Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మాజీ ప్రధానికి పదేళ్ల జైలుశిక్ష

Pak Ex PM Nawaz Sharif Sentenced to 10 Years Imprisonment

కరాచీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో ఆయన దోషిగా తేలడంతో కోర్టు ఈ శిక్షను విధించింది. షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియామ్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. పనామా పత్రాల కేసులో షరీఫ్ దోషిగా తేలడంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. అంతేకాదు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కూడా అనర్హుడని కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Pak Ex PM Nawaz Sharif Sentenced to 10 Years Imprisonment

Comments

comments