Thursday, April 25, 2024
Home Search

మహేందర్‌రెడ్డి - search results

If you're not happy with the results, please do another search

కెసిఆర్ సంక్షేమాభివృద్ధి వైపే ప్రజా ఆదరణ

యాదాద్రి భువనగిరి: సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి వైపే ప్రజా ఆదరణ ఉందని డీసీసీబీ చైర్మన్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు...

కెసిఆర్ బాటలో అందరూ కలిసిపోయి పని చేయాలి

యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ నాయకత్వం బాగుందని గులాబీ జెండా కింద పనిచేయడానికి అనేక మంది వస్తున్నారని, కేసీఆర్ బా టలో పాత, కొత్త అనే తేడాలు మర్చిపోయి అందరూ కలిసి పనిచేయాలని...
Two others including CV Anand were promoted as DGs

సివి ఆనంద్ సహా మరో ఇద్దరికి డిజిలుగా పదోన్నతి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపిఎస్ ఆఫీసర్లు సివి ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్‌కు డిజిలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివి ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా కొనసాగుతున్నారు....

డిసిసిబి చైర్మన్ఆధ్వర్యంలో వాటర్ క్యాన్ల పంపిణీ

యాదాద్రి భువనగిరి:యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఆదివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ ఆధ్వర్యంలో డీ సీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి...

హాలియా మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి

నల్లగొండ:కేసీఅర్ నేతృత్వంలో మంత్రులు కేటీఅర్, జగదీష్‌రెడ్డిల సహాకారంతో హాలియా మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా మున్సిపాలిటీలోని 2,12 వార్డులలో 20 లక్షల...

సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, యుపిఐ సేవలు

నల్గొండ:జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా యు. పి.ఐ సేవలు( ఫోన్పే, గూగుల్ పే పేటియం)ఆన్లైన్ ట్రాన్స న్స్ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంద ని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్,...

తాండూరు టిక్కెట్‌పై అందరి దృష్టి

తాండూరు : బిఆర్‌ఎస్ పార్టీలో టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేపట్టారు. తాండూరు టిక్కెట్‌పై అందరి దృష్టి సారించారు. తాండూరులో టిక్కెట్ కోసం ఎవరి ప్రయతాలు వారు ముమ్మరం చేశారు. సిటింగ్‌లకే...

కెసిఆర్ నాయకత్వంలోనే రైతే రాజు..

నల్లగొండ:మన తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమని, ఆ దిశగా ప్రణాళిక లు రూపొందించి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా...

ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఆస్పత్రులే మేలు

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వంలో ఆధునిక వై ద్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే మేలైన వైద్యాన్ని అందిస్తున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట...

తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం

ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సిఎం లక్షం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆటోను లబ్ధిదారుడికి అందజేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి: తెలంగాణ పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్ప...

చిన్నారి ఆపరేషన్‌కు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.5 లక్షల సాయం

యాదాద్రి:యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయపల్లికి చెందిన అన్నాబత్తుల లహరి గుండె ఆపరేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5 లక్షలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సాయం చేశారు. చేనేత...

యాదాద్రి భువనగిరి జిల్లా ఎసిపిగా కె.శివరాంరెడ్డి

యాదాద్రి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీగా కె.శివరాంరెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగి డి సునీతా మహేందర్‌రెడ్డిని ఎసిపి కె.శివరాంరెడ్డి మర్యాదపూర్వకంగా...

వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం

ఎల్బీనగర్: వర్షాకాలంలోపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ లింగోజిగూడ డివిజన్ పరిధిలో అల్తాఫ్‌నగర్ కొంత మేర నీటితో మునిగిపోవడంతో శుక్రవారం కాలనీలలో తిరిగి...

టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండ

ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్: టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప ట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాయలంలో టాక్సీ బస్సు...

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం కక్ష సాధింపు

చేవెళ్ల :పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజిఆర్ గార్డెన్స్‌లో చేవెళ్ల ఎమ్మెల్యే...

చందన్ వెల్లికి పరిశ్రమల వెల్లువ

మన తెలంగాణ/హైదరాబాద్/షాబాద్: ఉత్పత్తి రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శమని, వెళ్లిన ప్రతిసారి కొత్త అంశాలను నేర్చుకుంటామని.. అవసరమైతే చందనవె ల్లిలో జపాన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ...
KTR

ఉత్పత్తి రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం

ఆదేశానికి వెళ్లినప్పడల్లా కొత్త అంశాలు నేర్చుకుంటున్నాం డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ , నికోమాక్ తైకిషా క్లిన్ రూమ్ కంపెనీలకు శంకుస్థాపన రూ. 575 కోట్ల పెట్టు బడులతో మూడు నెలల్లో డైపుకు పరిశ్రమ ప్రారంభం టీఎస్ ఐ పాస్...

చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ఐటి శాఖ మంత్రి కేటిఆర్ షాబాద్: చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్‌వెళ్లి పారిశ్రమికవాడలో నూతనంగా ఏర్పాటు...

చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: కెటిఆర్

షాబాద్ : చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్‌వెళ్లి పరిశ్రమిక వాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న...

ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చర్యలు : సుభాష్‌రెడ్డి

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం కాప్రా డివిజన్ పరిధిలోని...

Latest News