Wednesday, April 24, 2024
Home Search

టి శాఖ మంత్రి కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
KCR means trust...Modi means selling

కెసిఆర్ అంటే నమ్మకం…మోడీ అంటే అమ్మకం

నమో అంటే నమ్మించి మోసం చేయడమే ప్రధాని మోడీపై మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు ఎదురుదాడి మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ అంటే నమ్మకం.. మోడీ అంటే అమ్మకం అనే పరిస్థితి ఉందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...
Gutta Sukender Reddy Press Meet

నల్లగొండలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది: గుత్తా

నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని శాసన మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో ఆదివారం తన నివాసంలో గుత్తా మీడియా సమావేశం నిర్వహించారు....
CM KCR's efforts for Pembarti and Chandlapur Awards

సిఎం కెసిఆర్ కృషి వల్లే పెంబర్తి , చంద్లాపూర్‌కు అవార్డులు

పర్యాటక దినోత్సవం విజయవంతంలో తమ సిబ్బంది సహకారం ఎంతో ఉంది ‘ఉద్యోగుల అభినందన’ కార్యాక్రమంలో టిఎస్ టిడిసి ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు...

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం: హరీష్‌ రావు

హైదరాబాద్: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు...
Another huge investment for Telangana

అడ్వెంట్ ఆగయా

రూ. 16,650 కోట్ల భారీ పెట్టుబడి  సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలందిస్తాం... మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుస కడుతున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ,...
Oil palm cultivation benefits

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యవసాయాన్ని బలోపేతం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా శుక్రవారం...
KTR

ప్రగతి పరుగులు

పారిశ్రామిక అనుకూల విధానాలు, సమర్థ నాయకత్వంతో అభివృద్ధి రూ. 1200 కోట్ల తన తయారీ కేంద్రానికి కిటెక్స్ శంకుస్థాపన మన తెలంగాణ/ హైదరాబాద్/ షాబాద్ : దేశంలో తెలంగాణ అభివృద్దిలో ముందు ఉందని, దానికి సమర్థ...

వారంటీ పార్టీ గ్యారంటీలు

న తెలంగాణ/సిరిసిల్ల: కాంగ్రెస్‌కు ఎ ప్పుడో వారంటీ అయిపోయిందని, కాంగ్రెస్‌కు ఓటేసి అధికారం ఇస్తే మళ్లీ రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయని పురపాలక, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బు ధవారం...
Did you not become a governor from politics?

మీరు రాజకీయాల నుంచి గవర్నర్ కాలేదా?

తమిళిసై తీరుపై భగ్గుమన్న మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎంఎల్‌సిలుగా కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళి సై మంచి మనసుతో ఆలోచించి ఉంటే కేబినెట్ సిఫా ర్సు...
KCR to file nomination in Gajwel and Kamareddy on Nov 9

సిఎం కెసిఆర్‌కు స్వల్ప అస్వస్థత

మంత్రి కెటిఆర్ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం...
Moosi river

మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు

అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం రాష్ట్ర పురపాలక,...
Is Rahul Gandhi of a corrupt party talking about the irregularities?: KTR ridicules

అమెరికా వేదికగా మన విజయగాథ

తెలంగాణ వ్యవసాయ రంగంపై అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శనకు అవకాశం మంత్రి కెటిఆర్‌కు ఆహ్వానం అక్టోబర్ 24నుంచి 26వరకు నార్మన్ ఇ బోర్లాగ్ డైలాగ్ మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికా వేదిక గా జరిగే నార్మన్ ఇ. బోర్లాగ్...
Lulu Mega Shopping Mall at Kukatpally

మరో అద్భుతానికి వేదిక కానున్న భాగ్యనగరం

ప్రపంచ ప్రఖ్యాత లులూ గ్రూప్ కూకట్‌పల్లిలో దేశంలోనే అతిపెద్ద మెగా షాపింగ్ మాల్ రూ.300 కోట్లతో నిర్మాణం.. రెండు వేల మందికి ఉపాధి కల్పన 26వ తేదీన మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం మన...
A final farewell to Harishwar Reddy

హరీశ్వర్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు

మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్‌ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇటీవలే కోలుకుని...
KTR

సిగ్గు..సిగ్గు

బిజెపి ఎంపీ రమేశ్ బిధూరి అసభ్యంగా, దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటు : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి ఎంపీ రమేశ్ బిధూరి అసభ్యంగా, దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ...
Great schemes for the poor

పేదల కోసం బ్రహ్మాండమైన పథకాలు

త్వరలోనే వాటిని వెల్లడిస్తాం ప్రతిపక్షాల మాటలు నమ్మితే అథోగతే మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ :  పనితనంలో ఏం చేతకాదు. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలే రు. కేవలం అధికారంలోకి రావటానికే ప్రతిపక్ష నాయకు లు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని...
Development is possible with effective leadership

సమర్థ నాయకత్వంతో అభివృద్ది సాధ్యం

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ బారత్ సిరమ్ వ్యాక్సినేషన్ కొత్త యూనిట్‌కు భూమి పూజ చేసిన కెటిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్: సమర్దవంత నాయకత్వంతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని ఐటి,...

మహిళల కోసం.. నా సీటు వదిలేస్తా

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా రిజ ర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నా నని మంత్రి కేటిఆర్ అన్నారు. మహిళలు రాజకీ యా ల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయ న అభిప్రాయపడ్డారు....
A new beauty for Hyderabad

హైదరాబాద్ కు సరికొత్త అందం

హుస్సేన్‌సాగర్ సమీపంలో మరో పర్యాటక అద్భుతం పది ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ త్వరలో పార్క్ ప్రారంభం.. అందమైన బోర్డ్ వాక్‌ను సందర్శించి, ఆనందించొచ్చు : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : సెంట్రల్...

4520 డబుల్ ఇండ్ల నిర్మాణం జగిత్యాల జిల్లాకే తలమానికం

జగిత్యాల: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేద ల కోసం తెలంగాణ ప్రభుత్వం 4520 డబుల్ ఇం డ్లు నిర్మించడం జగిత్యాల జిల్లాకే తలమానికమని రాష్ట్ర సంక్షేమ...

Latest News