Friday, April 19, 2024
Home Search

ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
Jagitiala Venkatapuram

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణ పనుల...

నివాస భవనంలో అగ్ని ప్రమాదం..నలుగురి మృతి

షాదర ప్రాంతం శాస్త్రినగర్ ఏరియాలోని నివాస భవనంలో గురువారం తెల్లవారు జామున సంభవించే అగ్ని ప్రమాదంలో ఊపిరి సలపక ఇద్దరు బాలికలతోపాటు దంపతులు మృతి చెందారు. మృతులు మనోజ్ (30), ఆయన భార్య...

బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం

సింద్రాబాద్ బోయిన్ పల్లిలో మార్కెట్ యార్డులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కూరగాయల దుకాణంలో మంటలంటుకుని భారీగా విస్తరించాయి....
CM Revanth Reddy is responsible if there is a danger to Ashok's life

అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సిఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత

నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి : డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న నిరుద్యోగ నేత అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే...
Road accident in Madanapalle

నార్సింగి ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్‌ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో...

అన్నదాతకు తప్పిన ప్రమాదం

నెక్కొండ మండలంలోని గొట్లకొండ గ్రామ శివారు మామిడితోట తండాకు చెందిన ఓ రైతు శనివారం విద్యుత్ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు, తండావాసుల కథనం ప్రకారం.. మామిడితోట తండాకు చెందిన ఇస్లావత్...

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయ భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో సచివాలయం పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు...
Road accident in Kondagattu

కొండగట్టులో రోడ్డుప్రమాదం.. 11 మందికి తీవ్రగాయాలు

జగిత్యాల కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘాట్ రోడ్డు దిగుతూ ఆలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు....

పెద్దపల్లిలో అగ్ని ప్రమాదం… రెండు షాపులు దగ్ధం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా కూడలీ సమీపంలో అగ్రి ప్రమాదం జరిగింది. శుక్రవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో మొబైల్ షాప్, పూజా సామాగ్రి దుకాణంలో మంటలు చెలరేగాయి. రెండు షాపులు పూర్తిగా...
Road accident in Madanapalle

హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్‌లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్‌వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...
Nandyala Allagadda

నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు...
Fire broke out in Kazipet railway station

కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం….

హనుమకొండ: కాజీపేట రైల్వేస్టేషన్ యార్డులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ యార్డులోని పాత ప్యాసింజర్ బోగీలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పాత ప్యాసింజర్ బోగీ పూర్తిగా దగ్ధమైంది. రైల్వే సిబ్బంది సమాచారం...

తాండూరులో అగ్నిప్రమాదం

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులోని మర్వాడీ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరులోని రెండు కూలర్ల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను...

ఎలక్ట్రికల్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సీసీ కార్నర్ రాజా ఎలక్ట్రికల్స్ పక్కన గల ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్  జరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్...

రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం..46 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్ర ఒక ఏడంతస్తుల షాపింగ్ మాల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బెయిలీ రోడ్డులోని గ్రీన్ కోజీ...
Lasya Nandita's car collided tipper

లాస్య నందిత కారు ప్రమాదంలో టిప్పర్‌ను గుర్తించిన పోలీసులు

హైదరాబాద్: ఎంఎల్‌ఎ లాస్య నందిత కారు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ ను ఎంఎల్‌ఎ లాస్య నందిత కారు ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై టిప్పర్ వెనుక నుంచి...
Dhaka is capital of Bangladesh

ఢాకాలో అగ్ని ప్రమాదం… 44 మంది సజీవదహనం

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బెయిలీ రోడ్డులోని బిర్యానీ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో 44 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి...
Road accident in Madanapalle

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
Road accident in Madanapalle

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని...

కార్గిల్‌లో పురాతన షియా మసీదుకు అగ్ని ప్రమాదం

కార్గిల్ : కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్‌లోని కార్గిల్‌లో ఆదివారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో పురాతన షియా మసీదుల్లో ఒక మసీదుకు అగ్ని ప్రమాదం సంభవించింది. షబ్‌ఎబరాత్ ప్రార్థనలకు ముందు ఈ...

Latest News