Saturday, April 27, 2024
Home Search

ఉచిత శిక్షణ - search results

If you're not happy with the results, please do another search
Implementation of Right to Education

విద్యాహక్కు చట్టం అమలు ఏది?

పాఠశాలలకు వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు బడిలో చేరడం, చేరినవారు కొనసాగడం, వారందరూ ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన, ప్రోత్సాహకరమైన ,స్వేచ్ఛాపూరిత వాతావరణం పాఠశాలల్లో కల్పించడానికి 13 ఏళ్ల క్రితం ఉచిత నిర్బంధ...
Parliament security breach

ప్రథమ చికిత్సే పదివేలు!

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని మహాత్ముడు ఏనాడో చెప్పారు. గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలన్నది ఆయన ప్రగాఢ వాంఛ. అయితే మహాత్ముడి అనేక...
Hundred days of public administration

ప్రజాపాలనకు వంద రోజులు

మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి...
Revanth reddy speech in Women power

కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే…గుడ్లు పీకి గోలీలాడ్తరు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రా రంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మ...

మహిళలకు లక్ష కోట్ల రుణాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్‌హెచ్‌జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను...
I didn't say that : Harish Rao's rebuttal

నేను అలా అనలేదు : హరీశ్‌ రావు ఖండన

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తనపై చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని...
No permits for new autos

కొత్త ఆటోలకు అనుమతులు లేవు

మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మనతెలంగాణ/హైదరాబాద్ : విఐపిల (మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఐపిఎస్‌లు, ఐఏఎస్‌ల) దగ్గర పని చేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్ టె స్టులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని రవాణాశాఖ...

పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు

భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద...
Direction to a developed India

వికసిత భారత్ కు దిశానిర్దేశం

ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్ యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు మౌలిక రంగానికి...

నగర కళాకాంతుల సాహితీ వేడుక

గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం నగరంలో జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ యేడు జనవరి 26న మొదలై 28న ముగిసింది. హైదరాబాద్ నగరానికే వన్నెతెచ్చేలా నిర్వహించబడే ఈ ఉత్సవంలో కళలు, సాహిత్యం,...
Six guarantees are awesome

ఆరు గ్యారెంటీలు అద్భుతం

మహిళలకు ఉచిత బస్సు మంచి ఆలోచన ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఫిలిప్ గ్రీన్ భేటీ మన తెలంగాణ /...
Working for the welfare of retired RTC employees

రిటైర్డ్ ఆర్‌టిసి ఉద్యోగుల సంక్షేమానికి కృషి

టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : రిటైర్డ్ ఆర్‌టిసి అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టిఎస్ ఆర్‌టిసి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆ సంస్థ ఎండి విసి...
Innovative ways to generate additional income should be explored

మెట్రో తరహాలో ఆదాయ మార్గాలు

రవాణా శాఖ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలి అంతర్గత ఆదాయం వనరులు పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలి వాస్తవ పరిస్థితిలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలి రవాణా, బిసి సంక్షేమ శాఖల పద్దుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి...

అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు

అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...

కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు

న్యూఢిల్లీ : దేశం లోని వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతోపాటు వారికి...

ఆహార భద్రతకు నీటి సంరక్షణ ముఖ్యం

భారత్‌కు సుస్థిర ఆహార భద్రత సమకూరాలంటే వివిధ స్థాయిలలో నీటిని పొదుపుగా వాడుకోవడం గాక పల్లెస్థ్ధాయి నుండి నీటిసంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టడం ఎంతో ముఖ్యం. లభ్యమయ్యే నీటిలో 2030 నాటికి 87%...
Physics Wallah MoU with ETS India

ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫిజిక్స్ వాలా

హైదరాబాద్: భారత్‌లో అతిపెద్ద విద్యా వేదిక అయిన ఫిజిక్స్ వాలా (పీడబ్ల్యూ), ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంపూర్ణ మార్గదర్శకత్వం, మద్దతును అందించడానికి మరియు GRE®, TOEFL® పరీక్షలకు సిద్ధం కావడానికి...
Savitri bai phule birth anniversary

మహిళల విద్యకు దారి దీపం

మనకు సేవా రంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు. వారి స్థాయిలో, వారి కంటే ముందుగానే సావిత్రి బాయి ఫూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి...
Goodbye to outdated courses... Start to employable courses

కాలం చెల్లిన కోర్సులకు మంగళం… ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం... ఉన్నత ప్రమాణాలతో ఐటిఐలు టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంతో పోటీపడేవిధంగా...

ఇకనైనా పాఠశాలలు బాగుపడతాయా!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పాత ప్రభుత్వం పని తీరును సమీక్షించడం శుభపరిమాణం. సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్యాశాఖ ఒకటి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం...

Latest News

100% కుదరదు