Friday, March 29, 2024
Home Search

విమానం - search results

If you're not happy with the results, please do another search

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు 143 మందితో ఆరవ విమానం

టెల్‌అవీవ్ : ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ విజయ్ కొనసాగుతోంది. 144 మందితో ప్రత్యేక విమానం టెల్‌అవివ్ నుంచి ఆదివారం నాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు,...
Another training plane crashed within four days

కూలిన మరో శిక్షణ విమానం

పుణె: నాలుగు రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో మరో శిక్షణ విమానం కూలింది. పుణె జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పోలీస్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం...రెడ్‌బర్డ్ అకాడమీకి చెందిన విటిఆర్‌బిటి...
Air India Flight landing in Karachi

కరాచీలోఎయిరిండియా విమానం.. ప్రయాణికుడి చికిత్స కోసం ల్యాండింగ్

అమృత్‌సర్: దుబాయ్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీలో దిగాల్సి వచ్చింది. విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడు అత్యంత తీవ్రస్థాయిలో అస్వస్థతతకు గురయ్యాడు. వెంటనే...

235 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి రెండో విమానం

న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండడవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తరలించిన...

విమానంలో సహ ప్రయాణికుడి వేధింపులపై మలయాళ నటి ఫిర్యాదు

కోచ్చి: ముంబై నుంచి కేరళలోని కోచ్చికి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక మగప్రయాణికుడు తనను వేధింపులకు గురిచేశాడంటూ మలయాళ సినీ నటి దివ్య ప్రభ పోటీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈ...

కెనడాలో కూలిన శిక్షణ విమానం..

టోరంటో : బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ శిక్షణ విమానం నేల కూలిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. శిక్షణలో ఉన్న ప్రైపర్ పీఏ...
Indian trainee pilots killed as plane crashes in Canada

కెనడాలో విమానం కూలి భారతీయ ట్రైనీ పైలట్లు మృతి

ఒట్టావా:  కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే. ట్రైనీ పైలట్‌లిద్దరూ...
IAF Gets first twin-seater aircraft

వాయుసేన చేతికి తొలి తేజస్ ట్విన్ సీటర్ విమానం

బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ట్విన్ సీటర్ తొలి విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) భారత వాయుసేనకు అందజేసింది. బెంగళూరు లోని హాల్...

విమానం గాలిలో ఉండగా ఊపిరి కోసం ఇబ్బంది పడిన పసికందు

న్యూఢిల్లీ: విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోదనను చూసి చలించిన విమానంలోని ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఇండిగో...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్..

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి...
Aeroplane collapsed in Brazil

బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం: 14 మంది మృతి

మనౌస్: బ్రెజిల్‌లోని అమెజోనస్ రాష్ట్రంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. అమెజాన్ రాష్ట్ర రాజధానికి 400 కిలో మీటర్ల దూరంలో బర్సిలోస్ ప్రాంతంలో విమానం కూలిపోయింది....

రన్‌వే నుంచి జారి ముక్కలయిన విమానం..

ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంనుంచి ముంబయికి బయల్దేరిన విఎల్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు (లియర్‌జెట్45) విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌వేపైనుంచి జారి పక్కకు...
Couple escorted off easy jet plane

విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్

ఈజీ జెట్ విమానం గాల్లో ఉన్నప్పుడు ఓ జంట బాత్రూమ్‌కు వెళ్లి బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. ఆ జంట బాత్రూమ్‌లో శృంగారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో...
Technical error in Russian plane

రష్యా విమానంలో సాంకేతిక లోపం… పొలాల్లో ల్యాండింగ్

మాస్కో : రష్యా దేశీయ విమాన సంస్థ ‘ఉరల్ ఎయిర్ లైన్స్’కు చెందిన ఎ320 విమానం మంగళవారం బయలుదేరిన తరువాత సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ దానిని అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయవలసి...
Indecent behavior of passenger with woman in flight

విమానంలో మహిళతో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన

ముంబై: విమానాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబై నుంచి గౌహతి వెళ్తున్న విమానంలో ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని...
Canadian Prime Minister's visit postponed

మిలిటరీ విమానంలో లోపాలు.. కెనడా ప్రధాని పర్యటన వాయిదా

న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడియో, ఆయన ప్రతినిధి బృందం స్వదేశీ పర్యటన ఒక్కరోజు ఆలస్యం అయింది. జి20 సదస్సుకు వచ్చిన వీరు ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి...
Once again disgrace to Tirumala temple

తిరుమలలో మరోసారి అపచారం.. ఆలయం పైనుంచి వెళ్లిన విమానం

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహా గోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు....

అంధురాలైన తల్లిని విమానంలో వదిలేశారు..

న్యూఢిల్లీ : అంధురాలైన తన తల్లిని విమానంలో వదిలేశారని ఒక వ్యక్తి ఆరోపించాడు. విస్తారా ఎయిర్‌లైన్స్ తీరుపై మండి పడ్డాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని...

విస్తారా విమానంలో ఓ పాపకు తిరిగి శ్వాస

న్యూఢిల్లీ : విస్తారా విమానంలో ఓ రెండేళ్ల పాప పునర్జన్మ పొందింది. విమానం ప్రయాణిస్తున్నప్పుడు రెండేళ్ల పసికందు ఉన్నట్లుండి శ్వాస నిలిచిపోయి , బిక్కచిక్కింది. ఈ విమానంలోనే స్థానిక ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు...
indigo flight

విమానంలో ప్రయాణికుడి రక్తపు వాంతులు

నాగపూర్: ఒక ప్రయాణికుడికి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో ముంబై నుంచి రాంచి వెళుతున్న ఇండిగో విమానాన్ని సోమవారం సాయంత్రం నాగపూర్ ఎయిర్‌పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది. తీవ్ర కిడ్నీ వ్యాధి(సికెడి), క్షయ వ్యాధితో...

Latest News