Thursday, April 25, 2024
Home Search

పేలుడు - search results

If you're not happy with the results, please do another search
Fireworks warehouse explosion in Thailand

బాణసంచా గోదాంలో పేలుడు: 10 మంది మృతి

బ్యాంకాక్: దక్షిణ థాయ్‌లాండ్‌లో బాణాసంచా గోదాములో పేలిన ఘటనలో కనీసం 10 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. మలేషియా సరిహద్దులోని నారాతివాట్ ప్రావిన్స్‌లోని మార్కెట్‌లో...

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీపేలుళ్లు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 8మంది మృతి చెందగా, మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....

తమిళనాడులో టపాసుల గోడౌన్‌లో పేలుడు: 8 మంది మృతి

కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఒక బాణసంచా గోడౌన్లో పేలుడు సంభవించి ముగ్గురు మహిళలతోసహా 8 మంది మరణించారు. పళయపేటైలోని బాణసంచా తయారీ డోడౌన్‌లో హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా...

ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పేలుడు..

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో పని చేస్తున్న సుమారు 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా...
blast in plastic factory

ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పేలుడు

13 మందికి తీవ్రగాయాలు హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో పని చేస్తున్న సుమారు 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిలో కొందరి...

భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం..

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, నిషేధించిన బాణాసంచాను పోలీస్‌లు పట్టుకున్నారు. అక్రమంగా వీటిని తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై వంద మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 132...

మణికొండలో పేలుడు..

హైదరాబాద్: కెమికల్ డబ్బా పేలుడు కలకలం సృష్టించిన సంఘటన మణికొండలోని లాలమ్మ గార్డెన్ వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... గుడిమల్కాపూర్‌కు...
Massive blast in shady fireworks factory at west bengal

బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు: 9 మంది మృతి

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పుర్బా మేదినిపూర్ జిల్లా ఎగ్రాలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం పేలుడు సంభవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నివాస...

స్వర్ణాయలం వద్ద పేలుడు ..పలువురికి గాయాలు

అమృత్‌సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో పేలుడు జరిగింది. స్వర్ణ దేవాలయం సమీపంలో ప్రధాన రాదారిలో ఉండే రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఇది...
4 Injured In Blast During Jammu Anti-Terror

ఉగ్ర పేలుడులో ఇద్దరు సైనిక జవాన్ల మృతి… నలుగురికి గాయాలు

రాజౌరి: జమ్మూ కశ్మీరులోని రాజౌరీ జిల్లాలోని కొండి అడవిలో శుక్రవారం ఉగ్రవాదులు అమర్చిన బంబు పేలుడులో ప్రత్యేక దళాలకు చెందిన ఇద్దరు సైనిక సిబ్బంది మరణించగా ఒక మేజర్ ర్యాంక్ అధికారితోసహా నలుగురు...

దంతేవాడ పేలుడుకు 2 నెలల క్రితమే..

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో డిఆర్‌జి దళాలపై మావోయిస్టులు పక్కా ప్రణాళికలతోనే దాడి చేసినట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.దర్యాప్తు జరిగిన కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ రహదారిపై వెళ్లే వాహనాల...
3 workers killed after explosion in well in Maharashtra

బావిలో పేలుడుకు ముగ్గురు కార్మికుల మృతి

నాసిక్ : మహారాష్ట్ర నాసిక్ జిల్లా హిర్డి గ్రామంలో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బావి తవ్వుతుండగా తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్ధం పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు....

భారీ పేలుడులో 18వేల గోవుల మృత్యువాత

హుస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన భారీ పేలుడు ధాటికి గోవులు మృత్యువాత పడ్డాయని అధికారులు గురువారం తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఓ వ్యవసాయ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. టెక్సాస్...
Police recovered explosives hidden by Naxalites

పోలీస్‌లు లక్ష్యంగా నక్సల్స్ దాచిన పేలుడు పదార్ధాలు స్వాధీనం

గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అడవుల్లో పోలీస్‌లను హతమార్చడానికి నక్సల్స్ దాచి ఉంచిన పేలుడు పదార్ధాలను, రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందిన సమాచారంతో గ్యారపట్టి పోలీస్‌లు,...

అనంతపురంలో భారీ పేలుడు..

అనంతపురం :అనంతపురం పట్టణంలో ఇవాళ ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....
10 injured in Blast at scrap shop

స్క్రాప్ దుకాణంలో పేలుడు: 10 మందికి గాయాలు

హైదరాబాద్: నగర శివారులోని గగన్‌పహాడ్ దగ్గర స్క్రాప్ దుకాణంలో ఆదివారం పేలుడు సంభవించిది. పేలుడు ధాటికి 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హూటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న...
Boiler explosion in Srisailam temple

శ్రీశైలం ఆలయ నిత్యాన్నదాన సత్రంలో బాయిలర్ పేలుడు

న్యూస్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని నిత్య అన్నదాన సత్రం వెలుపల శనివారం వాటర్ స్టీమింగ్ బాయిలర్ పేలిపోవడంతో ప్రజలలో భయాందోళనలు ఏర్పడ్డాయి. వంట నిలో...
Bomb blast in Quetta

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు!

క్వెట్టా:  పాకిస్థాన్ మరోసారి భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని  క్వెట్టాలో నేడు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సి ముస్సా చెక్ పాయింట్ దగ్గర ఘటన...
Explosion at Sunny Leone's Fashion show venue

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

న్యూస్‌డెస్క్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శనివారం నటి సన్నీ లియోన్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో వేదిక సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. సన్నీ లియోన్ ఆదివారం ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి...
Massive explosion in Atchutapuram SEZ

అచ్యుతాపురం సెజ్‎లో భారీ పేలుడు: ఒకరు మృతి

అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‎లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పేలుడు ధాటికి మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం...

Latest News