Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు

Nawaz-Sharif

ఇస్లామాబాద్: పనామా పేపరు కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనను ప్రధాని పదవీ నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చింది.  ఆయనపై అనర్హత వేటును వేసింది. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. షరీఫ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశించింది.

Pakistan Prime Minister Nawaz Sharif disqualified by Supreme Court in Panama Papers Case.

Comments

comments