Wednesday, April 24, 2024
Home Search

రోడ్డు ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search

గద్వాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జిల్లాలోని జమ్మిచేడు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయణిస్తున్న...
Road accident in Vanasthalipuram: Two killed

రోడ్డు ప్రమాదం… తల్లిదండ్రులతో పాటు కుమారుడిపై కేసు నమోదు

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ ను కారు ఢీకొట్టడంతో మైనర్ తో సహా తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు పక్కన డివైడర్ ను కీయా కారు...

ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్

హైదరాబాద్ : నగరంలోని ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంఎల్‌ఎ షకీల్‌పై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు...

శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డు మార్గంలోని ఘాన్సీమియాగూడ సమీపంలో వేగంగా వచ్చిన...
25 Killed after Tourist bus hit Truck in Brazil

బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..25మంది మృతి

ఓ టూరిస్ట్ బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో దాదాపు 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి బహియా రాష్ట్రంలోని ఫెడరల్ రహదారిపై ఓ మినీ...
2 Delhi Police inspectors ends life after their car rammed into truck

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్స్ మృతిచెందారు. సోమవారం రాత్రి 11.30నిమిషాల సమయంలో హర్యానా సోనిపట్ జిల్లాలో కుందలి బార్డర్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న...

బాలానగర్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

హైదరాబాద్: బైక్ వేగంగా వెళ్లి డిసిఎంను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అఖిల్(23) అనే యువకుడు బైక్‌ను అతి...

తిరుపతికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్...

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్: నగరంలోని బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...

బాలానగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

హైదరాబాద్: వారం సంత రోజు కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా...

అస్సాం లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును...

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హైదరాబాద్: కారు డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...వరంగల్ జిల్లా, కాజీపేటకు చెందిన రోహిత్ రెడ్డి(31)...
Road accident in Jharkhand

ఝార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం… ఆరుగురు దుర్మరణం

రాంచి : ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌తోసహా తొమ్మిదిమందితో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన...

పొగ మంచులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ముజఫర్‌నగర్ : ఉత్తర ప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు వల్ల సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో కనీసం నలుగురు వ్యక్తులు మరణించినట్లు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. దట్టమైన పొగమంచు వల్ల పేలవమైన...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అమలాపురం వాసులు మృతి

హైదరాబాద్ : అమెరికా లోని టెక్సాస్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ముమ్మిడివరం వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ పి.వెంకట...
America texas road accident

అమెరికాలో రోడ్డు ప్రమాదం… ఎంఎల్ఎ బంధువులు మృతి

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు దుర్మరణం చెందారు. ఉత్తర టెక్సాస్‌లోని జాన్సన్ కౌంటీ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం...
Nalgonda Nidamanur

నల్లగొండలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి...

మక్తల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

నారాయణపేట  : నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం, జక్లేరు బొందలకుంట అంతర్ రాష్ట్ర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు,...
2 Cars Collided in Narayanpet

మక్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మక్తల్ మండలం జక్లేర్ గ్రామం దగ్గర రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు...

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండ : హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, పెంచికలపేట్ స్టేజీ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ గోదారి రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరు నాగారంనకు...

Latest News