2వ ప్రత్యేక ఓటరు జాబితా సవరణను ఎలాంటి పొరపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం తహసిల్దార్లతో ఏర్పాటు చేసిన ఓటర్ల సవరణ కా ర్యక్రమంపై...
BJP-candidates-first-list

8న కర్నాటకలో తొలి బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన అభ్యర్థుల తొలి జాబితాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నది. ఢిల్లీలో మే 7న బిజెపి...
Voters enrollment

తెలంగాణలో బోగస్ ఓటర్ల ఏరివేత!

హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం(ఈసిఐ) గురువారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. తెలంగాణ జాబితాలో 2022లో ప్రచురించిన ముసాయిదా జాబితాలో ఓటర్లు 3.03 కోట్లు ఉండగా అది ఇప్పుడు 2.99 కోట్లకు...
Telangana voters

తెలంగాణలో ఓటర్లు@ 2,99,77,941

ఇది రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 2022తో పోల్చితే 3.78లక్షలు తక్కువ హైదరాబాద్ అత్యధికం.. భద్రాచలంలో అత్యల్పం ఓటర్ల తుది జాబితా విడుదల  1,50,48,250 మంది పురుష ఓటర్లు, 1,49,24,718 మంది మహిళా ఓటర్లు, థర్డ్...
2.49 lakh elderly voters in country: CEC Rajeev Kumar

దేశంలో శతాధిక వయోవృద్ధ ఓటర్లు 2.49 లక్షలు : సీఈసీ రాజీవ్ కుమార్

  పుణె : దేశంలో వందేళ్లు దాటిన శతాధిక వయోవృద్ధులు ఓటర్లుగా దాదాపు 2.49 లక్షల మంది వరకు ఉన్నారు. అలాగే 80 ఏళ్లు దాటిన ఓటర్లు 1.80 కోట్ల మంది ఉన్నారు. ఓటర్ల...
Telangana High Court

మునుగోడులో ఓటర్ల నమోదుపై హైకోర్టులో బిజెపి పిటిషన్

హైదరాబాద్: మునుగోడులో ఓటర్ల నమోదుపై హైకోర్టులో బిజెపి పిటిషన్ దాఖలు చేసింది. జులై 31 వరకు ఉన్న ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని బిజెపి కోరింది. ఫామ్‌ 6 కింద అప్లై...

Latest News