Saturday, April 27, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Food quality control system in India

దేశాధిపతికి అవమానం

దేశానికి అధ్యక్ష తరహా పాలనను కోరుకునే ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా పరిపాలించాలని ఆశిస్తున్నారా? అందుకు మౌలిక ప్రజాస్వామిక సూత్రాలను, మర్యాదలను కాలరాయదలిచారా? ఆయన వ్యవహార శైలిని గమనించేవారిలో ఇటువంటి ప్రశ్నలు మెదులుతాయి....

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై బహిష్కరణం

కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా,ఆప్, శివసేన (UBT), కేరళ కాంగ్రెస్ (మణి), విదుతలై చిరుతైగల్ కట్చి, ఆర్‌ఎల్‌డి, జెడియు, ఎన్‌సిపి, టిఎంసి, సీపీఐ, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్,...

గుక్కెడు నీళ్ళివ్వని డబుల్ ఇంజిన్

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల (9వ క్లాస్) ప్రణవ్.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తన తల్లి బాధను చూడలేకపోయాడు. మండుటెండల్లో కాలినడకన వెళ్లి ఆమె బిందెలతో నీళ్లు...

నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని మమత నిర్ణయం

కోల్‌కతా: ఈ నెల 27న న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర సెక్రటేరియట్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఢిల్లీలో...
Pralhad Joshi termed opposition move as unfortunate

పునరాలోచించండి: ప్రహ్లాద్ జోషీ

న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు విపక్షాలు చేసిన సంయుక్త ప్రకటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఆ పార్టీలు తమ నిర్ణయంపై పునరాలోంచాలని కోరారు....

దురహంకార ఇటుకల నిర్మాణం కాదు: రాహుల్

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కాకకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించ బోతుండడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మోడీపై విరుచుకు పడ్డారు.‘ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
Etela Rajender fires on MLC Koushik Reddy

అప్పుడైనా..ఇప్పుడైనా పదవి కావాలని అడగను: ఈటల

హైదరాబాద్ : తన సేవలు ఎక్కడ అవసరమైతే పార్టీ అక్కడ ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన నివాసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అప్పుడైనా.....
BJP laxman press meet on lok sabha elections

303 పైచిలుకు ఎంపి స్థానాలు మావే : డాక్టర్ కె.లక్ష్మణ్

హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 303 పై చిలుకు స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో...
Rahul Gandhi went to court for Passport

పాస్‌పోర్టు కోసం కోర్టుకెళ్లిన రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త పాస్‌పోర్టు కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రధాని “మోడీ ఇంటిపేరు” వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడడంతో రాహుల్ తన ఎంపీ పదవిని...
Will ban Bajrang Dal RSS Says Priyank Kharge

శాంతిని భగ్నంచేస్తే బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేటు: కర్నాటక మంత్రి

బెంగళూరు: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన పక్షంలో బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్‌లను నిషేధించడానికి తమ ప్రభుత్వం వెనుకడబోదని, ఇది ఆమోదయోగ్యం కాకపోతే బిజెపి పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే...
UT Khader unanimously elected as Karnataka Speaker

కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్ ఏకగ్రీవ ఎన్నిక

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే యుటి ఖాదర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా మొట్టమొదటిసారి ఒక ముస్లిం నాయకుడు ఎన్నికయ్యారు. గత అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప...
19 Oppn parties to boycott inauguration of parliament building

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న 19 పార్టీలు..

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ , లోక్‌సభ స్పీకర్ ఓం బిరా మే 28న ప్రారంభించనున్న నూతన పార్లమెంట్ భవనం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పార్లమెంట్‌లో అంతర్భాగమైన...

రాజీ ఫార్మూలా లేదు..సిద్ధనే ఐదేళ్ల సిఎం

బెంగళూరు : కర్నాటక సిఎం సిద్ధరామయ్య పూర్తిగా ఐదేళ్లు ఇదే పదవిలో ఉంటారని, ప్రభుత్వ స్థాపన దశలో ఎటువంటి అధికార పంపిణీ ఫార్మూలా లేదని మంత్రి ఎంబి పాటిల్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు...

డ్రైవర్ల “మన్‌కీబాత్ ” ఆలకించిన రాహుల్

న్యూఢిల్లీ : భారత్ జోడో యాత్రలో దేశ మంతా పాదయాత్ర చేసి సామాన్య ప్రజానీకంతో కలసిమెలసి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు ట్రక్కు డ్రైవర్ల సమస్యలను...

ట్రాక్టర్, కారు ఢీ.. తల్లీ, కూతురు దుర్మరణం

కౌడిపల్లి: ముందుకు వెళ్తున్న ట్రాక్టర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి కూతుర్లు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు సమీపంలో సోమవారం...
RSS mass drills ban in Kerala temples

ఆర్‌ఎస్‌ఎస్ ‘శాఖల’పై తిరువనంతపురం దేవస్థానం బోర్డు నిషేధం

కేరళ గుళ్లలో కవాతులపై కూడా నిషేధం! తిరువనంతపురం: కేరళలోని గుళ్ల ప్రాంగణాలలో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులు, ఇతరత్రా కార్యకలాపాలను తిరువనంతపురం దేవస్థానం బోర్డ్(టిడిబి) నిషేధిస్తూ సర్కులర్ జారీచేసింది. దక్షిణాదిన తిరువనంతపురం దేవస్థానం బోర్డు దాదాపు 1200...
UT Khader files nomination for Karnataka Speaker's Post

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి యుటి ఖాదర్ నామినేషన్

బెంగళూరు: కాంగ్రెస నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యుటి ఖాదర్ మంగళవారం కర్నాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం స్పీకర్ పోస్టుకు ఎన్నిక లాంఛనప్రాయంగా జరగనున్నది. కర్నాటక...
KTR Speech at World Environment and water resource congress meeting

కాళేశ్వరం.. జయకేతనం

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్‌గా గుర్తించి అవార్డు ఇచ్చిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ అవార్డును అందుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్...
19 Oppn parties to boycott inauguration of parliament building

వివాదాస్పదమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండటం తీవ్రస్థాయి రాజకీయవివాదానికి దారితీస్తోంది. పార్లమెంట్ రాజ్యాంగ ప్రతిక. రాజ్యాంగానికి దేశ రాష్ట్రపతి కేంద్ర...
Civil Remembrance Act

ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్!

కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి పెద్దలు దేశంలో ప్రజాస్వామ్యం ఎంత మాత్రం కొనసాగరాదని కోరుకొంటున్నట్టు మరోసారి మరింత స్పష్టంగా వెల్లడైంది. ప్రజాస్వామ్యం పేరుతో తమ ఇష్టారాజ్యం సాగాలని వారు ఆశిస్తున్నారు. ప్రజల ఓటుతో నిరంకుశాధికారాన్ని...

Latest News