Thursday, April 25, 2024
Home Search

వైద్య సిబ్బంది - search results

If you're not happy with the results, please do another search

బాధిత మహిళలకు సాంత్వన కల్పించేందుకు సఖి సెంటర్

జగిత్యాల: బాధిత మహిళలకు సాంత్వన కల్పించేందుకు వాన్ స్టాఫ్ సఖి సెంటర్ ద్వారా అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం రోజున పట్టణంలోని...

ప్రాణనష్టం జరగొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా ల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుం చి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్య లు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధుల ను,...
Minister Puvvada Ajay Kumar review with officials on Rains

వరదలు అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి…

ఖమ్మం: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం వరదలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే వరకు...
My home Cement Industry accident

మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం

ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు అనుమతులు లేకుండా 4వ ప్లాంట్ నిర్మాణం 500 మీటర్ల ఎత్తులో పనులు చేస్తున్న కార్మికులు మీడియాను లోపలికి రానివ్వని యాజమాన్యం మన తెలంగాణ/హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్ళచెర్వు...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: ఇంకా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాద హెచ్చరికలు పాటించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వాతవరణ శాఖ హెచ్చరికలు దృష్టిలో...

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి అందరూ తెలుసుకోవాలి

నల్లగొండ:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంతోపాటు ఓటింగ్ యంత్రాల గు రించి ప్రతి ఒక్కరు స్పష్టమైన అవగాహనను కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ...

మైహోమ్‌లో లిఫ్ట్ కూలీ కార్మికుడు మృతి

సూర్యాపేట:హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్ళచెర్వు మండల కేంద్రంలో ఉన్నటువంటి మైహోమ్ సిమెంట్ పరిశ్రమ లో మంగళవారం జరిగిన లిఫ్ట్‌వైర్ తెగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు,...

ఖని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణకు పకడ్బందీ చర్యలు

గోదావరిఖని: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం గోదావరిఖనిలో వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్...

మన చెత్త.. మన బాధ్యత

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్ : నడకతో మంచి ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేయవచ్చునంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు...

నిరుపేదల పాలిట వరం సిఎం సహాయ నిధి

జగిత్యాల: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదల పాలిట వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెదిన 58 మందికి సిఎం...
Harish Rao

ఇంటి పరిసరాలు బాగుంటేనే.. కుటుంబం, సమాజం బాగుంటుంది

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించండి: మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య...

వయస్సుతో సంబంధం లేకుండా న్యూరలాజికల్ సమస్యలు

హైదరాబాద్: నేడు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ న్యూరలా-జికల్ సమస్యలు తలెత్తుతున్నాయని విరంచి ఆసుపత్రి సీఈవో డా. సాయి రవి శంకర్ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన...

మెదక్ ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాన్ని ఇబ్బందులు లేని భవనంలోకి మార్చాలి

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా మెదక్: ప్రస్తుతం మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలు ఉండే మరో భవనంలోకి...
Puvvada Ajay Kumar review with district Officials on Floods

వరదలపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష..

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వివిధ ప్రాజెక్టుల నుండి విడుదల అవుతున్న నీరు భారీగా వచ్చి చేరుతున్న దరిమిలా గోదావరి ఉదృతి ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉందని అధికార...

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్: వర్షాలు, వాతావరణంలో సంభవించే మార్పులతో ప్రబలే వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సూచిం చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత...

ఆగిన జనజీవనం

మన నెట్‌వర్క్: ఆకాశానికి చిల్లు పడింది.. రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. నది పరీవాహకంగా వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి. మ హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి ఉపనదిగా ఉన్న...

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించకపోతే ఆందోళన చేస్తాం

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రికి వెంటనే నూతన భవనాన్ని నిర్మించా లని ఉస్మానియా జేఏసీ ప్రతినిధి, జూనియర్ వైద్యులు డా క్టర్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ భవిష్యత్...

ఇంటి వద్దకే సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం

జగిత్యాల: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్...

నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు

పెద్దపల్లి: ఈ నెల 20న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల్లో ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల...
Karnataka Mangalore

కాపీ కొడుతూ దొరకడంతో భవనం పైనుంచి దూకిన బిటెక్ విద్యార్థి

బెంగళూరు: పరీక్ష హాలులో కాపీకొడుతూ దొరకడంతో బిటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులోని హోశాకరెహళ్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆదిత్య...

Latest News