Friday, March 29, 2024
Home Search

అమెరికా - search results

If you're not happy with the results, please do another search

హౌతీలకు అమెరికా సహా 12 దేశాల హెచ్చరికలు

వాషింగ్టన్ : ఎర్రసముద్రంలో సరకు రవాణా నౌకలపై తక్షణం దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికాతోసహా మొత్తం 12 దేశాలు హౌతీ రెబెల్స్‌కు హెచ్చరించాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య సాగుతున్న...
Indian Origin Family found bodies in US

అమెరికాలో అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి..

అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రం డోవర్ పట్టణంలోని తమ విలాసవంతమైన భవనంలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు రాకేష్ కమల్ ( 57), టీనా (54),వారి కుమార్తె...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అమలాపురం వాసులు మృతి

హైదరాబాద్ : అమెరికా లోని టెక్సాస్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ముమ్మిడివరం వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ పి.వెంకట...
America texas road accident

అమెరికాలో రోడ్డు ప్రమాదం… ఎంఎల్ఎ బంధువులు మృతి

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు దుర్మరణం చెందారు. ఉత్తర టెక్సాస్‌లోని జాన్సన్ కౌంటీ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం...

హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై అమెరికా దాడులు

వాషింగ్టన్: ఇరాక్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై అమెరికా మంగళవారం వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు...

ట్రంప్‌పై సత్వర విచారణకు అమెరికా సుప్రీంకోర్టు తిరస్కృతి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020 జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలపై తిరుగుబాటు చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై వెంటనే విచారణ...

అమెరికాలో హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు

గాంధీనగర్: అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసిఆలయ గోడలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు....
Andhra medical student killed in US

అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి

విజయవాడకు చెందిన షేక్ జహీరా నాజ్ అనే 22 ఏళ్ల విద్యార్థిని అమెరికాలో దుర్మరణం పాలయ్యారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడుకు చెందిన జహీరా.. ఫిజియోథెరపీలో ఎమ్మెస్ చేసేందుకు గత ఆగస్టులో షికాగోకు వెళ్లారు....
salaar movie created records in America

అమెరికాలో సలార్ జోరు, 10 కోట్లకు చేరిన ప్రీమియర్ షోల వసూలు

డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్- పార్ట్1: సీజ్ ఫైర్ రిలీజ్ కు ముందే అమెరికాలో దుమ్ము దులుపుతోంది. ప్రీమియర్ షోలపై 1,201,511 డాలర్లు (9.97 కోట్ల రూపాయలు) వసూలు...
Comedian Tou Ger Xiong travels to Colombia to meet woman

మహిళతో డేటింగ్ దశలో అమెరికా కెమెడియన్ కిడ్నాప్, హత్య

న్యూయార్క్ : అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటుడు టో గెర్ క్సియాంగ్‌ను కొలంబియాలో కిడ్నాపు చేసి చంపేశారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కొలంబియాకు వచ్చిన ఈ కమెడియన్‌ను దుండగులు అపహరించుకువెళ్లారు....

గాజా తీర్మానంపై అమెరికా వీటో

న్యూయార్క్ : తల్లడిల్లుతున్న గాజాలో వెంటనే కాల్పుల విరమణ అమలుకు ఐరాస చేసిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తనకున్న అసాధారణ వీటో ప్రయోగించి, దీనిని అడ్డుకుంది. పరస్పర దాడులతో సామాన్య పౌరుల జీవనక్రమానికి...

అమెరికాలో భారతీయ మోటెల్ యజమాని కాల్చివేత

వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం న్యూపోర్టు సిటీలో భారతీయ సంతతికి చెందిన మోటెల్ యజయానిని ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని చనిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ...
3 killed after shooting in University of Nevada campus

అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీలో ఓ గుర్తుతెలియని...
US Security Advisory Team in India

భారత్‌లో అమెరికా భద్రతా సలహాదారు బృందం

ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత ప్రధాన మైలురాయిగా పరిగణిస్తున్న ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసిఇటి)తోసహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు...

అమెరికాలో మరోసారి పేలిన తూటాలు..

లాస్‌వేగాస్ : అమెరికాలో మరోసారి తూటాలు పేలాయి. ప్రఖ్యాత గాంబ్లింగ్ నగరం లాస్‌వేగాస్‌లో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. వారం గడవకముందే ఇక్కడ కాల్పుల ఘటనలు జరిగాయి. శుక్రవారం...

ఒత్తిడి పెంచిన అమెరికా

అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నున్‌ను హత్య చేయించడానికి ఇండియా కుట్ర పన్నిందన్న అభియోగం బలం పుంజుకొంటున్నది. ఇది అమెరికాతో మన సంబంధాలను దెబ్బ తీయకపోవచ్చు గాని విదేశాల్లో...
Indian student brutally assaulted

అమెరికాలో ఏడునెలలుగా బంధించి, చిత్రహింసలు… నిందితులు తెలుగువారేనా?

ఇరవయ్యేళ్ల ఓ కుర్రాణ్ని చిత్రహింసలు పెట్టి, వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ముగ్గురు వ్యక్తుల్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం కోసం అమెరికాలోని తన కజిన్ ఇంటికి వెళ్తే, ఆ కజినే కిరాతకుడిగా...

అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత

వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...
Husband family escaped to America

వేధింపులతో కోడలు ఆత్మహత్య… అమెరికాకు పారిపోయిన అత్తింటి వారు

ఖమ్మం: అత్తింటి వేధింపులు తాళలేక కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో అత్తమామ, భర్త అమెరికాకు పారిపోయిన సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాకబండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాకబండకు చెందిన జెమిని...
Gurpatwant Singh Pannu said that India wants to kill

భారత్ హత్య చేయాలనుకుంటోంది… రక్షించే బాధ్యత అమెరికాదే

ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ న్యూఢిల్లీ : ఖలిస్థాన్‌కు మద్దతుగా ప్రపంచ దేశాల్లో రెఫరెండం నిర్వహిస్తున్నందుకు తనను భారత ప్రభుత్వం హత్య చేయాలనుకుంటోందని, ఈ పరిస్థితుల్లో తనను రక్షించవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిదేనని...

Latest News