Saturday, April 20, 2024
Home Search

రాహుల్‌ గాంధీ - search results

If you're not happy with the results, please do another search

ఝజ్జర్ అఖాడాను సందర్శించిన రాహుల్ గాంధీ

చండీగఢ్ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఉదయం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో అఖాడాను సందర్శించి, బజరంగ్ పునియాతో సహా కొంత...

రాహుల్‌కు పంపిన నోటీస్‌పై 8 వారాల్లోగా నిర్ణయించండి

న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంజాయిషీ కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు పంపిన నోటీస్‌పై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశించింది....
Rahul Gandhi interacts with auto drivers

రాహుల్‌తో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జిహెచ్‌ఎంసి కార్మికుల సమస్యల ఏకరువు

ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలి ప్రమాద బీమా కల్పించాలి కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నాం మనతెలంగాణ/హైదరాబాద్: ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జీహెచ్‌ఎంసి కార్మికులు కోరారు. తెలంగాణలో...
Rahul Gandhi Election Campaign in Hyderabad on Nov 28

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ రోడ్ షో.. వివరాలు

తెలంగాణలో ఎన్నికల వార్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారంతో పొలిటికల్ పార్టీల ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు...

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం:రాహుల్ గాంధీ

సంగారెడ్డి: తెలంగాణ ప్రజల స్వప్నాలను సాకారం చేస్తామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల...
Telangana Elections 2023: KTR Slams Rahul Gandhi

రాహుల్ గాంధీ.. ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాసినవా? ఇంటర్వ్యూకు వెళ్లినవా?: కెటిఆర్

జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..? ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూకు వెళ్లినవా..? ఉద్యోగార్థుల ఇబ్బందులు నీకు ఏమన్నా అర్థమైతయా..? అని రాహుల్‌గాంధీని కెటిఆర్ నిలదీశారు....

తెలంగాణ ప్రజల స్వప్నం కాంగ్రెస్‌తోనే సాధ్యం:రాహుల్ గాంధీ

బోదన్: తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వప్నం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను చట్టాలుగా చేస్తామని...
BJP Leader Filed Defamation Case Against Rahul Gandhi Gets Key Post

రాహుల్‌పై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి కీలక పదవి

న్యూఢిల్లీ : ‘మోడీ ఇంటి పేరు’ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకిపై పరువు నష్టం కేసు పెట్టిన బీజేపీ నేతకు కీలక పదవి లభించింది. రాహుల్‌పై సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు...
Rahul met Varun Gandhi in Kedarnath

కేదార్‌నాథ్ లో రాహుల్-వరుణ్ గాంధీ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం కేదార్‌నాథ్ ఆలయ సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. ఇదే సమయంలో పూజాదికాల కోసం అక్కడికి రాహుల్‌కు వరుసకు సోదరుడు బిజెపి ఎంపి వరుణ్...
Rahul Gandhi should announce BC CM if dares: Raja Singh

రాహుల్‌కు దమ్ముంటే బిసి సిఎం ప్రకటన చేయాలి: రాజా సింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిసి సిఎం ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. బిసిల పట్ల రాహుల్ గాంధీకి చిత్త శుద్ధి ఉంటే, ఈఎన్నికల్లో...
Rahul Gandhi Election Campaign in Hyderabad on Nov 28

ప్రియాంక గాంధీ పర్యటన రద్దు

కొల్లాపూర్ సభకు హాజరైన రాహుల్‌గాంధీ మనతెలంగాణ/హైదరాబాద్: పాలమూరు ప్రజా గర్జన సభలో పాల్గొనాల్సిన ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన పర్యటనను ప్రియాంక రద్దు చేసుకున్నట్లు తెలిసింది. షెడ్యూల్...
Rahul Gandhi is ignorant of history

రాహుల్ గాంధీ చరిత్ర తెలియని అజ్ఞాని

తెలంగాణ పోరాటంపై అవగాహనలేని నాయకుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలను నిండా ముంచుతుంది కర్నాటకలో అడ్డగోలు హామీలిచ్చి, అధికారం రాగానే మాట మార్చింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో కుటుంబ పాలన, అవినీతి...
Kodandaram for Rajya sabha ?

రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ

హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టిజేఎస్ (తెలంగాణ జన సమి తి) చీఫ్ కోదండరాం శుక్రవారం కరీంనగర్ విపా ర్క్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పనిచేయాలని...
Rahul Gandhi Cooked Dosa

దోసెసిన రాహుల్ గాంధీ

జగిత్యాల: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జగిత్యాల జిల్లాలో రోడ్డు పక్కనే ఉన్న ఓ తినుబండారంలో దోసె వేశారు. శుక్రవారం విజయభేరి యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కరీంనగర్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు....

రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు: అస్సాం సిఎంకు త్తరాఖండ్ కోర్టు సమన్లు

డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నవంబర్ 18న తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ...
Telangana Assembly Elections 2023

రేపు గాంధీ భవన్‌లో బిసి నాయకుల ఆందోళన..

హైదరాబాద్: బిసిలకు 30 నుంచి 40 సీట్లను కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్‌లోని బిసి నాయకులు గాంధీభవన్ ఎదుట రేపు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు బిసిలకు అధికంగా టికెట్‌లను కేటాయించాలని కోరుతూ పలువురు...
We will hold caste census in Congress-ruled states: Rahul Gandhi

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తాం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. కులగణనకు అనుకూలంగా తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు....

ఖర్గే, రాహుల్‌తో పవార్ కీలక భేటీ..

న్యూఢిల్లీ: ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో సమావేశమే ప్రతిపక్షాల కూటమి ఇండియా తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇండియా కూటమి...
Green signal to MP Rahul today

శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన: సోనియా కూడా రాక

శ్రీనగర్: రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం శ్రీనగర్ సందర్శించనున్నారని, మరుసటి రోజు ఆయన తల్లి సోనియా గాంధీ శ్రీనగర్ వస్తారని జమ్మూ కశ్మీరు ప్రదేశ్...
Rahul pays tribute to Rajiv Gandhi at Pangong Lake

పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన రాహుల్

లేహ్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్ లోని లేహ్‌లో పర్యటిస్తున్న రాహుల్,...

Latest News