Friday, April 26, 2024
Home Search

దానం నాగేందర్ - search results

If you're not happy with the results, please do another search
Peddi sudharshan reddy comments on Danam nagender

కాంగ్రెస్ కుండలా పగిలిపోతుంది: పెద్ది సుదర్శన్ రెడ్డి

హన్మకొండ: ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు అనర్హత నోటీసులు వచ్చాయని, తరువాత వచ్చేది ఎంఎల్ఎ కడియం శ్రీహరికేనని మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మడికొండలో స్టేషన్‌ఘన్‌పూర్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం...
CM Revanth Reddy Ramzan Wishes To Shabbir Ali

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీని సిఎం మర్యాదపూర్వకంగా కలిశారు. రంజాన్ వేడుకల్లో పాల్గొని...
BRS MLA join in Congress

బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్!

బిఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారంనాడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వెంకటరావుకు రేవంత్,...

10 లక్షల మందితో జన జాతర

మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి సిఎం రేవం త్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేడు సాయంత్రం తు క్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్...
BRS Councillors join Congress

సిద్దిపేటలో బిఆర్ఎస్ కు షాక్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నియోజకవర్గం సిద్దపేటలో బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. సిద్దిపేటకి చెందిన ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు.. కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. గురువారం ముఖ్యమంత్రి...

కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, ఇప్పటికే హ స్తం పార్టీ 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో నలుగురు అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఢిల్లీలో జరిగిన సిఇసి సమావేశంలో...
CM Revanth Reddy to Delhi today

నేడు ఢిల్లీలో సిఇసి భేటీ

నేడు సీఈసీ సమావేశానికి సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టిల హాజరు నాలుగు పెండింగ్ స్థానాలపై చర్చ నేడు లేదా రేపు అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్:  సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి...
Tukkuguda Congress meeting for Parliament elections

జాతీయ కాంగ్రెస్ శంఖారావం

14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం.. సోనియమ్మకు కానుకగా ఇద్దాం సర్వేలు, అభిప్రాయాల తర్వాతే అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో తెలంగాణకు మోడీ ఏంచేశారో చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మనకు ప్రత్యేక నిధులొస్తాయి సమన్వయ కమిటీలు వేసుకోండి.....
A three-pronged strategy

8 సీట్లపై ఉత్కంఠ

కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్..టెన్షన్ రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పెండింగ్ జాబితా కేడర్‌లో సమన్వయానికి సిఎం రేవంత్, ఇంచార్జి దీపాదాస్ మున్షీ వరుస సమీక్షలు అసమ్మతి తలెత్తకుండా ఏకాభిప్రాయానికి యత్నాలు భువనగిరి, ఖమ్మం, వరంగల్ తదితర స్థానాలపై...
Munshi met GHMC Mayor Vijayalakshmi

జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మితో మున్షీ భేటీ

హైదరాబాద్: కాంగ్రెస్‌లోకి రావాలని మున్షీ ఆహ్వానించారని జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మున్షీ సమావేశం కావడంతో మేయర్ మాట్లాడారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు....
Congress announce 3rd List of MP Candidates

మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఖరారు

లోక సభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో 57 మంది ఎంపి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇక, తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఎంపి అభ్యర్థులను ఖరారు...
Newbies are being preferred

కొత్త వారికే పెద్దపీట

గెలుపు గుర్రాలకే లోక్ సభ అభ్యర్థిత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్ష న్ కమిటీ సమావేశంలో 9 మంది అ భ్యర్థుల పేర్లు కొలిక్కి...
Chalo Medigadda

చలో మేడిగడ్డ

బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం సందర్శన తొలి రోజు మేడిగడ్డకు...విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులకు.. కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపిస్తాం వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు...
Three unanimous for Rajya Sabha?

రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవం?

కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ , బిఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు బరిలో శ్రమజీవి పార్టీ నుంచి ఇద్దరు, మరో స్వతంత్ర అభ్యర్థి అయినా కాంగ్రెస్, బిఆర్‌ఎస్...
What about your guarantees?

మీ హామీల మాటేమిటి?

మన తెలంగాణ/హైదరాబాద్: వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూ సుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామ న్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పె ట్టాలని...
Prajapalana started

ఎలాంటి పైరవీలకు అవకాశం లేదు: పొన్నం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ సిఎంటిసిలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు...
CM Revanth Reddy Counter To KTR

సభలో కెటిఆర్‌కు సిఎం రేవంత్‌రెడ్డి కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో గరం గరంగా చర్చ జరుగుతోంది. సభలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్...
KCR's surgery was successful

కెసిఆర్ కు శస్త్ర చికిత్స విజయవంతం

తుంటి ఎముక మార్పిడి చేసిన యశోద వైద్యుల బృందం 8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారు : యశోద వైద్యులు గురువారం అర్ధరాత్రి వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో జారిపడ్డ మాజీ సిఎం కెసిఆర్‌కు గాయం...
KCR slipped at home... treated at Yashoda Hospital

ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
Akbaruddin Owaisi as Protem Speaker of Legislative Assembly

తెలంగాణ కొత్త ప్రొటెం స్పీకర్ ఆయనే…

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సభను రెండు రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా ఏఐఎంఐఎం సీనియర్‌ శాసనసభ్యుడు...

Latest News