Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కృత్రిమ మేధ సదస్సుకు కెటిఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్: దుబాయిలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. జూన్ 7, 8వ తేదీల్లో జరిగే దుబాయిలోని జుమేరా ఎమిరేట్స్ టవర్...
600 చదరపు గజాల భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ‘కూల్ రూఫ్ పాలసీ’ని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమన్నారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్...
మార్చి 8 నుంచి పురపాలక శాఖ మహిళా వారోత్సవాలు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని,...
క్రెడిట్ కెటిఆర్‌దే
హైదరాబాద్ : ఎలక్ట్రా నిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచం లోనే శిఖర స్థాయిలో ప్రసిద్ధి పొందిన ‘ హోన్ హై ఫాక్స్ కాన్’ సంస్థ తెలంగాణలో అడుగు పెట్టడం సాధారణ విషయం కాదు....
మంత్రి కెటిఆర్‌తో అసదుద్దీన్ భేటి..
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి బుధవారం ఉదయం మంత్రి కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గానికి...
కెటిఆర్‌తో కాంగ్రెస్ నేతల భేటి
హైదరాబాద్: అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్ కెటిఆర్‌ను సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ ఎంపి వి. హనుమంతరావులు కలిశారు. ఈ సందర్భంగా పంజగుట్టలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌కు టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కెటిఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ గురువారం ప్రత్యేకంగా...
మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం మరో అంతర్జాతీయ ఆహ్వానం
హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ, జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ -నీటి వనరుల సంస్థ...
కెటిఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్: మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి 21,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మంత్రి కెటిఆర్‌ను...
మంత్రి కెటిఆర్‌ను కలిసిన టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ రవీంద్రకుమార్
మన తెలంగాణ/నల్లగొండ న్యూస్: మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా మంత్రి కెటిఆర్‌ను కలిశారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల...
నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నాగోల్ ఫ్లైఓవర్‌ను నాగోల్ ఫ్లై ఓవర్‌ను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కే....
కెటిఆర్‌తో పద్మారావు గౌడ్ భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ మారతారంటూ జరుగుతోన్న ప్రచారంపై తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసున్న ఫోటో బయటకు రావడంతో పద్మారావు గౌడ్ వివరణ...
మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవికి నివాళులర్పించిన కెటిఆర్
హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ భార్య, హీరో మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి భౌతికకాయానికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నివాళులర్పించారు....
కృష్ణంరాజుకు నివాళులర్పించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. కృష్ణంరాజు...
మంత్రి కెటిఆర్‌కు కరోనా పాజిటివ్
హైద్రాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంతో...
చెప్పులు మోసే గులాం ఎవరో? : కెటిఆర్
హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే టిఆర్‌ఎస్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఇప్పటికే పలు సందర్భాల్లో రెండు పార్టీల నేతలు ఒకరిపైమరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా మరోసారి బిజెపి...
మంత్రి కెటిఆర్‌కు మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక అరుదైన బహుమతి
మన తెలంగాణ/హైదరాబాద్: పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక ఆయనకు అరుదైన బహుమతి సిద్ధం చేసింది. స్వయంగా కెటిఆర్ అభిమాని అయిన స్వప్నిక ఆదివారం ఆయన జన్మదినం...
ప్రధాని మోడీకి మంత్రి కెటిఆర్ లేఖ !
హైదరాబాద్: ‘ఆవో-దేఖో-సీకో’ అంటూ ప్రధాని నరేంద్రమోడీకి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. ‘‘జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండి. పార్టీ డిఎన్ఏలో విద్వేషాన్ని, సంకుచిత్వం...
నేడు మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పేరూరు ఎత్తిపోతల పథకానికి, వర్నే-మత్యాలంపల్లి రోడ్డుపై వంతెనకు,భూత్పూర్ లో మిని స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్-నాన్ వెజ్...
లండన్‌లో మంత్రి కెటిఆర్‌కు ఘనస్వాగతం
లండన్: యునైటెడ్ కింగ్‌డమ్, దావోస్ పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మంత్రి కెటిఆర్ కు ఘనస్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యుకెకి చెందిన టీఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు,...