Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పాక్ చెర నుంచి 30 మంది భారతీయుల విడుదల

Pakistan Releases 30 Indian Prisoners

ఇస్లామాబాద్ : పాక్ జైళ్లలో మగ్గుతున్న 30 మంది భారతీయ ఖైదీలను ఆ దేశ ప్రభుత్వం  సోమవారం పాక్ విడుదల చేసింది. విడుదలైన వారిలో 27 మంది జాలర్లు ఉన్నారు. పాక్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరిని విడుదల చేశారు. 470 మంది భారతీయులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. ఇందులో 418 జాలర్లే ఉన్నారు. విడుదలైన 30మందిని వాఘా సరిహద్దులో భారత సరిహద్దు భద్రతా దళానికి అప్పగిస్తామని పాక్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.

Pakistan Releases 30 Indian Prisoners

Comments

comments