Friday, March 29, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search

మహిళల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం : ఎంఎల్‌ఎ బిగాల

నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో మహిళల సాధికారతకు సిఎం కెసిఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ...

చరిత్రలో నిలిచేలా…ధాన్యం కొనుగోలు

కరీంనగర్ : రైతన్న ఆరుగాలం పండించిన పండించిన పంటను మన రాష్ట్రం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూన్ 10వ తేదీ నాటికి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి చర్రితలోనే...

సోమవారం నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి

అదనపు కలెక్టర్ రమేష్ మెదక్: సోమవారం నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని అదనపు కలెక్టర్ రమేష్ శనివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 407 కొనుగోలు కేంద్రాల ద్వారా 62,985 మంది...

ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

అబ్దుల్లాపూర్‌మెట్: పేద ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రా ధాన్యత ఇస్తుందని ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మం గళవారం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన...

శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యం

గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి యాచారం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం సందర్భంగా యాచారం మండలం మేడిపల్లి-నక్కర్త గ్రామం రాచకొండ పోలీస్‌కమీషనర్ పరిధిలో...

ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మెదక్: దశాబ్ది ఉత్సవాలు దగ్గర పడుతున్నందున ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేసి నాలుగైదు రోజులలో ప్రక్రియ ముగిసేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం...

ధాన్యం కొనుగోళ్లు వెంటనే పూర్తి కావాలి

సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ...
One Killed in Patancheru

ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతు మృతి

తిమ్మాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిద్రస్తున్న రైతుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ ఐకేపీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొనుగోలు కేంద్రంలో...
Ravinder Singh review with officials on Paddy Procurement

ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు విజిలెన్స్ బృందాలు

 తరుగు తీస్తే క్రిమినల్ కేసులు  ధాన్యానికి మిల్లర్ అక్నాలెడ్జ్ ఇవ్వాలి  జాప్యం చేస్తే జిల్లా మేనేజర్లపై చర్యలు: చైర్మన్ రవీందర్ సింగ్ మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోలు ప్రక్రియన పర్యవేక్షించేందకు విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేసిట్టు పౌరసరఫరాల...
YS Sharmila about damaged crops as Rains

ధాన్యం తరుగులు తగదు: షర్మిల

హైదరాబాద్: ఆరుగాలం శ్రమకోర్చి పండించిన పంటలు అకాల వర్షాలతో దెబ్బతిని రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారని వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనాలని,...
Srinivas Goud Visits Mahabubnagar Market Yard

దేశంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

మహబూబ్ నగర్: వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు,...
KTR Reacts on Delimitations in Lok Sabha

దెబ్బతిన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తాం: మంత్రి కెటిఆర్

ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ముస్తాబాద్ లో వడల్ల కొనుగోలు కేంద్రాన్ని కెటిఆర్ పరిశీలించారు. ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో పంటనష్టాన్ని పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం...
Dry grain As boiled rice

బాయిల్డ్ రైస్‌గా తడిసిన ధాన్యం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అకాలవర్షాల కారణంగా తడిసిపోయన ధాన్యం కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్‌కింద మార్చేందుకు రైస్‌మిల్లర్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని వి ధంగా కురుస్తున్న అకాల వర్షాలతో...

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు

సూర్యాపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్...
Heavy crop losses due to untimely rains

‘తడిసినా’.. ధాన్యం కొంటాం

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి విపత్తులు రైతుల వెన్ను విరుస్తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రాష్ట్రంలో యాసంగి పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు , బలమైన ఈదరుగాలులతో కూడిన...
Grain purchases from today

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మే రకు మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రులు టి.హరీశ్ రావు, గంగుల కమలాకర్, ఎస్. నిరంజన్ రెడ్డిలు ఆదేశించారు. ఇందుకు...

వరి ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు

కాటారం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేధన వ్యక్తం చేశారు....

24 వరకు ధాన్యం సేకరణ

హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రై తులు పండిచిన ధాన్యం సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ఈసారి రైతుల నుంచి రి కార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు ఎ క్కడా...

తెలంగాణకు తొలి ప్రాధాన్యం

హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చేపట్టనున్న వ్యాపార విస్తరణ...
Ration Distribution begins: Gangula Kamalakar

51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

హైదరాబాద్: రాష్ట్రంలో  కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దార్శనికతతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరణ చేస్తున్నామని  పౌర సరఫరాల శాఖ మంత్రి...

Latest News