Friday, April 19, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Telangana Congress men meeting in Delhi

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించం

టిపిసిసి అధ్యక్షుడితో పాటు పలువురిపై రాహుల్‌కు ఫిర్యాదు మరోసారి బయటపడ్డ అంతర్గత కుమ్ములాటలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించం: అధిష్ఠానం హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎదుట తెలంగాణ కాం గ్రెస్ నాయకులు రచ్చ చేశారు....
Our's is Bahujan Team

మాది ‘బహుజన’ టీమ్

బిజెపి, కాంగ్రెస్ ఎంత బద్నాం చేసినా బిఆర్‌ఎస్‌ను విస్తరించి తీరుతాం రెండో రోజూ కెసిఆర్‌కు బ్రహ్మరథం మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
American media Questions to Modi

మోడీకి అమెరికా మీడియా మొట్టికాయలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందులో భారత దేశంలో మానవ హక్కులు అమెరికా పత్రికా రంగానికి కీలకంగా మారాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి...
Superstitious culture in the dark layers of history

చరిత్ర చీకటి పొరల్లో.. మతమౌఢ్య సంస్కృతి

అజ్ఞానం ముందు వంగి లేచేది మతం. అజ్ఞానం చుట్టూ ప్రదక్షిణలు చేసేది మతం. సంకుచితత్వం, దురహంకారం, రాజకీయాలతో కలగలిపి చరిత్రను మానవ రక్తంతో గడ్డ కట్టించింది మతం. ఏ కాలమైనా మతం సృష్టించింది...

వీరశైవులు లింగాయత్‌లది ఒకటే ధర్మం

కొండాపూర్: వీరశైవులు, లింగాయత్‌లు అంతా ఒక్కటే ధర్మం అని, బసవేశ్వరుని ఆచరణలను పాటిస్తూ ముందుకు సాగాలని శ్రీశైలం సూర్య సింహానాధీశ్వర శ్రీశ్రీశ్రీ జగద్గురు అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ శివారులోని...
Modi

అది అక్రమార్కుల గ్రూప్ ఫొటో

భోపాల్: బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది అక్రమార్కుల గ్రూపు ఫొటో అని ఎద్దేవా చేశారు. ఆ స మావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ...

వికలాంగురాలి వివాహానికి ఆర్ధిక సహాయం

యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం మల్లాపూరం గ్రామానికి చెందిన వికలాంగురాలైన గోపి రీటా యువతి వివాహం కోసం టిపిసిసి ప్రధాన కార్యదర్శి,ఆలేరు కాంగ్రెస్ పా ర్టీ ఇంచార్జీ బీర్ల అయిలయ్య ఆర్దీక సహాయం అందచేశారు....

మోతె మండలంలో ప్రారంభమైన భట్టి పాదయాత్ర

మోతె: సీఎల్పీ నేత భ్ట్టి విక్మ్రార్క్ మోతె మండలంలో రాఘవపు రం ఎక్స్ రోడ్డు గ్రామం వ్ద్ద కోదాడ నియోజ్క్వ్గ్రంలోకి పీపుల్స్ మార్చ్ పాద్యాత్ భ్ట్టి విక్మ్రార్కు కి ఘనంగా హారతులతో స్వాగతం...

కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది

సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...
Raut calls BRS B-team of BJP

సిఎం కెసిఆర్‌పై సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు

పండర్‌పూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రం పండర్‌పూర్‌ను మంగళవారం సందర్శించడం పై శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ ప్రతికూలంగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)ని బీజేపీబీ...
Telangana schemes will be implemented in Maharashtra: CM KCR

మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు అమలుచేస్తం

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్‌ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద,...
Modi as chief guest at France National Day celebrations

అది అక్రమార్కుల ఫొటోసెషన్

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఉమ్మడిగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించేందుకు బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల ప్రతిపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంపై ప్రధాని మోడీ తొలిసారిగా...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఒకే దేశంలో రెండు చట్టాలా?

భోపాల్: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమావేశంలో మరోసారి ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదికి తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకే...

ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి

పెంచికల్‌పేట్: ఈ నెల 30న జిల్లా కేంద్రంలో సీఎం కేసిఅర్ పర్యటనలో భాగంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ...
KCR in Maharashtra

దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించాను

హైదరాబాద్ : దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను తాను ప్రార్థించానని సిఎం కేసిఆర్ తెలిపారు. సకల జనుల...
MK Stalin's Party Slams PM On Uniform Civil Code

ముందు హిందువులకు అమలు చేయండి

చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఆక్షేపించాయి. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింపజేయాలని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె డిమాండ్ చేసింది....

తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం

జగిత్యాల: రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

ఓటరు నమోదుకు స్పెషల్ డైవ్

కరీంనగర్: ఓటరు నమోదు కోసం స్పెషల్ డైవ్‌ను నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అ న్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని...

జఫర్‌గడ్ రిజర్వాయర్‌కు పరిపాలనా అనుమతులు

జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని జఫర్‌గడ్ పెద్ద చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. చెరువు కట్టను బలోపేతం చేసి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా...
Rahul Gandhi discuss about Congress

విభేదాలుంటే నాతో మాట్లాడాలి: రాహుల్ గాంధీ

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో తనకు తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మంగళవారం రాహుల్ మీడియాలో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని,...

Latest News