Search
Saturday 17 November 2018
  • :
  • :

పాక్ జైళ్లలో 471 మంది భారతీయ ఖైదీలు

Pakistan hands over list of 471 Indian prisoners

పాకిస్థాన్ : పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని వెల్లడిస్తూ ఓ జాబితాను భారతీయ హై కమిషన్‌కు పాక్‌ ఆదివారం అందించింది. భారత్, పాక్ మధ్య మే 21,2008లో జరిగిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం కింద ఈ జాబితాను అందించినట్లు పాకిస్థాన్ విదేశీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. దాని ప్రకారం 418 మంది మత్స్య కారులు, 53 మంది ఇతరులు ఖైదీలుగా ఆదేశ జైళ్లలో మగ్గుతున్నారు. వారందరూ పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించింనందుకు వారు జైలుపాలయ్యారని వెల్లడించింది.

Comments

comments