Home అంతర్జాతీయ వార్తలు కాల్పులకు తెగబడిన పాక్

కాల్పులకు తెగబడిన పాక్

pak_manatelanganaశ్రీనగర్ : పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఇండియన్ పోస్టులు లక్షంగా పాక్ సైనికులు కాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను భారతసైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది.