Saturday, April 27, 2024
Home Search

రష్యా - search results

If you're not happy with the results, please do another search
Sweden Signs NATO Admission Request

నాటోలో చేరికకు స్వీడన్ సంతకం

ఫిన్‌ల్యాండ్ కూడా అదేదారిలో స్టాక్‌హోమ్: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ అభ్యర్థనా పత్రంపై మంగళవారం లాంఛనప్రాయంగా సంతకం చేసింది. 30 సభ్యదేశాల సైనిక కూటమి నాటోలో సభ్యత్వం పొందనున్నట్లు స్వీడన్ సోమవారం ప్రకటించిన విషయం...
Sweden ready to join NATO

నాటోలో చేరడానికి స్వీడన్ సంసిద్ధత

స్టాక్‌హోమ్ : ఇప్పటివరకు నాటోలో చేరడానికి ఫిన్లాండ్ ప్రయత్నించగా, ఇప్పుడు తాజాగా ఫిన్లాండ్ సరసన స్వీడన్ కూడా చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం ఫిన్లాండ్‌తోపాటు తాము చేరడానికి...
Wheat prices hit record high in Paris after India export ban

ఇండియా ఎఫెక్ట్: పారిస్‌లో పెరిగిన గోధుమల ధరలు

  పారిస్ : భారతదేశం నుంచి సరఫరా నిలిపివేతతో ఫ్రాన్స్‌లో గోధుమల ధరలు సోమవారం అత్యధిక స్థాయికి చేరాయి. గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించింది. దీనితో పలు దేశాలలో గోధుమల కొరత ఏర్పడుతోంది....

గోధుమ ఎగుమతి నిలిపివేతపై భారత్‌ను నిందించడం తగదు

జీ 7 దేశాల విమర్శపై చైనా వ్యాఖ్య బీజింగ్ : చైనా మరోసారి భారత్‌కు మద్దతుగా గొంతు విప్పింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని తెలిపింది. అభివృద్ధి...
Various speculations on the health of Vladimir Putin

అసలు పుతిన్‌కు ఏమైంది?

నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడని ఊహాగానాలు బ్లడ్ క్యాన్సర్ అంటున్న రష్యా అధికారి లండన్/మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పుతిన్ తీవ్ర అనారోగ్యంగా గురయ్యాడని...
Russia to award women who give birth to 10 children

పుతిన్ పతనానికి కుట్ర సాగుతోంది ఆగదు

ఉక్రెయిన్ సైనిక జనరల్ వెల్లడి కీవ్ : రష్యాలో అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఇప్పటికే భారీ స్థాయి కుట్ర జరుగుతోందని ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పుతిన్ ఎక్కువ...
Finland to Join NATO

‘నాటో’లో చేరాలనుకుంటున్నట్లు ఫిన్లాండ్ ప్రకటన

  హెల్సింకీ: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మధ్య 30 మంది సభ్యుల పాశ్చాత్య సైనిక కూటమిని విస్తరించేందుకు మార్గం సుగమం చేస్తూ, ‘నాటో’లో సభ్యత్వం కోసం నార్డిక్ దేశం దరఖాస్తు చేసుకుంటుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు,...
Ban on wheat exports

గోధుమ ఎగుమతులపై నిషేధం

కేంద్రం తక్షణ చర్య గోధుమ ఎగుమతులపై నిషేధం దేశంలో ధరలు దించేందుకు నిర్ణయం పరిమిత రీతిలో కొన్ని దేశాలకు సరఫరా న్యూఢిల్లీ : దేశం నుంచి గోధుమల ఎగుమతిని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. దేశంలో గోధుమల...
Swiatek reaches semi finals of Italian Open tennis tournament

సెమీస్‌లో స్వియాటెక్, జ్వరేవ్

ఇటాలియన్ ఓపెన్ రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్) సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), నాలుగో సీడ్ స్టెఫానొస్...
Indian Embassy reopens in Ukraine

ఉక్రెయిన్‌లో తిరిగి భారత్ ఎంబసీ ఓపెన్

కీవ్ : ఉక్రెయిన్‌లో మూతపడి ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ నెల 17న తిరిగి తెరుచుకుంటుంది. రష్యా దాడుల ఉధృతి దశలో ఫిబ్రవరి 24వ తేదీన భారత ఎంబస్సీకి తాళాలు పడ్డాయి....
Indices

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ !

  ముంబై: మే నెలలో వరుసగా ఐదో రోజున కూడా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలనే చవిచూశాయి. మార్కెట్ గురువారం ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,158.08 పాయింట్లు పతనమై 52,930.31 వద్ద, నిఫ్టీ 359.10...

భారత్ జిడిపి అంచనా 6.7 శాతానికి కోత

ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం: మోర్గాన్ స్టాన్లీ న్యూఢిల్లీ: వచ్చే రెండు సంవత్సరాల పాటు భారతదేశం ఆర్థిక వృద్ధి రేటు అంచనాను అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తగ్గింది. ప్రపంచ మందగమనం, చమురు ధరల...
Ukraine official says 44 dead from building collapse

రెండు నెలల తర్వాత.. ఆ భవనం కింద 44 మృతదేహాలు

రష్యా బాంబుదాడిలో ఖర్కివ్‌లో కూలిన అయిదంతస్తుల భవనం ఉక్రెయిన్‌లో మరో భయానక యుద్ధ నేరం ఒడెసాపై ఆగని క్షిపణి దాడులు కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులకు దిగిన రష్యా ఆ దేశంపై బాంబుల వర్షం...
Ursula

చమురు నిషేధ ప్రతిపాదనపై ఇయూ చీఫ్ ఏకాభిప్రాయాన్ని కోరుతున్నారు

బ్రస్సెల్స్: రష్యా నుండి చమురు దిగుమతులను నిషేధించాలనే యూరొపియన్ యూనియన్(ఇయూ)  యొక్క కార్యనిర్వాహక విభాగం ప్రతిపాదనపై ఏకాభిప్రాయాన్ని పొందే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ హంగేరీకి వెళుతున్నారు....
Again Fuel price hiked in International Market

చమురు వ్యూహానికి భారత్ బలి!

రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన...
Putin

పాశ్చాత్య విధానాల కారణంగానే ఉక్రెయిన్ పై సైనిక చర్య: వ్లాదిమీర్ పుతిన్

  మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  ‘విక్టరీ డే’ ప్రసంగంలో శనివారం ఉక్రెయిన్‌లో సైనిక చర్య పాశ్చాత్య విధానాలకు సకాలంలో, అవసరమైన ప్రతిస్పందన అని అన్నారు. తూర్పు ఉక్రేనియన్ డాన్‌బాస్ ప్రాంతంలో పోరాడుతున్న...
Dimitry

మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: దిమిత్రి రోగోజిన్‌

మాస్కో: రష్యా ‘విక్టరీ డే’ వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్‌, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు....
Russian attack on Ukrainian village school

ఆధిపత్య పోరులో ఆగని హత్యాకాండ

ఉక్రెయిన్ గ్రామం స్కూల్‌పై రష్యా దాడి బాంబుల ధాటికి 60 మంది బలి నెత్తుటి శిథిలాల నడుమ కొందరు సజీవులు కీవ్ : ఉక్రెయిన్‌లో తూర్పు ప్రాంతం అయిన లుహన్స్‌లో రష్యా సైనిక దళాలు దారుణానికి...
WHO report on Covid deaths in India

తప్పుడు పద్ధతులలో కొవిడ్ మరణాల అంచనా

డబ్లుహెచ్‌ఒపై కేంద్రం విమర్శ న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యధికంగానే ఇప్పటికీ కొవిడ్ మరణాలు ఉన్నాయని, ప్రభుత్వం తప్పుడు లెక్కలతో తక్కువగా చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చేసిన వాదనను ప్రభుత్వం ఖండించింది....
Pope Francis

పోప్ సంచలన వ్యాఖ్యలు

రోమ్: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా గుమ్మం ముందు నాటో మొరగడమే ఈ దండయాత్రకు కారణమై ఉండొచ్చు అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటలీలోని...

Latest News