Saturday, April 27, 2024
Home Search

జాతీయ అవార్డుల - search results

If you're not happy with the results, please do another search
Aakash BYJU'S launches National Talent Hunt Exam ANTHE 2023

జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష ANTHE 2023ను ప్రారంభించిన ఆకాష్ బైజూస్..

టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్ బైజూస్ ఈరోజు తమ అత్యంత ఆదరణ పొందిన, విస్తృతంగా కోరుకునే ANTHE (ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్) 2023 యొక్క 14వ...

ఎత్తొండ గ్రామవాసికి జాతీయ నంది అవార్డు

కోటగిరి: కోటగిరి మండల ఎత్తొండ గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ మఠం దీపక్ స్వామికి అరుదైన జాతీయ మహానంది అవార్డు పురస్కారం అందుకున్నారు. తెలుగు వెలుగు జాతీయ పరస్కారాల 2023 అవార్డుల కొరకు తెలుగు...

విద్యార్థులకు అవార్డులు అందజేసిన మంత్రి

జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ పరిధిలోని హొతి కే విద్యార్థులు నేపాల్‌లో అంతర్జాతీయ ఖోఖో ఆటలలో అవార్డు సాదించారు. ఈ ఆవార్డును మంత్రి హరీష్‌రావు నివాసంలో వారి చేతుల మీదుగా విద్యా ర్థులు...
Devrani Sisters get National Florence Nightingale Award

దేవరాణీ సోదరీమణులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు

న్యూఢిల్లీ: గత నాలుగు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న దేవరాణీ సోదరీ మణులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం అందజేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి మేజర్ జనరల్...
Greenery Awards with spirit of Harita Haaram

హరితహారం స్ఫూర్తితోనే గ్రీనరీ అవార్డులు

ఎంఏయూడి స్పెషల్ సిఎస్, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్ హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఒకే రోజు 1.90 లక్షల మొక్కలు, 126 చెట్లను నాటిన హెచ్‌ఎండిఏ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితోనే హైదరాబాద్...
Green Apple Awards for 5 Sites in Telangana State

రాష్ట్రానికి చెందిన ఐదు నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు

ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఐదు నిర్మాణాలు గ్రీన్ యాపిల్ అవార్డులను గెలుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలకశాఖ...
Jagannathapuram Sarpanch Bhavani received National Water Award

జాతీయ జల అవార్డు అందుకున్న జగన్నాథపురం సర్పంచ్ భవాని

హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతో పాటు ప్రజల్లో అవగాహ న కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం దేశంలోనే...

జాతీయ స్థ్ధాయిలో మెరిసిన హుస్నాబాద్

హుస్నాబాద్: ప్రజాప్రతినిధులు అధికారుల కృషి ప్రజల సమన్వయంతో అభివృద్ధ్దిలో అగ్ర పథాన జాతీయ స్థ్ధాయిలో పలు అవార్డులు కైవసం చేసుకొని మెరిసిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ...
Panchayat

తెలంగాణకు మరో జాతీయ అవార్డు

ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం 17న ఢిల్లీ లో ప్రదానం చేయనున్న ఉపరాష్ట్రపతి కేంద్రానికి, సీఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎర్రబెల్లి అవార్డు పొందిన జగన్నాథ పురం గ్రామ పంచాయతీకి మంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్:...
Huge Devotees visit Yadadri Temple

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ అవార్డు

హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఐదు భవనాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు వరించాయి. లండన్ కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను...

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘తెలంగాణ మోడల్’కు మన్ననలు

అన్ని రంగాలలో మేడ్చల్ జిల్లా అభివృద్ధ్ది మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు మేడ్చల్ జిల్లా: తెలంగాణ మోడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో...
KCR Speech in Telangana formation day

జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానం: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ వస్తే అధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని, విద్యుత్ అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తాగునీరు అంశంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో...
Minister KTR on National politics

జాతీయ రాజకీయాలను శాసిస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పురుడుపోసుకున్న ఒక జాతీయ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి కూడా రావచ్చు. ఈ దేశంలో ప్రజల దయ ఉంటే ఏదైనా సాధ్యమే అని...

తెలంగాణకు 13 జాతీయ పురస్కారాలు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల్లో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ - 2023లో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులను...
Incentive funds for award villages: Minister Errabelli

అవార్డుల గ్రామాలకు ప్రోత్సాహక నిధులు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : చక్కని ప్రతిభను కనబరచి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన, అవార్డులు వచ్చిన గ్రామాలకు ప్రోత్సాహకంగా నిధులు అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు....
Telangana Top in National Panchayat Raj Awards

Telangana: పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటిన తెలంగాణ పల్లెలు

హైదరాబాద్: కేంద్ర జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటాయి. సతత్ వికాస్ పురస్కారాల్లో (DDUPSVP) తెలంగాణలో అత్యధిక అవార్డులను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో...
Another international award for Balagam movie

‘బలగం’ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డా. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమా బలగం. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ...
Awards to State in Tuberculosis Control

క్షయ నియంత్రణలో రాష్ట్రానికి అవార్డులు

మన తెలంగాణ/హైదరాబాద్ : టిబి రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టిబి నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నాలుగు జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా...
Ram Charan on Good Morning America' show

అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్… ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు. వరుస కార్యక్రమాల్లో...
RRR Wins Seattle Critics Award

అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ హవా.. మరో అవార్డు సొంతం

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంతర్జాతీయ వేదికలపై అవార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్‌, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల‌ను...

Latest News