Friday, March 29, 2024
Home Search

పెట్రోల్, డీజిల్ - search results

If you're not happy with the results, please do another search
District Legal Metrology Officer inspected the petrol station

పెట్రోల్ బంకును తనిఖీ చేసిన జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ఉన్న బద్రీనాథ్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ పంపుపై కేసు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సంజయ్ కృష్ణ తెలిపారు. ఆయన...

హైదరాబాద్ బంకుల్లో పెట్రోల్ కొరత

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంకుల్లో ఆదివారం పెట్రోలు కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్‌లోని సిబ్బంది ఇంధనం కోసం వచ్చిన వాహనదారులను వెనక్కి పంపుతున్నట్లు సమాచారం. ప్రజలు అసౌకర్యానికి గురై...

పెట్రోల్, డీజెల్ ధరలపై ఊరట

లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200సబ్సిడి ఉక్కు స్టీల్‌పైసుంకాల తగ్గింపు మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్‌పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని...
Centre hiked taxes on petrol: Priyanka gandhi

పెట్రోల్ ధరాఘాతం పాపం కేంద్రానిదే

మోడీ సర్కారుపై ప్రియాంక ఆగ్రహం న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. 2014-15, 2020-21 మధ్య పెట్రోల్,...
Liter petrol cost is 70 Rupees

లీటర్ పెట్రోల్‌ను రూ. 70కే విక్రయించడానికి సహకరించండి

మోడీ వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్ మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం చివరిలో...

పెట్రోల్‌పై మళ్లీ 80 పైసల వడ్డింపు

16 రోజుల్లో రూ. 10 పెంపు న్యూఢిల్లీ: దేశంలో చమురు మంటలు తగ్గడం లేదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 16 రోజుల్లో...

పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్

  హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్‌లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు...
Petrol crosses Rs 100 in Delhi

ఢిల్లీలో సెంచరీ కొట్టిన పెట్రోల్

పెట్రోల్ పై 80పై., డీజిల్‌పై 70 పై. పెంపు న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు నిర్నిరోధంగా మంగళవారం కూడా కొనసాగింది. గడచిన ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్‌పై భారం పడింది. లీటర్...
Petrol and Diesel Prices

5 రోజుల్లో నాలుగోసారి పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల

నాలుగు పెంపుదలతో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.20 చొప్పున పెరిగాయి న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం లీటరుకు 80 పైసలు పెరిగాయి, చమురు సంస్థలు ముడిసరుకు ధరలను వినియోగదారులకు బదిలీ చేయడంతో...

పెట్రోల్‌పై మళ్లీ 80పైసల వడ్డన..

న్యూఢిల్లీ: గడచిన నాలుగురోజుల్లో మూడవసారి శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి...
Lanka IOC hikes retail prices of petrol and diesel

శ్రీలంకలో లీటరు పెట్రోల్ రూ.254

  కొలంబో : శ్రీలంకలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్‌ఐఒసి) శుక్రవారంనాడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. డీజిల్‌పై లీటరుకు...
Jharkhand govt cuts petrol price by Rs 25

ఝార్ఖండ్ లో లీటర్ పెట్రోల్ పై రూ. 25తగ్గింపు

రాంచీ: ఝార్ఖండ్ లో ద్విచక్రవాహనదారులకు ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు....

నగరంలో రూ.6.29 తగ్గిన పెట్రోల్ ధర

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ డ్యూటిని తగ్గించడంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.6.29 తగ్గుదల నమోదైంది. డీజిల్‌పై...
Petrol crosses Rs 100 in Delhi

మధ్యప్రదేశ్‌లో రూ. 121 దాటేసిన పెట్రోల్

భోపాల్: పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్‌లోని శివారు జిల్లాలో మొట్టమొదటిసారి లీటరు పెట్రోల్ ధర రూ. 121 దాటింది. ఇక లీటరు డీజిల్ ధర రూ.110.29 చేరుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని అనుకుని...

అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 120

మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పెట్రో మంటలు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలలో ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. అనుప్పూర్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ. 120 దాటేయగా డీజిల్ రూ. 110కు చేరువలో...
Petrol and diesel prices increased again

మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం లీటరు పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. విమాన...
Petrol bunk fraud in yadadri bhongir

పోచంపల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో మైక్రోచిప్ అమర్చి ఘరానా మోసం

  యాదాద్రి భువనగిరి: భూదాన్‌పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ ప్రెటోల్ బంక్‌లో మైక్రోచిప్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఘరానా మోసం చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. జిల్లా లీగల్ మెట్రాలజీ సీఐ...
cut in excise duty, petrol cheaper by over Rs 8, diesel by Rs 7 per litre

రికార్డు స్థాయికి డీజిల్ ధర!

  సర్వకాల గరిష్ఠానికి చేరువగా పెట్రోల్ ధర న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ లీటరుకు 25పైసలు, 30పైసలు పెంచడంతో గురువారం దేశంలో వాటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ....
Petrol price in Delhi becomes cheaper after govt reduces VAT

20 పైసలు పెరిగిన పెట్రోల్ ధర

డీజిల్ ధర 25 పైసల పెంపు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 20పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెంచాయి. దీంతో, లీటర్...
Diesel prices increase again in India

పెరిగిన డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారంనాడు లీటర్ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా...

Latest News