Saturday, April 20, 2024
Home Search

రూపాయి - search results

If you're not happy with the results, please do another search

ఎందుకీ దుస్థితి

మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్‌లను తెచ్చిపెట్టారని...

సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచేది గులాబీ పార్టీనే : కెటిఆర్

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపి, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి...

బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు

భారతీ ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార...
Does the state need electricity.. or not?

రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌టిపిసి ఘాటు లేఖ పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్‌టిపిసి (జాతీయ థర్మల్...

మాట తప్పిన సిఎం.. క్షమాపణ చెప్పాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్ దండగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ...

డిగ్రీ గెస్ట్ అధ్యాపకుల భవిష్యత్తు భద్రమేనా?

2012 వ సంవత్సరం లో మొదలైన గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థలో ప్రస్తుతం రాష్ట్రంలో 145 డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన 1940 శాంక్షన్ పోస్టుల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు...
RBI New Guidelines for Credit Card Issuing Institutions

మీకు నచ్చిన క్రెడిట్ కార్డు.. ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలు

నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవచ్చు కార్డు జారీ చేసే సంస్థలకు ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌లను ఎంపిక చేసుకునే విధానంలో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది....
See the change and judge

మార్పు చూసి తీర్పు ఇవ్వండి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్‌లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, తమ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న...
KCR deceit to Palamuru

‘పాలమూరు’కు కెసిఆర్ దగా

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దోచుకుందని సిడబ్లుసి సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డ్డి, ఎంఎల్‌ఎలు వై శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. శనివారం...
Lok Sabha elections in the first week of April

ఏప్రిల్‌ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు

దేశ ప్రజల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగనున్నాయని కేంద్ర...

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్

మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం...
Delhi man swallows 39 coins and 37 magnets

బలం కోసం నాణేలు, అయస్కాంతాలు మింగాడు…

హైదరాబాద్: ఆకలిస్తే మనుషులు, జంతువులు ఆహారం కోసం వెతుకుతాయి. తన ఇష్టమైన ఆహారాన్ని మనుషులు భుజిస్తారు. క్రూర జంతువులు మరో జంతువులు వేటాడి తింటాయి. తన శరీరానికి జింక్ అవసరం ఉందని రూపాయి...
Indiramma's kingdom is taking steps as a welfare state

ఇందిరమ్మ రాజ్యం… సంక్షేమ రాజ్యంగా అడుగులు వేస్తోంది

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్ర సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి...
Ydadri thermal Plant

వేగిరమే యాదాద్రి పూర్తి

మన తెలంగాణ / హైదరాబాద్ /మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అ ధికారులను ఆదేశించారు. శనివారం...

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...

కులగణనకు సై

మనతెలంగాణ/హైదరాబాద్: కుల గణన తీ ర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణనపై తీర్మా నం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార,...
Kaleshwaram is a handicap

కాళేశ్వరం గుదిబండ

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...

ఆదాయంపై అంతులేని ధీమా

మన తెలంగాణ/హైదరాబాద్ :ఆర్థికపరంగా అప్పులు, నష్టాలను తగ్గించుకొంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీలకు అగ్రతాంబూలం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్‌కు అవసరమైన ఆదాయాన్ని...
Telangana Budget Updates

బడ్జెట్ అప్డేట్స్: ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్ల వ్యయం

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ. 53,196 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో ఆయన ఓటాన్ అకౌంట్ బడ్జెట్...
Bright Telangana

ఉజ్వల తెలంగాణ

సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం హైదరాబాద్‌ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఎఐ సిటీ.. టిఎస్‌పిఎస్‌సి...

Latest News