Thursday, April 25, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Former Minister Birender Singh joined Congress

కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమ లత మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు....
Amit Shah

మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా

గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ తగదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్దకు ఇటీవలి కాలంలో తరచు వస్తున్న ఉదంతాలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు ఘర్షణ పడడం...

న్యాయ వ్యవస్థపై కేంద్రం ఒత్తిడి

ప్రియాంక గాంధీ ఆరోపణ న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. స్వతంత్ర,...

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌ఐఎకు కొత్త డైరెక్టర్ జనరల్స్ కేంద్రం నియామకం

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)లకు డైరెక్టర్ జనరల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ...

దక్షిణాదిపై కేంద్రం వివక్ష!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
Threatening call to Razakar producer Gudur Narayana Reddy

రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నారాయనరెడ్డికి...
Center slams petitioners over appointment of Election Commissioners

ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్‌సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు...

గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష

అహ్మదాబాద్‌లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి...
Centre's aim to tie agriculture to corporates: Hannan Mella

వ్యవసాయాన్నికార్పోరేట్లకు కట్టబెట్డడమే కేంద్రం లక్ష్యం: హన్నన్ మెల్లా

మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో రైతు ఆధారిత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ విధానం అని జాతీయ రైతుసంఘాల నేత హన్నన్ మెల్లా అన్నారు. మోడీ ప్రభుత్వం మూడు...
Centre Bans J-K Groups for Involvement in Terror Activities

జెకె గ్రూపులపై మోడీ ప్రభుత్వం వేటు

న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న ఉగ్ర నిందితుడు యాసిక్ మాలిక్ సారథ్యంలోని జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్‌ఎఫ్), జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్, జమ్మూ కశ్మీరు పీపుల్స్ లీగ్‌కు చెందిన నాలుగు గ్రూపులను...
Bandi Sanjay

రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు

ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...
Food quality control system in India

కేంద్రం ముందు మరో సవాలు

దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
Telangana to Celebrate Hyderabad Liberation Day on Sep 17: Centre

హైదరాబాద్‌ విమోచన దినోత్సవంపై కేంద్రం కీలక నిర్ణయం

హైదరాబాద్‌ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ...
Bandi Sanjay vs KCR

కేంద్రం లేఖలకు కెసిఆర్ ఎందుకు స్పందించలేదు: బండి

కరీంనగర్: కేంద్రం నిధులు ఇచ్చినా... బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలేదని బిజెపి ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ...
Facts-Distortion on Central Funding

కేంద్ర నిధులపై వాస్తవాలు-వక్రీకరణలు

‘నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి. లేకుంటే అబద్ధమే నిజంగా మారి దేశాన్ని నాశనం చేస్తుంది’ డా. బిఆర్ అంబేడ్కర్. ‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం వెయ్యి మైళ్ళు...
Girijans

కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ల కోసం పోరాటం

తెలంగాణ గిరిజన సంఘం మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మానాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న...

కొత్త ఇసిల నియామకాలపై కేంద్రాన్ని అడ్డుకోండి

త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు జరగాలి సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్ న్యూఢిల్లీ : కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని 2023లో తీసుకువచ్చిన చట్టం ప్రకారం చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం...
Lion's share of funds in Indiramma's houses came from central assistance

ఇందిరమ్మ ఇళ్లలో సింహ భాగం నిధులు కేంద్ర సహకారంతో వచ్చినవే: బిజెపి నేత రాణి రుద్రమ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ములో సింహ భాగం కేంద్ర సహకారంతో వచ్చిన నిధులేనని బిజెపి అధికార ప్రతినిధి రాణీ రుద్రమ...

కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారంనాడు ఆయన తన పదవికి రాజీనామా...

Latest News