Saturday, April 20, 2024
Home Search

వీడియో - search results

If you're not happy with the results, please do another search
Americans attacked in Hyderabad student

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి… రక్తంతో తడిసిపోయాడు… (వీడియో వైరల్)

న్యూయార్క్: అమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేశారు. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ కాంప్‌బెల్‌లో నివాసం ఉంటున్నాడు. అలీ ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు. హోటల్...
Man Training Housefly to Makkhi

వీడెవడండీ బాబూ… ఈగకి ట్రైనింగ్ ఇచ్చాడు!(వీడియో వైరల్)

రాజమౌళి తీసిన ఈగ మూవీ గుర్తుందా? గ్రాఫిక్స్ సహాయంతో ఈగ ను సృష్టించి, దాని చేత ఫీట్లు, ఫైట్లూ చేయించి, ప్రేక్షకులను అలరించాడాయన. అయితే నిజ జీవితంలో ఓ వ్యక్తి ఏకంగా ఈగకే...
Swan on tracks delays trains

హంస చేసిన పనికి రైలు ఆగిపోయింది…. (వీడియో వైరల్ )

లండన్ లో బిషప్ స్టాన్ ఫోర్ట్ రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఆగిపోయింది. ఎంతకూ కదలట్లేదు. కొందరు ప్రయాణికులు రైలు దిగి చూస్తే.. రైలు ముందు పట్టాలపై ఓ హంస నిలుచుకుని...
Prince feeding dog biscuit to worker

ఇదీ రాహుల్ గాంధీ వైఖరి… వీడియో రిలీజ్ చేసిన బిజేపి!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ పై బిజేపి నేతలు తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ, పార్టీ కార్యకర్తల పట్ల రాహుల్ వైఖరి ఇంత దారుణంగా ఉంటుందంటూ...
Chiranjeevi welcome to trisha

త్రిషకు స్వాగతం చెప్పిన మెగాస్టార్! (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో చిరు పక్కన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష సోమవారంనుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆమెకు మెగాస్టార్ బొకే ఇచ్చి, స్వాగతం...
Children play in Snow

మంచులో చిన్నారులు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా!

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. స్ఫూర్తిదాయకమైన వీడియోలను పోస్ట్ చేస్తూ, వీలైతే తనకు చేతనైనంతగా ఆర్థికసహాయం అందజేస్తూ ఉంటారు. ఆయన పోస్ట్ చేసిన...
Passenger arrested for assaulting conductor

కండక్టర్ పై దాడి చేసిన మహిళ అరెస్ట్ (వీడియో)

బస్ కండక్టర్ పై చెయ్యి చేసుకున్న ఓ ప్రయాణికురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సమీనా బేగమ్ అనే 28ఏళ్ల యువతి కండక్టర్ ను దుర్భాషలాడుతూ...
KS Bharath Super catch in Ind vs Eng

అద్భుతమైన క్యాచ్ పట్టిన శ్రీకర్ భరత్ (వీడియో)

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులతో ఆటను...
SL vs AFG Test: Monitor Lizard Stops Play On Day 2 In Colombo

లంక-ఆఫ్గన్ మ్యాచ్: గ్రౌండ్ లోకి అనుకోని అతిథి!.. (వీడియో)

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీలంక-ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజున విచిత్రమైన సంఘటన జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా ఫీల్డ్ లోకి ఓ అనుకోని అతిథి రావడంతో...
Drunk Man Attacks Kid Mistaking Him As Mannequin In Russian Store

బొమ్మ అనుకుని బాలుడిపై పంచ్ విసిరాడు! (వీడియో)

బొమ్మకీ, బాలుడికీ తేడా తెలుసుకోలేని ఓ వ్యక్తి బాలుడిపై దాడి చేసి, ఆ బాలుడి తండ్రి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. అసలు విషయం ఏమిటంటే... రష్యాలోని కుర్చటోవ్ అనే పట్టణంలోని ఓ సూపర్...
I am alive Says Poonam Pandey

పూనమ్ పాండే బతికే ఉందా? (వీడియో)

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. సర్వైకల్ కాన్సర్ తో పూనమ్ మరణించిందన్న వార్తలను ఆమె అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. కాన్సర్ తో బాధపడుతుంటే మూడు రోజుల...
Akshay Kumar becomes target of deepfake video

డీప్ ఫేక్ బారిన పడిన మరో బాలీవుడ్ స్టార్ హీరో (వీడియో)

రష్మిక మందనా, అనుష్క శెట్టి, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతే అలీఖాన్ ల తర్వాత ఇప్పుడు హీరో అక్షయ్ కుమార్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. సైబర్ మోసగాళ్లు ఒక...
man arrested in Maharashtra's Solapur

ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. 14 ఏళ్ల కుమారుడిని హతమార్చిన తండ్రి

పుణె: తన 14 ఏళ్ల కుమారుడి ప్రవర్తనపై తీవ్ర మనస్తాపం, ఆగ్రహం చెందిన ఓ తండ్రి సోడియం నైట్రేట్ కలిపిన శీతల పానీయం తాగించి కన్న కొడుకునే హత్య చేశాడు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో...
man escaped an elephant attack on Bandipur-Wayanadu National Highway

ఏనుగుతో సెల్ఫీ దిగబోయి… (వీడియో వైరల్)

‘పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో,  చూస్కో. పులితో ఫోటో దిగాలని అనిపించిందనుకో, కొంచెం రిస్కయినా పర్లేదు ట్రై చేయచ్చు. చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’అని జూనియర్...
Drunk man called an ambulance to drop him off at home

కిక్కెక్కువైతే గిట్లనే ఉంటది.. వైరల్ అయితున్న మందుబాబు వీడియో

మందేస్తే మైండ్ ఏమ్ చేస్తోందో ఎవరికి తెలియదు. ఒకడు తాగి అక్కడే పడిపోతే.. మరి కొందరూ పక్కవాళ్లను పట్టుకుని దిమాక్ ఖరాబ్ చేస్తారు. అట్లాంటి ముచ్చటోకటి ఇది. ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి...
Madhya Pradesh Congress leaders are fighting

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల కుమ్ములాట.. (వీడియో వైరల్)

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు కుమ్ములాటకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్‌నాథ్ మద్దతుదారులు మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. రాష్ట్ర పార్టీ...
Rinku Singh's father supplying gas cylinders

గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న రింకూ సింగ్ తండ్రి! (వీడియో వైరల్)

భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ పేరు చెబితే కుర్రకారుకు పూనకాలు వచ్చేస్తాయంతే. రింకూ బరిలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. పైగా ధోనీ తర్వాత అంతటి మ్యాచ్ ఫినిషర్ గా పేరు...
Rajinikanth rejects rumoured rivalry with Vijay

‘అర్థమైందా రాజా?’ అంటే అపార్థం చేసుకున్నారు: రజనీకాంత్ (వీడియో)

తాను నటించిన ‘లాల్ సలామ్’ ఆడియో ఆవిష్కరణ సభలో రజనీకాంత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని సాయిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న...
People Cooking Food On Train Tracks Near Mumbai

వింత కాపురం: రైలు పట్టాలపైనే వంటలూ, చదువులూ! (వీడియో)

కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నాడు... కానీ కాదేదీ వంటలకూ, చదువులకూ అనర్హం అని ముంబయి వాసుల్ని చూస్తే అనిపిస్తుంది. ముంబయిలోని మహీమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో కొందరు పట్టాలపైనే...
Puppy Drinks Alcohol In Rajasthan

ఇదేం పనిరా?: కుక్కపిల్లకు మందు తాగించిన తాగుబోతు! (వీడియో)

ఓ తాగుబోతు తాను మందు కొట్టడమే కాకుండా, తన పెంపుడు కుక్కపిల్లకు కూడా తాగించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వాడిపై చర్య తీసుకోవాలంటూ...

Latest News