Friday, March 29, 2024
Home Search

తెలంగాణ సర్కార్ - search results

If you're not happy with the results, please do another search

సర్కార్ బడుల రూపురేఖలు మారాయి

జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం విద్య వై ద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, సర్కార్ బడులను బలో పేతం చేస్తూ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. జడ్చర్ల మండల పరిధిలోని...
PM Modi speech after lay foundation ston for redevelopment of railway stations

ఆర్థికవృద్ధిలో తెలంగాణ ప్రధాన భూమిక

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం/ హన్మకొండ: దేశాభి వృద్ధిలో తెలంగాణ ప్రాంతం కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స హకరిస్తుందని స్పష్టం చేశారు. శనివారం వరంగల్...
Can't PM Modi sees Telangana development

తెలంగాణ అభివృద్ది మోడీకి కనిపించడం లేదా?

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని మోడీ ప్రసంగంపై హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ ఇంచార్జి దాసోజు శ్రవణ్ ఘాటూ విమర్శలు చేశారు. కాజీపేట కోచ్...

తెలంగాణ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : పిఎం మోడీ

వరంగల్  : దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పాత్ర కీలకంగా మారిందని ఆత్మ నిర్మల్ భారత్‌లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తోందని దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా...
PM Modi Slams CM KCR's Govt

కెసిఆర్ సర్కార్.. అత్యంత అవినీతి ప్రభుత్వం: ప్రధాని మోడీ

హన్మకొండ: కెసిఆర్ ప్రభుత్వం.. అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని...

తమిళనాడులో తెలంగాణ రైతు పథకాల కోసం ర్యాలీ

హైదరాబాద్ : తమిళనాడులో కూడా వ్యయసాయ రంగం అభివృద్ధికోసం తె లంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సం క్షేమ పథకాలను అమలు చేయలని ఆ రాష్ట్ర రైతు లు తమిళనాడు ప్రభుత్వాన్ని...

పోడు పట్టాలు పంపణీ చేయడంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌

నల్లగొండ: పోడు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని స్థానిక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య...
Modi Sarkar stubborn to palm oil farmers: Kodanda Reddy

పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి: కోదండరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ :  రాజీవ్ గాంధీ హయాంలో పామాయిల్ ఆయిల్ ఉత్పత్తి ఇతర దేశాలకు అయ్యేదని, యూపీఏ హయాంలో పామాయిల్ రైతులకు సపోర్ట్ బాగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి...
Telangana schemes will be implemented in Maharashtra: CM KCR

మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు అమలుచేస్తం

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్‌ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద,...
KCR in Maharashtra

దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించాను

హైదరాబాద్ : దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను తాను ప్రార్థించానని సిఎం కేసిఆర్ తెలిపారు. సకల జనుల...

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

నాగర్‌కర్నూల్: పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లోని...

కెసిఆర్ సర్కార్‌లోనే పల్లెల అభివృద్ధి

కోహెడ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలోనే రాష్ట్రంలోని పల్లెలు సమగ్రాభివృద్ధిని సాధించాయని కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మంత్రి హరీశ్ రావు...
KCR government for uplift of BCs

వెనుకబడిన వర్గాల విద్యాభివృద్దికి కేరాఫ్ కెసిఆర్ సర్కార్

హైదరాబాద్: వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం సిఎం కెసిఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనమని...

అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం

సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
Maharashtra leaders join BRS Party

అనతి కాలంలో దేశానికి ఆదర్శవంతమైన తెలంగాణ మోడల్..

తొమ్మిదేండ్ల అనతి కాలంలో దేశానికి ఆదర్శవంతమైన తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చింది నేను స్వయంగా రైతు బిడ్డను కావడం వల్లనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోంది బిఆర్‌ఎస్...

తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్వాన్ని చాటిన కెసిఆర్

నల్లగొండ: తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని దశదిశలా చాటేలా పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్ అని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో...

సర్కార్ విద్యకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం జీవం పోస్తుంది : మల్లారెడ్డి

బోడుప్పల్: సర్కార్ విద్యకు బీఆర్‌ఎస్ పార్టీ జీవం పోస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యాదినోత్సం సందర్భం గా...

కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలా సర్కార్ బడులు

దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవం సందర్భంగా దమ్మపేట మండ లం, జగ్గారంలో, పార్కలగండిలో మొత్తం సుమారు 84 లక్షల రూపాయల మన ఊరు, మన...

కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ విద్య

ఖమ్మం : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడిపిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం...

సిఎం కెసిఆర్‌తోనే సర్కార్ బడులకు మహర్దశ

ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడులకు సిఎం కెసిఆర్ నేతృత్వంలో మహర్దశ వచ్చిందని ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం విద్యాదినోత్సవంలో భాగంగా సిద్దిపేట జిల్లా...

Latest News