Friday, April 19, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

పోలీస్‌ల ముందు మావోయిస్టు రీజినల్ కమాండర్ లొంగుబాటు

రాంచి : ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో 145 కేసుల్లో వాంటెడ్ నేరస్థునిగా ఉన్న మావోయిస్టు రీజినల్ కమాండర్ ఇందాల్ గంఝు పోలీస్‌ల ఎదుట గురువారం లొంగిపోయారు. లాలన్ గంఝు లేదా ఉమగా పేరు...

అవినీతి రాజకీయాలతో నిత్యావసరాల ధరలకు రెక్కలు:ప్రియాంక గాంధీ

కనకగిరి (కర్ణాటక): బిజెపి ప్రభుత్వ అవినీతి రాజకీయాలపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీప్రియంకగాంధీ మండిపడ్డారు. అధికార బిజెపి వైఖరి కారణంగా ధరలు ఆకాశానికి అంటుతున్నాయని ఆమె ఆరోపించారు. దీంతో సామాన్యులు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు....

మే 6న కర్ణాటకలో సోనియాగాంధీ ప్రచారం

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం నుంచి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 10నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హుబ్బళ్లిలో రేపు సోనియాగాంధీ ర్యాలీలో...
Revanth Reddy

ఓఆర్ఆర్ వివాదంపై మంత్రి స్పందించలేదు.. ఎందుకు? : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వివాదంపై సంబంధిత మంత్రి స్పందించలేదని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అధికారి...
Protest against Congress manifesto

కర్నాటకలో విహెచ్‌పి, బజరంగ్ దళ్ నిరసన!

బెంగళూరు: కర్నాటకలో అధికారంలోకి వస్తే మాత్రం బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి), బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు...
Priyanka gandhi

‘సర్వజ్ఞుడై’న మోడీ కర్ణాటక బీజేపీ ప్రభుత్వ దోపిడీని ఎందుకు చూడలేక పోయారు

ఇండి ( కర్ణాటక): ‘ సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన’ ప్రధాని మోడీ కర్ణాటకలో బీజేపీకి చెందిన “40 శాతం కమిషన్ ప్రభుత్వం ” సాగిస్తున్న దోపిడీని ఎందుకు చూడలేకపోయారో ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన...
Errabelli Dayakar Rao reacts on Congress Warangal Sabha

12 నుంచి పంట నష్టం సాయం

హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 12వ తేదీ నుంచి పంట సాయం ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి...
CBI Urges for Arrest MP Avinash Reddy

వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డికి నేర చరిత్ర ఉంది: సిబిఐ

హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలను...

ఎంఎల్ఎ సండ్ర వీరయ్య ఆచూకి తెలపండి..

సత్తుపల్లిః సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య ఆచూకీ తెలపండని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, ఐఎన్టియుసి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు...
Civil Remembrance Act

పవార్ పాచిక?

మరాఠా మల్లుడు శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. మంగళవారం నాడు ముంబైలో స్వీయ చరిత్ర గ్రంథం తదుపరి భాగం ఆవిష్కరణ సభలో ఆయన ఈ...
Sharad Pawar announced to resign as NCP Chief

శరద్ పవార్ సంచలన నిర్ణయం

శరద్ పవార్ సంచలన నిర్ణయం ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా కొత్త అధ్యక్షుడి ఎంపికకోసం పార్టీ నేతలతో కమిటీ తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్న నేతలు ముంబయి: ఎన్‌సిపి అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు అజిత్ పవార్ కీలక...
Rahul Gandhi got hit in Gujarat High Court

రాహుల్‌కు చుక్కెదురు

అహ్మదాబాద్: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. పరువునష్టం కేసులో దిగువ న్యాయస్థానం విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పును వేసవి సెలవుల...

బురదలో కూరుకుపోయిన మోడీ హెలికాప్టర్..

బురదలో కూరుకుపోయిన మోడీ హెలికాప్టర్ డికె శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి రాయ్‌చూర్: ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కర్ణాటకలోని సింధనూర్‌లో బురదలో కూరుకుపోయింది. మంగళవారం భారీ వర్షాల కారణంగా కొంత సమయం...
PM Modi talks only about himself: Rahul Gandhi

కర్ణాటకలో అవినీతిపై మోడీ మౌనం వీడాలి: రాహుల్‌ గాంధీ

తీర్థహళ్లి (కర్ణాటక): ప్రధాని మోడీ కర్ణాటకలోనూ తన గురించే తప్ప ఇక దేని గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. నెలకొన్న అవినీతి సమస్యపై ఎందుకు...
DK Shivakumar makes emergency landing

ప్రజల ఆశీస్సులతో బయటపడ్డాం: డీకేఎస్ ట్వీట్

డీకే శివకుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో హెలికాప్టర్‌ను బెంగళూరు...
Rahul GAndhi

రాహుల్ గాంధీకి మధ్యంతర రక్షణను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు!

గాంధీనగర్: మోడీ ఇంటిపేర్లు ఉన్న వారిని ‘దొంగలు’ అని పిలిచినందుకు క్రిమినల్ పరువు నష్టం కేసులో ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మధ్యంతర రక్షణ కల్పించేందుకు గుజరాత్...
Next NCP president work under Sharad Pawar guidance says Ajit Pawar

శరద్ పవార్ మార్గదర్శనంలో ఎన్‌సిపి కొత్త సారథి పనిచేస్తారు: అజిత్ పవార్

ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడిగా శరద్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యే వ్యక్తి శరద్ పవార్ మార్గదర్శకత్వంలో పనిచేస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్...
Bird hit DK Shiva kumar's helicopter

హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. డికె శివ కుమార్‌కు తప్పిన ప్రమాదం

  బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ నేత డికె శివ కుమార్‌కు ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌ను గద్ద ఢీకొట్టింది. పైలట్ ముందు అద్ధానికి పగుళ్లుపట్టాయి. బెంగళూరులోని హెచ్‌ఎఎల్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్...
Sharad Pawar resigns as NCP president

ఎన్‌సిపి అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా

ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ మంగళవారం ప్రకటించారు. ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్...
Priyanka Gandhi

హైదరాబాద్‌లో ప్రసంగించనున్న ప్రియాంక గాంధీ

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై బహిరంగ సభలో ప్రసంగించడానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మే 8న హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆమె హైదరాబాద్ రాబోతున్నారు. సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో...

Latest News