Friday, April 26, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Bengal bans The Kerala Story movie

‘కేరళ స్టోరీ’పై బెంగాల్ నిషేధం…

న్యూఢిల్లీ: వివాదాస్పద కేరళ స్టోరీ చిత్రాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిషేధించడంపై నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము రోజువారీ రాబడి కోల్పోతున్నామని, నిర్మాతలు తమ పిటిషన్‌లో వివరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్...

కేరళ బోటు విషాదం..పరారీలో ఉన్న డ్రైవర్ అరెస్ట్

మలప్పురం : కేరళలో మూడు రోజుల క్రితం బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషాద సంఘటన తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న బోటు డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. తానూర్‌లో...
Bandi Sanjay Writes Letter To CM KCR

ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కేరళ స్టోరీస్: బండి సంజయ్

హైదరాబాద్ ః ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా కేరళ స్టోరీస్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్ సభ్యుడు లక్ష్మ ణ్‌తో కలిసి కాచిగూడలోని...
The Kerala Story movie ban in Tamilnadu

తమిళనాడు మల్టీప్లెక్సులలో కేరళ స్టోరీ చిత్రం బ్యాన్

  చెన్నై: ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శనను మే 7వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్న తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ వివాదాస్పద చిత్రం ప్రదర్శనను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ...
22 Members dead in Boat accident

కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చెరిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. గత...
The Kerala Story turns Politicised

తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత…

చెన్నై: 'ది కేరళ స్టోరీ' సినిమాను తమిళనాడులో ప్రదర్శించరాదని థియేటర్ల యాజమానులు ఆదివారం నిర్ణయించారు. ఈ సినిమా తీవ్ర వివాదాస్పదం అయినందున, దీనిని విడుదల చేస్తే మల్టీప్లెక్స్‌ల్లోని ఇతర సినిమాలపై ప్రభావం పడుతుందని,...
Boat capsizes in Kerala

కేరళలో పడవ ప్రమాదం.. 11మంది పర్యాటకుల జలసమాధి

తిరువనంతపురం: కేరళలో ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మల్లాప్పురం జిల్లాలోని తనూర్ వద్ద పర్యాటకులతో కూడిన పడవ ప్రయాణ దశలో బోల్తా పడింది. దీనితో 11...
The Kerala Story

‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి ఎంపిలో పన్ను మినహాయింపు

భోపాల్: కేరళ స్టోరీ చిత్రానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. కేరళ రాష్ట్రంలో ఉగ్రవాదుల కుట్రలను “ది కేరళ స్టోరీ” చిత్రం బయటపెట్టగా, ఆ చిత్రాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులకు మద్దతు...
Asaduddin Owaisi Comments on PM Modi

కర్ణాటకలో గెలిచేందుకు…’ది కేరళ స్టోరీ’పై ఆధారపడ్డ మోడి: అసదుద్దీన్ ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్: కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్దికోసం ప్రధాని నరేంద్ర మోడి ‘ది కేరళ స్టోరీ’ని ఉపయోగించుకుంటున్నారని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఆరోపించారు. మోడిపై తీవ్ర...
PM Modi praises The Kerala Story

ది కేరళ స్టోరీకి ప్రధాని మోడీ ప్రశంసలు

బళ్లారి : కేరళ స్టోరీ సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశంపై...
Protest against movie in Kerala

‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనపై కేరళలో నిరసన

కొచ్చి: కేరళలో అనేక యువ సంస్థలు శుక్రవారం ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కొచ్చి థియేటర్ల ముందు నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్(ఎన్‌వైసి) కార్యకర్తలు స్థానిక థియేటర్ల...
The Kerala Story

‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు!

వివాదాస్పద 32,000 ఫిగర్ టీజర్ తొలగించనున్న నిర్మాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సిబిఎఫ్‌సి) సినిమాను పరిశీలించి, ప్రదర్శనకు అనువుగా ఉందని గుర్తించిందన్న కోర్టు. తిరువనంతపురం: వివాదాస్పద బహుభాషా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై...
The Kerala Story controversy

‘ది కేరళ స్టోరీ’పై ఎందుకింత రచ్చ?.. సుప్రీంకు చేరిన సినిమా వివాదం

‘ది కేరళ స్టోరీ’లో నిజమెంత? గోరంతను కొండంతగా చూపిస్తున్న వైనం 32,000 మంది యువతులు మాయం వాదనకు ఆధారాలు కరవు ‘కశ్మీర్ ఫైల్స్’లాగానే సంచలనం చేసే ప్రయత్నమా? న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ...
Another Vande Bharat train starts on May 21

కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు….. ధ్వంసమైన విండ్‌షీల్డ్

  తిరువనంతపురం: కేరళలో కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వాలు. కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు...
The Kerala Story controversy

విడుదలకు ముందే వివాదంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా!

కొచ్చి: అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. కేరళ నుంచి దాదాపు 32,000 మంది అమ్మాయిలు తప్పిపోవడాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీసిన చిత్రం ఇది. అయితే...
Kerala CM Vijayan slams The Kerala Story

‘లవ్‌జిహాదీ’ రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ ప్రచారానికే “ది కేరళ స్టోరీ ” : సిఎం పినరయి విజయన్

తిరువనంతపురం : కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లామిక్ స్టేట్ లో చేరారన్న అబద్ధాన్ని కథాంశంగా రెచ్చగొడుతూ కేవలం సంఘ్ పరివార్ ప్రచారం కోసమే “ది కేరళ స్టోరీ ” సినిమా రూపొందించారని...
Prime Minister Modi's two-day stay in Kerala

కేరళలో ప్రధాని మోడీ రెండురోజుల బస

కొచ్చి : కేరళలో రెండురోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తొలుత కొచ్చికి చేరుకున్నారు. వచ్చిరాగానే సోమవారం సాయంత్రం ఆయన కొచ్చిలో అట్టహాసపు రోడ్‌షో నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై...
First Water Metro in Kerala

కేరళలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ!

కొచ్చి(కేరళ): కొచ్చి దీవులను ప్రధాన భూభాగానికి కలుపుతూ దేశంలోని మొట్టమొదటి వాటర్ మెట్రో సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి రెండు రోజులపాటు కేరళలో...
accused arrest in letter case

కేరళలో మోడీపై దాడి చేస్తామన్న లేఖ కేసులో ఒకరు అరెస్టు!

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి చేస్తానని లేఖ రాసాడని భావిస్తున్న వ్యక్తిని ఆదివారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ సోమవారం కేరళకు రెండు రోజుల పర్యటనపై రానున్నారు....

కేరళలో ప్రధాని మోడీకి ఆత్మాహుతి బాంబు బెదిరింపు

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆత్మాహుతి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 24, 25 తేదీలలో ప్రధాని మోడీ కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనను ఆత్మాహుతి...

Latest News