Saturday, April 20, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్… హోటల్ వ్యాపారి అరెస్ట్

రాయ్‌పూర్ : రూ.2000 కోట్ల భారీ లిక్కర్ సిండికేట్ స్కామ్‌తో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా గిరిరాజ్ హోటల్ ప్రొమోటర్ నితేష్ పురోహిత్‌ను బుధవారం మధ్యాహ్నం అరెస్టు...

గెహ్లోట్‌పై మళ్లీ యుద్ధం ప్రకటించిన పైలట్

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు చేరువవుతున్న వేళ అధికార కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ అటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఇటు పార్టీ అధినేతలకు సవాలు విసురుతూ గురువారం అజ్మీర్‌ నుంచి...
Ambati Rayudu met CM YS Jagan

సీఎం వైఎస్‌ జగన్‌తో అంబటి రాయుడు భేటీ

అమరావతి: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి)తో...
Complaint against Modi

మోడీపై ఫిర్యాదు: పాక్ నటికి ఢిల్లీ పోలీసుల కౌంటర్

న్యూస్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ఫిర్యాదు చేసేందుకు తనకు ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ అడ్రస్ కావాలంటూ ట్వీట్ చేసిన పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీకి ఢిల్లీ పోలీసులు గట్టి జవాబే ఇచ్చారు. మంగళవారం...
Kerala kollam doctor

అతడికే చికిత్స అందిస్తుండగా వైద్యురాలిని పొడిచి చంపిన ఉపాధ్యాయుడు

తిరువనంతపురం: గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చికిత్స అందిస్తుండగా అతడు వైద్యురాలిని కత్తితో పొడిచి చంపిన సంఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సందీప్ అనే వ్యక్తి ప్రభుత్వ...
Karnataka Exit Polls 2023

కన్నడనాట బిజెపికి షాక్!

హంగ్ తప్పదంటున్న ఎగ్జిట్‌పోల్స్ కీలకం కానున్న జెడిఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్ బిజెపికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన రెండు సర్వేలు  బలంగా పనిచేసిన ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, పనిచేయని మోడీ ప్రచారం ప్రశాంతంగా ముగిసిన పోలింగ్,...
Respect Opposition says CM Ashok Gehlot

పతిపక్షాలను గౌరవించడం ప్రజాస్వామికం

పతిపక్షాలను గౌరవించడం ప్రజాస్వామికం మోడీకి రాజస్థాన్ సిఎం చురకలు జైపూర్: ‘ప్రధాని మోడీ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించడం అవసరం. మరి మీరు ఈ విషయంలో కాస్తానైనా స్పందిస్తారా? ప్రతిపక్షాలను గౌరవించే విధంగా వ్యవహరిస్తారా?’ అని...
Cancellation of party programs: BJP

మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!

దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...

కర్నాటకలో 72శాతం ఓటింగ్

కర్నాటకలో 72 శాతం ఓటింగ్ స్వల్ప ఘర్షణలు.. మొత్తం మీద ప్రశాంతం బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో బుధవారం 72 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ సంపూర్తి సమయానికి ఇది మరింత పెరుగుతుందని...

ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా నగరం: బండి సంజయ్

హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...

రేగా కాంతారావు పొదెం వీరయ్య మధ్య వాగ్వాదం

దుమ్ముగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండలంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా...
140 seats for BJP: KS Eshwarappa

బీజేపీకి 140 స్థానాలు: కేఎస్ ఈశ్వరప్ప

బెంగళూరు: బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తమ పార్టీకి సుమారు 140 స్థానాలు లభిస్తాయని చెప్పారు. ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, బీజేపీకి సంపూర్ణ మద్దతు...
Karnataka Assembly election 2023

పోలింగ్ సమయంలో ఎవరికి వారే నేతల ధీమా

బెంగళూరు : బుధవారం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, వివిధ పార్టీల నేతలు విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి, ఈసారి బీజేపీపై ఉన్న వ్యతిరేకత...
Congress leader DK Shivakumar drives an auto

ఓటర్లను ఎక్కించుకుని ఆటో నడిపిన డీకే శివకుమార్ (వీడియో వైరల్)

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో బుధవారం ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తరువాత ఆయన ఓటర్లను ఎక్కించుకుని ఆటో నడపడం అందర్నీ ఆకర్షించింది....
Nara Lokesh writes to Governor on Muslim attacks

ముస్లింలపై దాడులు: గవర్నర్‌కు లేఖ రాసిన నారా లోకేష్

అమరావతి: దాడులను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వ పాత్రపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ జస్టిస్...
Karnataka assembly elections

11 గంటల వరకు పోలింగ్ శాతం 20.99

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ జరుగుతోంది. 11.00 గంటల వరకు పోలింగ్ శాతం 20.99 నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉడిపిలో అత్యధికంగా 30.26 శాతం పోలింగ్ నమోదు కాగా చమరాజనగర్‌లో...
Karnataka Assembly election polling begins

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నారు. క్యూలో నిలబడిన ఓటర్లు సాయంత్రం ఆరు గంటల...
Karnataka Assembly Elections 2023 on May 10

నేడే కన్నడనాట పోలింగ్

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారంనాడు 224 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్లలో తగిన ఏ ర్పాట్లు...
Siddaramaiah fake letter

బూటకపు ఉత్తరంపై సిద్దరామయ్య లబోదిబో

బెంగళూరు: తన పేరిట ఓ బూటకపు లేఖ సోషల్ మీడియాలో సర్క్యూ లేట్ అవుతోందని, దానిని నమ్మొద్దని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రజలకు విన్నవించుకున్నారు. ‘ఇది ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ల పని’...
Sachin Pilot Comments on Ashok Gehlot

సిఎం గెహ్లాట్ కు సోనియా కన్నా వసుంధర రాజే నాయకురాలా : సచిన్ పైలట్ ధ్వజం

జైపూర్ :రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎలాంటి ఆంక్షలూ అడ్డూ లేకుండా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై సచిన్ పైలట్...

Latest News