Saturday, April 20, 2024
Home Search

భారతీయ సంస్కృతి - search results

If you're not happy with the results, please do another search
BJP Conspiracy to create riots: CM Mamata

అల్లర్లు సృష్టించేందుకు బిజెపి కుట్ర: మమతా

కోల్‌కతా : రామ నవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. నిరుడు రాష్ట్రంలో రామ నవమి...
Parliament security breach

అప్రమత్తతే శ్రీరామరక్ష!

అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...

చదువుల కల సాకారం-సమాజం బాధ్యత

ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...

మానవ సంబంధాలన్నీ ఆర్థికమేనా?

ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపదవస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కోసం మాత్రమే మానవ...
JICA loan agreement with Telangana

తెలంగాణతో జైకా రుణ ఒప్పందం

కల సాకారం.. శ్రమకు తగ్గ ఫలితం స్టార్టప్‌ల బలోపేతానికి రూ.1700 కోట్లు ఢిల్లీలో భారత్, జపాన్ అధికారుల ప్రకటన ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కెటిఆర్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : కల సాకారమైంది....
Foundation stone laying for 'South Indian Cultural Centre' today

నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన

ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న...

400 సీట్లు ఖాయం

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి 400 సీట్లకు పైగా లభిస్తాయని, బిజెపి క నీసం 370 సీట్లలో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో...
Bharata Ratna award to L.K. Advani

భారత రత్నం

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ...
AirAsia resumed flights from Visakhapatnam to Kuala Lumpur

విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన AirAsia

విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది AirAsia. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న AirAsia.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్‌వర్క్‌ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా... విశాఖపట్నం...

నగర కళాకాంతుల సాహితీ వేడుక

గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం నగరంలో జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ యేడు జనవరి 26న మొదలై 28న ముగిసింది. హైదరాబాద్ నగరానికే వన్నెతెచ్చేలా నిర్వహించబడే ఈ ఉత్సవంలో కళలు, సాహిత్యం,...
Bandi Sanjay comments on BRS

కారు రిపేర్ కు కాదు షెడ్డుకు పోయింది: బండి

కరీంనగర్: మహిళా కళాశాల విద్యార్ధినుల కోసం రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశాని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ తెలిపారు. దీనివల్ల కరెంట్,...
Salutations to women's power and military service

నారీశక్తి, సైనిక పాటవానికి సలామ్..

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం అందరినీ ఆకట్టుకున్న కవాతు ఊపిరి బిగపట్టేలా చేసిన మహిళల వీర విన్యాసాలు తొలిసారి మోగిన బిఎస్‌ఎఫ్ మహిళా బ్యాండ్ అయ్యారే అనిపించిన యుద్ధ విమానాల...

జీవితానికి రంగులద్దిన కొండపల్లి

చిత్రకారులు హోలీ ఆడుకునే చిన్నపిల్లలు. దిగంతం నుండి అనంతం దాకా వారి ఎల్లలు. కుంచె వారి చేతిలో హరివిల్లై వివిధ విన్యాసాలను కురిపిస్తూ వుంటుంది. ఒకసారి గంభీరంగా, మరోసారి శృంగారంగా, ఇంకోసారి చిలిపిగా,...
National Girl Child Day 2024

బాలికను ఎదగనిద్దాం

మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు...

అయోధ్య రామాలయ రాజకీయం

అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక...
Discrimination between boys and girls within the family

భ్రూణ హత్యలు వద్దు

భారతీయ కుటుంబాల్లో బాలికల కంటె బాలురకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి రాజ్యమేలుతున్నది. కుటుంబంలోనే బాలుర బాలికల మధ్య వివక్ష చోటుచేసుకున్నది. బాలుర బాలికల మధ్య సామాజిక, ఆర్థిక, అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక,...

లక్షద్వీప్ బ్యూటీలో మేటి: అమితాబ్ ట్వీటు

ముంబై : లక్షద్వీప్ లా జవాబు అని సూపర్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. పర్యాటక స్థలాల విషయంలో లక్షద్వీప్, మాల్దీవుల నడుమ వివాదం రగులుకున్న దశలో అమితాబ్ దేశీ విడిదికే ఓటేశారు....

మాల్దీవుల పర్యటనను విరమించుకున్న సెలబ్రిటీలు

ముంబై : భారత ప్రధానిని, దేశాన్ని కించపర్చడం పట్ల మాల్దీవులపై పలువురు సెలబ్రిటీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ దీవి దేశానికి తమ విడిది పర్యాటక ఏర్పాట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సంబంధిత...

లక్షద్వీప్ పర్యటన ఓ అద్భుత అనుభవం:పిఎం మోడీ

న్యూఢిల్లీ: తన లక్షద్వీప్ పర్యటన సందర్భంగా తాను చేసిన సాహస కృత్యాలను, సముద్ర తీరంలో గడిపిన ఉల్లాసభరిత క్షణాలను ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలతో పంచుకున్నారు. సముద్రగర్భంలో ఈతకొట్టినస్రార్కలింగ్) అనుభవం, బీచ్‌లో...

మనుస్మృతి దివస్‌ను కూడా పాటించాలి

మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్‌లోని ఒక ఊరి చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతృత్వంలో ఒక...

Latest News