Saturday, April 20, 2024
Home Search

నోటిఫికేషన్ జారీ - search results

If you're not happy with the results, please do another search
Rahul allegations false: Centre explanation on Modi's Caste

రాహుల్ ఆరోపణలు ఆవాస్తవం.. మోడీ కులంపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) చెందిన కుటుంబంలో జన్మించలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. భారత్ జోడో న్యాయ యాత్రలో...

గుడ్ న్యూస్…

హైదరాబాద్ ః యుద్ద ప్రాతిపదికన ఖాళీ పోస్టుల భర్తికి చర్యలు చేపడుతున్నామని, అభ్యర్థులు పరీక్షల గురించి ఆలోచించకుండా సన్నద్దం కావాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రం...

అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?

ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
Good news for unemployed

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. మరో తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్-1 పో స్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది....
TS Govt Increased Group-1 Posts by 60

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 పోస్టులు పెరిగాయి

గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో మరో 60 పోస్టులను ప్రభుత్వం పెంచింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కు చేరింది. గతంలో టిఎస్...
Appointment letters will be given to the stop nurses today

నేడు స్టాప్‌నర్సులకు నియామక ప్రతాలు అందజేత

ఎంపికైన వారికి పత్రాలు అందజేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో 7094 స్టాప్ నర్సుల ఖాళీలకు నోటిఫికేషన్ 6956 మంది ఎంపికైనట్లు వైద్యశాఖ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో నర్సుల ప్రాముఖ్యత గుర్తించి స్టాఫ్...
Dismissal of 22 directors in power companies

విద్యుత్ సంస్థల్లో 22 మంది డైరక్టర్లకు ఉద్వాసన

కొత్త నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన కార్యక్రం చేపట్టింది. ఇప్పటికే విద్యు త్ సంస్థల్లో ఏళ్ళ తరబడి...

డిఎస్‌సి అభ్యర్థుల్లో మెగా ఆశలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిపికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క సరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫి బ్రవరిలో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ వి డుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి...
Election notification for MLA Kota MLC posts

29న రెండు ఎంఎల్ సి స్థానాలకు పోలింగ్

కడియం, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ 29వ తేదీన ఎన్నికలు, ఫిబ్రవరి 1న ఎన్నికల ఫలితాలు మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక...
Group-2 Exams rescheduled

తెలంగాణా గ్రూప్-2 పరీక్షల వాయిదా తప్పదా?

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు జనవరి 6,7 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ పది రోజులే సమయం ఉన్నా, తెలంగాణ...
GENCO AE Exam Postponement

జేన్‌కో ఏఈ పరీక్ష వాయిదా

త్వరలో తేదీ ప్రకటిస్తాం జెన్‌కో అధికారులు మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 17న నిర్వహించనున్న టిఎస్ జెన్‌కో నిర్వహించినున్న ఏఈ(ఎలక్ట్రికల్,మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో...
Telangana assembly meetings begin

అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14కు వాయిదా..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14కు వాయిదా పడ్డాయి. నాలుగు రోజులపాటు జరగనున్న రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన శనివారం ఉదయం ప్రారంభమైంది....
New Elected MLAs taking oath in Telangana Assembly

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం..

హైదరాబాద్: అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల...
CM Revanth Reddy took oath as an MLA in Assembly

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన రాష్ట్ర శాసనసభ ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత...
Telangana's Third Assembly Session Begins

ప్రారంభమైన తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన రాష్ట్ర శాసనసభ ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత...
First Session of Telangana Assembly will begin on Dec 9

మరికాసేపట్లో తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశం ప్రారంభం

మరికాసేపట్లో తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రారంభం కానుంది.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత రాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ను ఎన్నుకోవడం...

‘డార్క్ పాటర్న్’ పై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్‌లైన్ షాపింగే. ఎలక్ట్రానిక్ వస్తువులనుంచి నిత్యావసర వస్తువులదాకా అన్నీ ఆన్‌లైన్ లో ఆర్డర్ చేయడమే జరుగుతోంది. దీంతో ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య పోటీ...
14 to Lawset Counselling

14 నుంచి లాసెట్ కౌన్సెలింగ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించనున్న టిఎస్‌లాసెట్, పిజిఎల్ సెల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది....
First online nomination filing in the state

రాష్ట్రంలో తొలి ఆన్‌లైన్ నామినేషన్ దాఖలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాలో ఉన్న ఓ ఎన్నారై ఆన్‌లైన్ ద్వారా స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన జలగం సుధీర్ అమెరికాలో ఉంటున్నారు. కోదాడ...
Where is subsidized onion for Telangana?

రాయితీ ఉల్లి తెలంగాణకు ఏదీ?

ఢిల్లీలో కిలో రూ.25చొప్పున విక్రయాలు కేంద్రం ప్రకటన రాష్ట్రంలో తెరుచుకోని విక్రయ కౌంటర్లు మన తెలంగాణ/హైదరాబాద్ : ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. తెలంగాణలోనూ ఉల్లి ధరలకు రెక్కలు మొలిచాయి. కిలో ఉల్లి రూ. 60కి...

Latest News