Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పాక్ కాల్పులు : ముగ్గురు జవాన్లు మృతి

PAK-ARMY

శ్రీనగర్ : పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కశ్మీర్‌లోని బెటాలియన్ ఏరియాకు సమీపంలోని కెరీలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు అమరులయ్యారు. ఓ జవాను గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నాడు. పాక్ కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా కాల్పులు జరిపింది.

Pak firing: Three Jawans killed

Comments

comments