Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్ సినిమాలపై పాక్ నిషేధం..!

Pakistan imposes temporary ban on screening of foreign movies

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా బాలీవుడ్ చిత్రాలపై నిషేధం విధించింది. ఈద్ కు రెండు రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన రెండు వారాల వరకు ఇండియాతో సహా విదేశాలకు చెందిన ఏ చిత్రాలను ప్రదర్శించకూడదని ఆదేశించింది. ఈ మేరకు సమాచార, ప్రసారాల శాఖలకు పాక్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. పాక్ లోని స్థానిక సినీ పరిశ్రమకు ఊతం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన నోటిఫికేషన్ లో పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.

Comments

comments