Tuesday, April 23, 2024
Home Search

నోటిఫికేషన్ జారీ - search results

If you're not happy with the results, please do another search
DCCB

డిసిసిబి ఎన్నికలకు నోటిఫికేషన్

  ఈ నెల 28న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక 29న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక వచ్చే నెల 5వ తేదీన టెస్కాబ్ ఛైర్మెన్ ఎన్నిక మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి), జిల్లా...

మరో 15 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  హైదరాబాద్ : ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టిఆర్‌ఇఐఆర్‌బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు ఎస్‌సి గురుకుల డిగ్రీ మహిళా...

డిసిసిబిల ఎన్నికలకు 20న నోటిఫికేషన్

  28, 29 తేదీల్లో ఎన్నికలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 9 డిసిసిబి, 9 డిసిఎంఎస్‌లకు బ్యాలట్ యుద్ధం టెస్కాబ్‌కు వచ్చే నెల 3న నోటిఫికేషన్ హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్...

నోటిఫికేషన్ ఇవ్వండి

  ‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...

నోటిఫికేషన్ విడుదల

  నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, దాఖలుకు గడువు 10 11న స్క్రూటినీ, 12న అప్పీళ్లు, ఉపసంహరణ 14 షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ విడుదల 10న నామినేషన్ల దాఖలుకు గడువు, 11న స్క్రూటినీ, 12న అప్పీల్,...
High Court

మున్సిపోల్స్ నోటిఫికేషన్‌పై తాత్కాలిక స్టే

  నేటి సాయంత్రం వరకు విడుదల చేయరాదని హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు తా త్కాలిక బ్రేక్ ఇచ్చింది. మంగళవారం తాము ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు ఎన్నికల నో...

తొలిరోజు నామినేషన్ల జోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. 42 మం ది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎ న్నికకు...

ఏప్రిల్ 26న 88 లోక్‌సభ స్థానాలలో పోలింగ్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...

భారీగా నగదు పట్టివేత

పార్లమెంట్ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భారీగా నగదు పట్టుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల...
Election Commission

లోక్‌సభ ఎన్నికలకు శ్రీకారం

ఇరవై ఒక్క రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అక్కడ నామినేషన్ ప్రక్రి య బుధవారం మొదలైంది. ఆ స్థానాలలో ఏప్రిల్ 19న తొలి...
Center slams petitioners over appointment of Election Commissioners

ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్‌సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు...

కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులకు రోడ్‌మ్యాప్ ముసాయిదా

కొత్త ప్రభుత్వం కోసం తొలి 100 రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రోడ్‌మ్యాప్ రూపొందించవలసిందని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోడీ...
CAA implementation

కోడ్ ముందు కాక

అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని అ మలులోకి తీసుకువచ్చింది. సోమవారం సా యం త్రం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది.పౌరసత్వ సవరణ...

సిఎఎని కేరళలో అమలు చేయం: సిఎం పినరయి విజయన్

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) ప్రజలను మతపరంగా చీల్చే చట్టంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా...
Reunited

మళ్లీ సంఘటితం

ఉద్యోగ, కార్మిక సంఘాలు ఉండాల్సిందే మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మాపై ఉందని, దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామ ని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.ఆదివారం...
Focus on replacing measurements

కొలువుల భర్తీపై ఫోకస్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల మేనిఫెస్టోలో ప్రకటించిట్లుగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం దృష్టి సారించింది....
TSPSC

563 కొలువులు

గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూపు 1 కొత్త నోటిఫికేషన్ 563 పోస్టులతో సోమవారం టిఎస్‌పిఎస్సీ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి...
Good news for the unemployed

నిరుద్యోగులకు శుభవార్త

563 పోస్టులతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ విడుదల ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరణ గతంలో దరఖాస్తు చేసుకున్న ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు: టిఎస్‌పిఎస్సీ మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం...
Apply online for new current connections

ఉచిత కరెంటు కావాలంటే అది తప్పనిసరి

గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు కావాలంటే ఆధార్ వ్యాలిడేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉచిత కరెంటు స్కీమ్ లో లబ్ధిదారుల పేర్లు నమోదు కావాలంటే బయోమెట్రిక్...
Revanth Reddy

త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు?

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్‌తో పాటు త్వరలో పలు కొత్త నోటికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్...

Latest News