Saturday, April 20, 2024
Home Search

అజేయ భారత్ - search results

If you're not happy with the results, please do another search
South Africa won the second ODI

రెండో వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం

గెబెహరా: భారత్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌ను 11తో సమం చేసింది. 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా...
Ishan Kishan mistake in Team India Lost 3rd T20 against Australia

కొంపముంచిన ఇషాన్ కిషన్..

ఇషాన్ కిషన్ చేసిన తప్పుకు టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ ను స్టంప్ ఔట్ చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్న(మంగళవారం) ఆసీస్ జట్టుతో...
Australia defeated India by 6 wickets to win

మ్యాక్స్‌వెల్ విధ్వంసక సెంచరీ

భారత్‌పై ఆస్ట్రేలియా సంచలన విజయం గౌహతి: భారత్‌తో మంగళవారం జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గౌహతితో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా...
Australia won 6th ODI World Cup

ప్రపంచ క్రికెట్‌పై కంగారూల ముద్ర.. ఎదురులేని శక్తిగా ఆస్ట్రేలియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి చాటింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను...
Chuck de India!

చక్ దే ఇండియా !

అహ్మదాబాద్ : సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో మరోసారి ట్రోఫీని ముద్దా డాలనే పట్టుదలతో ఉన్న ఆతిథ్య టీమిం డియా ఆదివారం పటిష్టమైన ఆస్ట్రేలి యాతో జరిగే తుది పోరాటానికి సమరో త్సాహంతో...
India vs New Zealand World Cup final 2023

ఎక్కడ చూసిన క్రికెట్ సందడే..

ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య టీమిండియా తలపడుతున్న విషయం తెలిసిందే....

నేడు సౌతాఫ్రికాతో అఫ్గాన్‌ పోరు

అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్‌లోజరిగే కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ బలమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది....
Team india win in World Cup

టీమిండియా జైత్రయాత్ర

వరుస విజయాలతో పెను ప్రకంపనలు మన తెలంగాణ/క్రీడా విభాగం : సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమిండియా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి వరల్డ్‌కప్‌పై భారత్ తనదైన ముద్ర వేసింది....
King beside Sachin

సచిన్ సరసన కింగ్

49 వన్డే శతకాలతో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత అభిమానులకు పుట్టినరోజు కానుక సఫారీలపై టీమిండియా ఘన విజయం ఎదురులేని భారత్ క్రికెట్ రారాజుగా పిలుచుకునే విరాట్ కోహ్లీ మరో ఘనతను అందుకున్నాడు....

అసలైన పోరుకు వేళాయె..

కోల్‌కతా : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే రసవత్తర పోరుకు కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్ సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. భారత్ గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో...
England team defeat

ఛాంపియన్‌కు వరుస షాక్‌లు..

వరల్డ్‌కప్‌లో తేలిపోతున్న ఇంగ్లండ్ మన తెలంగాణ/ క్రీడా విభాగం: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో అవమానకర...

ఇజ్రాయెల్‌పై ఇరకాటంలో ఇండియా

ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర పోరు భారత రాజకీయాలలో మరోసారి 2024 ఎన్నికల ముందు ఉగ్రవాదంపై పోరును ఓ ప్రధాన అంశంగా తెరపైకి తీసుకొస్తున్నది. ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడిపై...
Praises on Sri Lanka Spinner Wellalage

అదరగొడుతున్న వెల్లలాగే..

కొలంబో: ఆసియాకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆటగాడు దునిత్ వెల్లలాగే అసాధారణ ఆటతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే...
Team India's victory over Pakistan

కదం తొక్కిన కోహ్లి, రాహుల్

చెలరేగిన కుల్దీప్.. పాకిస్థాన్‌పై టీమిండియా జయకేతనం కొలంబో: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్ర త్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో టీమిండియా 228 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. సోమవారం రిజర్వ్‌డే రో...

విశ్వ వేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది

బర్మింగ్‌హామ్: విశ్వ వేదికపై మరోసారి భారత పతాక రెపరెపలాడింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్( ఐబిఎస్‌ఎ) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల...
Blind women's cricket team made history

చరిత్ర సృష్టించిన అంధుల మహిళల క్రికెట్ జట్టు

బర్మింగ్‌హామ్: విశ్వ వేదికపై మరోసారి భారత పతాక రెపరెపలాడింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్( ఐబిఎస్‌ఎ) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల...
Team India won the third T20

మూడో టి20లో టీమిండియా గెలుపు

గయానా : వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం ఆతిథ్య...

రెండో వన్డే విండీస్‌దే..

బార్బడాస్: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలి వన్డేలో టీమిండియా జయకేతనం...

ఆరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి..

క్రీడావిభాగం: టీమిండియా యువ కెరటం యశస్వి జైస్వాల్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి సంప్రదాయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. మొదటి మ్యాచ్‌లోనూ కళ్లు చెదిరే శతకంతో కనువిందు...

వన్డే వరల్డ్ కప్‌కు లంక అర్హత

బులవయో : వన్డే వరల్డ్ కప్‌కు శ్రీలం అర్హత సాధించింది. సూపర్6లో పసికూన జింబాబ్వేపై విజయం సాధించడంతో ఈ మెగాటోర్నికి క్వాలీఫై అయ్యింది. ఆదివారం జింబాబ్వేతో మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో...

Latest News