Friday, April 26, 2024
Home Search

సోనియా గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Sonia Gandhi stable

నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్‌తో సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని...
National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు ?

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో...
ED summons to Sonia and Rahul Gandhi

సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు

  న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జూన్ 8 న...
ED summons Sonia Gandhi and Rahul Gandhi

సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలకు సమన్లు ​​పంపింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులపై...

సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ..

హైదరాబాద్: కాంగ్రెస్ లో పార్టీలో ఇంకా అంతర్గత పోరు కొనసాగుతోంది. పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ సోనియా, రాహుల్ గాంధీలకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా...
Seethakka Meets PCC Chief Revanth Reddy

అందుకే సోనియాగాంధీ పిసిసి పదవి ఇచ్చింది: రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల కష్టాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే రాష్ట్రం ఇవాళ దొంగల పాలైందని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంగళవారం ములుగు ఎంఎల్‌ఎ సీతక్క భారీ ర్యాలీగా...

అసమ్మతి నేతలతో సోనియాగాంధీ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్త నేతలు శనివారం సమావేశమయ్యారు. ఢిల్లీలోని టెన్‌ జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్...
MP Komatireddy Venkat Reddy Meets Sonia Gandhi

సోనియాగాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్: భువనగిరి ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. టిపిసిసి ఛీప్ ఎంపిక నేపథ్యంలో ఈ...
Sonia Gandhi birthday celebrations at Gandhi Bhavan

గాంధీ భవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

హైదరాబాద్: గాంధీ భవన్‌లో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చీరలు పంపిణీ చేశారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా వేడుకలే...
Sonia, Rahul and Priyanka pay tribute to Indira Gandhi

ఇందిరాగాంధీకి సోనియా, రాహుల్, ప్రియాంక నివాళి

  న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నివాళులర్పించారు. సోనియా, ప్రియాంకలు శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారకం శక్తిస్థల్‌కు వెళ్లి...

ప్రియాంకపై పోటీకి నో చెప్పిన వరుణ్ గాంధీ

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పరిగణించే రాయబరేలి లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తన సోదరికి ప్రత్యర్థిగా బరిలో దిగడానికి...
Congress' 'sahabzade' will lose Wayanad seat also

రాహుల్ గాంధీకి వయనాడ్ సీటు కూడా దక్కదు:  మోడీ

నాందేడ్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ సాహెబ్జాదే వయనాడ్ సీటును కూడా కోల్పోతారు.  ఆ తర్వాత ఆయన తనకు సురక్షితమైన సీటెక్కడ అని వెతుక్కుంటారు’’...
Sonia Gandhi's letter to people of Raebareli

సోనియా వారసులుగా రాయబరేలి నుంచి బరిలోకి ఎవరు?

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకోవడం, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తుండడం...
BJP criticizes Sonia contesting for Rajya Sabha

రాజ్యసభకు సోనియా పోటీ చేయడంపై బీజేపీ విమర్శ

న్యూఢిల్లీ : మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం “దూసుకుపోతున్న ఓటమిని అంగీకరించడమే”నని బీజేపీ బుధవారం వ్యాఖ్యానించింది. ఈమేరకు బీజేపీ ఐటి విభాగం అధినేత అమిత్ మాలవీయ...
Sonia Gandhi to contest Rajya Sabha polls from Rajasthan

రాజ్యసభకు సోనియా పోటీ

రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2006 నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గాన్ని...
Mallu Nandini Application for Congress MP seat at Gandhi Bhavan

500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భార్య

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఎంపి టికెట్ల కోసం నేతలు పార్టీ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ...
Nitish kumar refuses to talk to sonia gandhi

మారిన నితీష్ కుమార్.. సోనియాతో మాట్లాడేందుకు నిరాకరణ

బిహార్ లో రాజకీయ పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ్ జోడోయాత్ర గురించి సోనియా గాంధీ నితీష్ కుమార్ కు ఫోన్ చేశారు. సోనియాతో మాట్లాడేందుకు నితీష్ నిరాకరించారు....
CM Revanth Reddy Speech at LB Stadium

మోడీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి: సీఎం రేవంత్

కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తల బూత్ లెవల్ సమావేశ సభ నిర్వహించారు. ఈ...
Six constituencies ready for Sonia!

సోనియా కోసం ఆరు నియోజకవర్గాలు రెడీ!

ఖమ్మం, నల్లగొండ, మల్కాజిగిరిపై త్వరలో అధిష్టానం నిర్ణయం గెలిపించే బాధ్యత సీనియర్‌లకు అప్పగింత ఖమ్మంలో సోనియా గెలిస్తే ఏపిలోనూ పార్టీ మరింత పటిష్టం మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానం ఎంపిగా పోటీచేయడానికి...

Latest News