Friday, March 29, 2024
Home Search

క్రికెటర్ - search results

If you're not happy with the results, please do another search
Cricketer punia mother dead with corona virus

కరోనాతో క్రికెటర్ తల్లి మృతి

ఢిల్లీ: కరోనా వైరస్ ఎవరిని వదిలిపెట్టడంలేదు. కరోనా వైరస్ ధాటికి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.  తన తల్లి కరోనాతో చనిపోయిందని టీమిండియా మహిళ క్రికెటర్ పూనియా తెలిపారు. తన...
Virat kohli is number one batsmen

కోహ్లిని మించిన క్రికెటర్ లేడు

కరాచీ : ప్రపంచ క్రికెట్‌లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మించిన క్రికెటర్ లేడని పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇటీవల న్యూజిలాండ్...
Pakistan cricketer ranking in Test

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ల హవా

దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌ల పాకిస్థాన్ క్రికెటర్లు హవా కొనసాగించారు. జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్...
RP Singh's Father passed away due to Covid 19

మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్‌ ఇంట్లో విషాదం..

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులతోపాటు సెలబ్రెటీ కుంటుంబాలల్లోనూ తీవ్ర విషాదం నింపుతోంది. తాజాగా, టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ ఇంట్లోనూ కరోనా విషాదం నింపింది. ఇటీవల కరోనా బారిన పడిన...
Eight England Cricketers Return Home

స్వదేశానికి ఇంగ్లండ్ క్రికెటర్లు..

న్యూఢిల్లీ :ఐపిఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విదేశీ క్రికెటర్లను వారి వారి సొంత దేశాలకు పంపించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐపిఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన 8...
Australian cricketer Pat Cummins help India

భారత్ కు ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్ సాయం

న్యూడిల్లీ: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లవెత్తుతున్నాయి. కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో సహాయపడటానికి ఆస్ట్రేలియా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్...

క్రికెటర్లకు పాత వేతనాలే!: కోహ్లి, రోహిత్, బుమ్రా‌లకు రూ.7కోట్లు

ముంబై: కరోనా మహమ్మరి నేపథ్యంలో క్రికెటర్ల వేతనాల్లో కోత విధిస్తారనే వార్తలకు తెరపడింది. 2020-21 సీజన్‌కు సంబంధించి క్రికెటర్లకు పాత వేతనాలే ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బిసిసిఐ...
Highest fours in Indian premier league

ఐపిఎల్‌లో ఎక్కువ ఫ్లోర్లు కొట్టిన క్రికెటర్ ఎవరు?

క్రమ సంఖ్య ఆటగాళ్ల పేరు మ్యాచ్ లు ఫోర్లు 1 శిఖర్ ధావన్ 177 601 2 డేవిడ్ వార్నర్ 142 510 3 విరాట్ కోహ్లీ 193 507 4 సురేష్ రైనా 194 496 5 గౌతమ్ గంభీర్ 154 491 6 రోహిత్ శర్మ 201 459 7 రాబిన్ ఊతప్ప 189 454 8 అజింక్య రహానే 150 416 9 ఎబి డివిలియర్స్ 170 394 10 క్రిష్ గేల్ 132 384 11 దినేష్ కార్తీక్ 196 377 12 షేన్ వాట్సన్ 145 376 13 పార్థీవ్ పటేల్ 139 365 14 వీరేంద్ర సెహ్వాగ్ 104 334 15 ఎంఎస్ ధోనీ 205 313 16 అంబటీ రాయుడు 160 309 17 సచిన్ టెండూల్కుర్ 78 295 18 బ్రెండన్ మెక్ కలమ్ 109 293 19 మనీష్ పాండే 146 288 20 రాహుల్...
IND vs ENG 1st T20 Match on March 12

రెండు జట్లకు సరిపడే క్రికెటర్లు ఉన్నారు

అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్‌లోనే భారత జట్టుకు ఉన్నంత పటిష్టమైన రిజర్వ్‌బెంచ్ మరే జట్టుకు లేదనడంలో అతిశయోక్తి లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో రెండు ఫార్మాట్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక...
Hyderabad cricketers been severely wronged in IPL mini Auction

హైదరాబాద్ క్రికెటర్లను తీసుకోవాల్సిందే: ఎంఎల్ఎ దానం నాగేందర్

  లేకుంటే ఐపిఎల్‌ను అడ్డుకుంటాం మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపిఎల్ మినీ వేలం పాటలో హైదరాబాద్ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లపై...
IPL 2021 Auction: Chris Morris becomes most expensive

క్రికెటర్లపై కనక వర్షం.. మోరిస్‌కు రికార్డు ధర

క్రికెటర్లపై కనక వర్షం.. మోరిస్ @రూ.16.25 కోట్లు మాక్స్‌వెల్ హవా, జెమీసన్ జోరు, కృష్ణప్ప సంచలనం, చెన్నైకి పుజారా, షారుఖ్, మెరెడిత్ జాక్‌పాట్ ఆటగాళ్లపై కోట్లు కురిపించిన ఐపిఎల్ వేలం పాట చెన్నై: ఈసారి ఇండియన్ ప్రీమియర్...
Vijay Shankar is married to Vaishali Vishweshwaran

ఓ ఇంటివాడైన క్రికెటర్ విజయ్ శంకర్

  చెన్నై : భారత క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ తన ప్రేయసి  వైశాలి విశ్వేశ్వరన్ ను  వివాహం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొద్ది...
Cricketer Mohammed Siraj Press Meet

నాన్న వల్లే ఈ స్థాయికి: క్రికెటర్ సిరాజ్ ప్రెస్ మీట్

నాన్న వల్లే ఈ స్థాయికి ఆయన లేని లోటు పూడ్చలేనిది, ఆస్ట్రేలియా ప్రదర్శన తండ్రికి అంకితం టీమిండియా యువ క్రికెటర్ సిరాజ్ మన తెలంగాణ/హైదరాబాద్: నిరూపేద కుటుంబంలో పెరిగినా తాను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగానంటే దానికి...

ఐపిఎల్ వల్లే క్రికెటర్లకు గాయాలు

ఐపిఎల్ వల్లే క్రికెటర్లకు గాయాలు: ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ సిడ్నీ: ఐపిఎల్‌లో పాల్గొనడం వల్లే భారత్‌తో సహా చాలా దేశాలకు చెందిన క్రికెటర్లు గాయాలకు గురవుతున్నారని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఆందోళన...
Siraj and Bumrah Racial abuse by SCG Crowd

భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత క్రికెటర్లపై ఆతిథ్య జట్టు అభిమానులు అతిగా ప్రవర్తించారు. వరుసగా రెండు రోజుల ఆటలో కూడా టీమిండియా ఆటగాళ్లపై ఆసీస్ అభిమానులు జాత్యంహకర వ్యాఖ్యలు చేశారు....
IPL 2021 Postponed after players test positive for Covid 19

క్రికెటర్‌ను సంప్రదించిన ఆ మహిళా ఎవరో?

ముంబై: కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఎప్పుడూ బెట్టింగులు కొనసాగుతూనే ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఐపిఎల్‌పై కోట్లాది రూపాయల బెట్టింగు జరగడం అనవాయితీగా వస్తోంది. బెట్టింగు నివారణకు...
Team India players test negative for covid 19

టీమిండియాకు ఊరట.. రోహిత్ సహా ఐదుగురు క్రికెటర్లకు నెగెటివ్

ల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇటీవల బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించారన్న వార్త పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో పాటుగా ఐదుగురు క్రికెటర్లు రెస్టారెంట్‌కు వెళ్లడంతో వివాదం...
5 Indian Cricketers put in Isolation as Covid Protocol

టీమిండియాకు షాక్.. ఐసోలేషన్‌కు ఐదు క్రికెటర్లు

టీమిండియాకు షాక్ ఐసోలేషన్‌కు ఐదు క్రికెటర్లు, నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు మెల్‌బోర్న్: మూడో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు....
Ex Cricketer Azharuddin injured in Car Accident

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ అజారుద్దీన్‌కు గాయాలు..

మనతెలంగాణ/హైదరాబాద్: రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మధోపుర్‌లో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో...
Bangladesh young cricketer commits suicide

బంగ్లాదేశ్ యువ క్రికెటర్ ఆత్మహత్య

  ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్‌లో పెను విషాదం నెలకొంది. జట్టులో చోటు దక్కలేదనే మనస్తాపంతో ఓ యువ క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బంగాబంధు టి20 టోర్నమెంట్‌లో చోటు...

Latest News