Friday, April 26, 2024
Home Search

కివీస్ - search results

If you're not happy with the results, please do another search
New zealand won pakistan

రెండో వన్డేలో పాక్‌పై గెలిచిన కివీస్

  కరాచీ: నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో కివీస్ ఘన విజయం సాధించింది. పాక్‌పై న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కాన్వే సెంచరీతో కదం తొక్కాడు....
First Test match between Pakistan and New Zealand was draw

పాక్‌-కివీస్ తొలి టెస్టు డ్రా

కరాచీ: పాకిస్థాన్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం ఐదో రోజు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది....
New zealand won on India

భారత్ పై కివీస్ విజయం

  అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘన విజయం సాధించింది. టీమిండియాపై న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో...
New zealand loss 3rd wickets

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

  అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ 21 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కవీస్ ముందు 307...

కివీస్ టార్గెట్ 307

  అక్లాండ్: ఈడెన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. కివీస్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వాషింగ్టన్...
New Zealand opt bat

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

నేపియర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి-20 సిరీస్‌లో భాగంగా మూడో టి20లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో వాషింగ్టన్ సుందర్‌కు బదులుగా హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే...
India beat New Zealand by 65 runs in 2nd T20

సెంచరీతో విరుచుకుపడిన సూర్య.. కివీస్ పై భారత్ ఘన విజయం

సెంచరీతో విరుచుకుడిన సూర్య.. కివీస్ పై భారత్ ఘన విజయం నాలుగు వికెట్లతో మెరిసిన దీపక్‌హుడా.. కేన్ అర్ధశతకం వృథా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ మౌంట్‌మాంగనూయ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌లో టి20 సిరీస్‌లో...
Newzealand loss third wicket

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

  సిడ్ని: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా సెమీఫైనల్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కవీస్ పది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఫిన్ అలెన్ నాలుగు పరుగులు...
New zealand opt to bat

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

సిడ్ని: టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానంలో పిచ్‌పై తడి లేకపోవడంతో న్యూజిలాండ్ కెప్టెన్ కెన్...
T20 World Cup 2022: NZ beat ENG by 20 runs

టీ20 ప్రపంచకప్: కివీస్‌కు ఇంగ్లండ్ షాక్

బ్రిస్బేన్: సెమీస్ రేసులో నిలువాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అదరగొట్టింది. ప్రపంచకప్ సూపర్12లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
BCCI Announces Squads for New Zealand and Bangladesh

కివీస్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు టీమిండియా ఎంపిక

న్యూఢిల్లీ: న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగే సిరీస్‌లకు టీమిండియాను ఎంపిక చేశారు. భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జట్టు వివరాలను వెల్లడించారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటించనుంది....
T20 World Cup 2022: NZ Won by 65 runs against SL

అదరగొట్టిన ఫిలిప్స్.. లంకపై కివీస్ ఘన విజయం

సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మరో భారీ విజయాన్ని అందుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన సూపర్12 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు శతకానికి...
AUS Won by 113 runs against NZ in 2nd ODI

కివీస్ 82 పరుగులకే ఆలౌట్.. ఆస్ట్రేలియాకు సిరీస్

కెయిర్న్: న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది....
South Africa won on new zealand team

కివీస్‌కు సౌతాఫ్రికా షాక్

హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టీమ్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇక ఈ...
Women's ODI WC: NZ W beat Ind W by 62 runs

ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్: టీమిండియాపై కివీస్ ఘన విజయం

హమిల్టన్‌ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగిన మ్యాచ్‌లో టీమింండియా ఓటమిపాలైంది. టీమిండియాపై కివీస్ జట్టు 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్...
Women's ODI WC: NZ W lost 2 wickets against IND W

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ బౌలింగ్.. రెండు వికెట్లు కోల్పోయిన కివీస్

హమిల్టన్‌ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్‌ను ఆథిత్య జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడుతోంది. కొద్దిసేపటిక్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి...
West Indies won on New zealand

కివీస్‌కు విండీస్ షాక్..

  మౌంట్ మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలన ఫలితం నమోదైంది. శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు మూడు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది....
New Zealand won second Test against Bangladesh

కివీస్ ఇన్నింగ్స్ విజయం

బంగ్లాదేశ్‌తో సిరీస్ సమం క్రైస్ట్‌చర్చ్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను కివీస్ 11తో సమం చేసింది. తొలి...
Daryl Mitchell dismissed by Axar Patel

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కివీస్..

ముంబయి: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. భారత్ నిర్ధేశించిన 539 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు...
NZ lost 3rd Wicket at 55 against IND in 2nd Test

రెండో ఇన్నింగ్స్: మూడో వికెట్ కోల్పోయిన కివీస్..

ముంబయి: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారత్ నిర్ధేశించిన 539 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టును...

Latest News